Sri Gauri Saptashloki Stuti In Telugu

॥ Sri Gauri Saptashloki Stuti Telugu Lyrics ॥

॥ శ్రీ గౌరీ సప్తశ్లోకీ స్తుతిః ॥
కరోపాంతే కాంతే వితరణరవంతే విదధతీం
నవాం వీణాం శోణామభిరుచిభరేణాంకవదనాం ।
సదా వందే మందేతరమతిరహం దేశికవశా-
త్కృపాలంబామంబాం కుసుమితకదంబాంకణగృహామ్ ॥ ౧ ॥

శశిప్రఖ్యం ముఖ్యం కృతకమలసఖ్యం తవ ముఖం
సుధావాసం హాసం స్మితరుచిభిరాసన్న కుముదం ।
కృపాపాత్రే నేత్రే దురితకరితోత్రేచ నమతాం
సదా లోకే లోకేశ్వరి విగతశోకేన మనసా ॥ ౨ ॥

అపి వ్యాధా వాధావపి సతి సమాధాయ హృది తా
మనౌపమ్యాం రమ్యాం మునిభిరవగమ్యాం తవ కలాం,
నిజామాద్యాం విద్యాం నియతమనవద్యాం న కలయే
న మాతంగీమంగీకృతసరససంగీతరసికామ్ ॥ ౩ ॥

స్ఫురద్రూపానీపావనిరుహసమీపాశ్రయపరా
సుధాధారాధారాధరరుచిరుదారా కరుణయా ।
స్తుతి ప్రీతా గీతామునిభిరుపనీతా తవ కలా
త్రయీసీమా సా మామవతు సురసామాజికమతా ॥ ౪ ॥

తులాకోటీకోటీ కిరణపరిపాటి దినకరం
నఖచ్ఛాయామాయా శశినళినదాయాదవిభవం ।
పదం సేవే భావే తవ విపదభావే విలసితం
జగన్మాతః ప్రాతః కమలముఖి నాతః పరతరమ్ ॥ ౫ ॥

కనత్ఫాలాం బాలాం లళితశుకలీలాంబుజకరాం
లసద్ధారాధారాం కచవిజితధారాధరరుచిం ।
రమేంద్రాణీవాణీ లసదసితవేణీసుమపదాం
మహత్సీమాం శ్యామామరుణగిరివామాం భజ మతే ॥ ౬ ॥

గజారణ్యే పుణ్యే శ్రితజనశరణ్యే భగవతీ
జపావర్ణాపర్ణాం తరళతరకర్ణాంతనయనా ।
అనాద్యంతా శాంతాబుధజనసుసంతానలతికా
జగన్మాతా పూతా తుహినగిరిజాతా విజయతే ॥ ౭ ॥

గౌర్యాస్సప్తస్తుతిం నిత్యం ప్రభాతే నియతః పఠేత్ ।
తస్యసర్వాణి సిద్ధ్యన్తి వాంఛితాని న సంశయః ॥ ౮ ॥

See Also  Shyama Deva Ashtottara Shatanama Stotram In Telugu

– Chant Stotra in Other Languages –

Sri Gauri Saptashloki Stuti in EnglishSanskritKannada – Telugu – Tamil