Sri Kamalajadayita Ashtakam In Telugu

॥ Sri Kamala Jadayita Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీ కమలజదయితాష్టకమ్ ॥
శృంగక్ష్మాభృన్నివాసే శుకముఖమునిభిః సేవ్యమానాంఘ్రిపద్మే
స్వాంగచ్ఛాయావిధూతామృతకరసురరాడ్వాహనే వాక్సవిత్రి ।
శంభుశ్రీనాథముఖ్యామరవరనికరైర్మోదతః పూజ్యమానే
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౧ ॥

కల్యాదౌ పార్వతీశః ప్రవరసురగణప్రార్థితః శ్రౌతవర్త్మ
ప్రాబల్యం నేతుకామో యతివరవపుషాగత్య యాం శృంగశైలే ।
సంస్థాప్యార్చాం ప్రచక్రే బహువిధనుతిభిః సా త్వమింద్వర్ధచూడా
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౨ ॥

పాపౌఘం ధ్వంసయిత్వా బహుజనిరచితం కిం చ పుణ్యాలిమారా-
-త్సంపాద్యాస్తిక్యబుద్ధిం శ్రుతిగురువచనేష్వాదరం భక్తిదార్ఢ్యమ్ ।
దేవాచార్యద్విజాదిష్వపి మనునివహే తావకీనే నితాంతం
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౩ ॥

విద్యాముద్రాక్షమాలామృతఘటవిలసత్పాణిపాథోజజాలే
విద్యాదానప్రవీణే జడబధిరముఖేభ్యోఽపి శీఘ్రం నతేభ్యః ।
కామాదీనాంతరాన్మత్సహజరిపువరాన్దేవి నిర్మూల్య వేగాత్
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౪ ॥

కర్మస్వాత్మోచితేషు స్థిరతరధిషణాం దేహదార్ఢ్యం తదర్థం
దీర్ఘం చాయుర్యశశ్చ త్రిభువనవిదితం పాపమార్గాద్విరక్తిమ్ ।
సత్సంగం సత్కథాయాః శ్రవణమపి సదా దేవి దత్వా కృపాబ్ధే
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౫ ॥

మాతస్త్వత్పాదపద్మం న వివిధకుసుమైః పూజితం జాతు భక్త్యా
గాతుం నైవాహమీశే జడమతిరలసస్త్వద్గుణాన్దివ్యపద్యైః ।
మూకే సేవావిహీనేఽప్యనుపమకరుణామర్భకేఽంబేవ కృత్వా
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౬ ॥

See Also  108 Names Of Vasavi Kanyakaparameshvari 2 – Ashtottara Shatanamavali In Telugu

శాంత్యాద్యాః సంపదో వితర శుభకరీర్నిత్యతద్భిన్నబోధం
వైరాగ్యం మోక్షవాంఛామపి లఘు కలయ శ్రీశివాసేవ్యమానే ।
విద్యాతీర్థాదియోగిప్రవరకరసరోజాతసంపూజితాంఘ్రే
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౭ ॥

సచ్చిద్రూపాత్మనో మే శ్రుతిమనననిదిధ్యాసనాన్యాశు మాతః
సంపాద్య స్వాంతమేతద్రుచియుతమనిశం నిర్వికల్పే సమాధౌ ।
తుంగాతీరాంకరాజద్వరగృహవిలసచ్చక్రరాజాసనస్థే
విద్యాం శుద్ధాం చ బుద్ధిం కమలజదయితే సత్వరం దేహి మహ్యమ్ ॥ ౮ ॥

ఇతి శృంగేరి శ్రీజగద్గురు శ్రీసచ్చిదానందశివాభినవనృసింహభారతీస్వామి విరచితం శ్రీకమలజదయితాష్టకం సంపూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Kamalajadayita Ashtakam in SanskritEnglish –  Kannada – Telugu – Tamil