Sri Krishna Stavaraja 1 In Telugu

॥ Sri Krishna Stavaraja 1 Telugu Lyrics ॥

॥ శ్రీ కృష్ణ స్తవరాజః 1 ॥

శ్రీమహాదేవ ఉవాచ –
శృణు దేవి ప్రవక్ష్యామి స్తోత్రం పరమదుర్లభమ్ ।
యజ్‍జ్ఞాత్వా న పునర్గచ్ఛేన్నరో నిరయయాతనామ్ ॥ ౧ ॥

నారదాయ చ యత్ప్రోక్తం బ్రహ్మపుత్రేణ ధీమతా ।
సనత్కుమారేణ పురా యోగీంద్రగురువర్త్మనా ॥ ౨ ॥

శ్రీనారద ఉవాచ –
ప్రసీద భగవన్మహ్యమజ్ఞానాత్కుంఠితాత్మనే ।
తవాంఘ్రిపంకజరజోరాగిణీం భక్తిముత్తమామ్ ॥ ౩ ॥

అజ ప్రసీద భగవన్నమితద్యుతిపంజర ।
అప్రమేయ ప్రసీదాస్మద్దుఃఖహన్పురుషోత్తమ ॥ ౪ ॥

స్వసంవేద్య ప్రసీదాస్మదానందాత్మన్ననామయ ।
అచింత్యసార విశ్వాత్మన్ప్రసీద పరమేశ్వర ॥ ౫ ॥

ప్రసీద తుంగతుంగానాం ప్రసీద శివశోభన ।
ప్రసీద గుణగంభీర గంభీరాణాం మహాద్యుతే ॥ ౬ ॥

ప్రసీద వ్యక్త విస్తీర్ణం విస్తీర్ణానామగోచర ।
ప్రసీదార్ద్రార్ద్రజాతీనాం ప్రసీదాంతాంతదాయినామ్ ॥ ౭ ॥

గురోర్గరీయః సర్వేశ ప్రసీదానంత దేహినామ్ ।
జయ మాధవ మాయాత్మన్ జయ శాశ్వతశంఖభృత్ ॥ ౮ ॥

జయ శంఖధర శ్రీమన్ జయ నందకనందన ।
జయ చక్రగదాపాణే జయ దేవ జనార్దన ॥ ౯ ॥

జయ రత్నవరాబద్ధకిరీటాక్రాంతమస్తక ।
జయ పక్షిపతిచ్ఛాయానిరుద్ధార్కకరారుణ ॥ ౧౦ ॥

నమస్తే నరకారాతే నమస్తే మధుసూదన ।
నమస్తే లలితాపాంగ నమస్తే నరకాంతక ॥ ౧౧ ॥

నమః పాపహరేశాన నమః సర్వభయాపహ ।
నమః సంభూతసర్వాత్మన్నమః సంభృతకౌస్తుభ ॥ ౧౨ ॥

నమస్తే నయనాతీత నమస్తే భయహారక ।
నమో విభిన్నవేషాయ నమః శ్రుతిపథాతిగ ॥ ౧౩ ॥

See Also  Shiva Mahima Ashtakam In Telugu

నమస్త్రిమూర్తిభేదేన సర్గస్థిత్యంతహేతవే ।
విష్ణవే త్రిదశారాతిజిష్ణవే పరమాత్మనే ॥ ౧౪ ॥

చక్రభిన్నారిచక్రాయ చక్రిణే చక్రవల్లభ ।
విశ్వాయ విశ్వవంద్యాయ విశ్వభూతానువర్తినే ॥ ౧౫ ॥

నమోఽస్తు యోగిధ్యేయాత్మన్నమోఽస్త్వధ్యాత్మిరూపిణే ।
భక్తిప్రదాయ భక్తానాం నమస్తే భక్తిదాయినే ॥ ౧౬ ॥

పూజనం హవనం చేజ్యా ధ్యానం పశ్చాన్నమస్క్రియా ।
దేవేశ కర్మ సర్వం మే భవేదారాధనం తవ ॥ ౧౭ ॥

ఇతి హవనజపార్చాభేదతో విష్ణుపూజా-
నియతహృదయకర్మా యస్తు మన్త్రీ చిరాయ ।
స ఖలు సకలకామాన్ ప్రాప్య కృష్ణాంతరాత్మా
జననమృతివిముక్తోఽత్యుత్తమాం భక్తిమేతి ॥ ౧౮ ॥

గోగోపగోపికావీతం గోపాలం గోషు గోప్రదమ్ ।
గోపైరీడ్యం గోసహస్రైర్నౌమి గోకులనాయకమ్ ॥ ౧౯ ॥

ప్రీణయేదనయా స్తుత్యా జగన్నాథం జగన్మయమ్ ।
ధర్మార్థకామమోక్షాణామాప్తయే పురుషోత్తమః ॥ ౨౦ ॥

॥ – Chant Stotras in other Languages –


Sri Krsna Stavarajah 1 in SanskritEnglish –  Kannada – Telugu – Tamil