Sri Kamala Ashtottara Shatanamavali In Telugu

॥ 108 Names of Goddess Kamala Telugu Lyrics ॥

శ్రీకమలాష్టోత్తరశతనామావలీ
శ్రీమహామాయాయై నమః ।
శ్రీమహాలక్ష్మ్యై నమః ।
శ్రీమహావాణ్యై నమః ।
శ్రీమహేశ్వర్యై నమః ।
శ్రీమహాదేవ్యై నమః ।
శ్రీమహారాత్ర్యై నమః ।
శ్రీమహిషాసురమర్దిన్యై నమః ।
శ్రీకాలరాత్ర్యై నమః ।
శ్రీకుహవై నమః ।
శ్రీపూర్ణాయై నమః । ॥ ౧౦ ॥

ఆనన్దాయై నమః ।
శ్రీఆద్యాయై నమః ।
శ్రీభద్రికాయై నమః ।
శ్రీనిశాయై నమః ।
శ్రీజయాయై నమః ।
శ్రీరిక్తాయై నమః ।
శ్రీమహాశక్త్యై నమః ।
శ్రీదేవమాత్రే నమః ।
శ్రీకృశోదర్యై నమః ।
శ్రీశచ్యై నమః । ॥ ౨౦ ॥

శ్రీఇన్ద్రాణ్యై నమః ।
శ్రీశక్రనుతాయై నమః ।
శ్రీశఙ్కరప్రియవల్లభాయై నమః ।
శ్రీమహావరాహజనన్యై నమః ।
శ్రీమదనోన్మథిన్యై నమః ।
శ్రీమహ్యై నమః ।
శ్రీవైకుణ్ఠనాథరమణ్యై నమః ।
శ్రీవిష్ణువక్షస్థలస్థితాయై నమః ।
శ్రీవిశ్వేశ్వర్యై నమః ।
శ్రీవిశ్వమాత్రే నమః । ॥ ౩౦ ॥

శ్రీవరదాయై నమః ।
శ్రీఅభయదాయై నమః ।
శ్రీశివాయై నమః ।
శ్రీశూలిన్యై నమః ।
శ్రీచక్రిణ్యై నమః ।
శ్రీపద్మాయై నమః ।
శ్రీపాశిన్యై నమః ।
శ్రీశఙ్ఖధారిణ్యై నమః ।
శ్రీగదిన్యై నమః ।
శ్రీమూణ్డమాలాయై నమః । ॥ ౪౦ ॥

శ్రీకమలాయై నమః ।
శ్రీకరుణాలయాయై నమః ।
శ్రీపద్మాక్షధారిణ్యై నమః ।
శ్రీఅమ్బాయై నమః ।
శ్రీమహావిష్ణుప్రియఙ్కర్యై నమః ।
శ్రీగోలోకనాథరమణ్యై నమః ।
శ్రీగోలోకేశ్వరపూజితాయై నమః ।
శ్రీగయాయై నమః ।
శ్రీగఙ్గాయై నమః ।
శ్రీయమునాయై నమః । ॥ ౫౦ ॥

See Also  Bagla Ashtottarshatnam Stotram In Telugu

శ్రీగోమత్యై నమః ।
శ్రీగరుడాసనాయై నమః ।
శ్రీగణ్డక్యై నమః ।
శ్రీసరయ్వై నమః ।
శ్రీతాప్యై నమః ।
శ్రీరేవాయై నమః ।
శ్రీపయస్విన్యై నమః ।
శ్రీనర్మదాయై నమః ।
శ్రీకావేర్యై నమః ।
శ్రీకోదారస్థలవాసిన్యై నమః । ॥ ౬౦ ॥

శ్రీకిశోర్యై నమః ।
శ్రీకేశవనుతాయై నమః ।
శ్రీమహేన్ద్రపరివన్దితాయై నమః ।
శ్రీబ్రహ్మాదిదేవనిర్మాణకారిణ్యై నమః ।
శ్రీదేవపూజితాయై నమః ।
శ్రీకోటిబ్రహ్మాణ్డమధ్యస్థాయై నమః ।
శ్రీకోటిబ్రహ్మాణ్డకారిణ్యై నమః ।
శ్రీశ్రుతిరూపాయై నమః ।
శ్రీశ్రుతికర్య్యై నమః ।
శ్రీశ్రుతిస్మృతిపరాయణాయై నమః । ॥ ౭౦ ॥

శ్రీఇన్దిరాయై నమః ।
శ్రీసిన్ధుతనయాయై నమః ।
శ్రీమాతఙ్గ్యై నమః ।
శ్రీలోకమాతృకాయై నమః ।
శ్రీత్రిలోకజనన్యై నమః ।
శ్రీతన్త్రాయై నమః ।
శ్రీతన్త్రమన్త్రస్వరూపిణ్యై నమః ।
శ్రీతరుణ్యై నమః ।
శ్రీతమోహన్త్ర్యై నమః ।
శ్రీమఙ్గలాయై నమః । ॥ ౮౦ ॥

శ్రీమఙ్గలాయనాయై నమః ।
శ్రీమధుకైటభమథిన్యై నమః ।
శ్రీశుమ్భాసురవినాశిన్యై నమః ।
శ్రీనిశుమ్భాదిహరాయై నమః ।
శ్రీమాత్రే నమః ।
శ్రీహరిపూజితాయై నమః ।
శ్రీశఙ్కరపూజితాయై నమః ।
శ్రీసర్వదేవమయ్యై నమః ।
శ్రీసర్వాయై నమః ।
శ్రీశరణాగతపాలిన్యై నమః । ॥ ౯౦ ॥

శ్రీశరణ్యాయై నమః ।
శ్రీశమ్భువనితాయై నమః ।
శ్రీసిన్ధుతీరనివాసిన్యై నమః ।
శ్రీగన్ధార్వగానరసికాయై నమః ।
శ్రీగీతాయై నమః ।
శ్రీగోవిన్దవల్లభాయై నమః ।
శ్రీత్రైలోక్యపాలిన్యై నమః ।
శ్రీతత్త్వరూపతారుణ్యపూరితాయై నమః ।
శ్రీచన్ద్రావల్యై నమః ।
శ్రీచన్ద్రముఖ్యై నమః । ॥ ౧౦౦ ॥

See Also  Durga Ashtakam In Gujarati

శ్రీచన్ద్రికాయై నమః ।
శ్రీచన్ద్రపూజితాయై నమః ।
శ్రీచన్ద్రాయై నమః ।
శ్రీశశాఙ్కభగిన్యై నమః ।
శ్రీగీతవాద్యపరాయణ్యై నమః ।
శ్రీసృష్టిరూపాయై నమః ।
శ్రీసృష్టికర్యై నమః ।
శ్రీసృష్టిసంహారకారిణ్యై నమః । ॥ ౧౦౮ ॥

– Chant Stotra in Other Languages –

108 Names of Kamala / Durga » Sri Kamala Ashtottara Shatanamavali Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil