Sri Manasa Devi Dwadasa Nama Stotram In Telugu

॥ Sri Manasa Devi Dwadasa Nama Stotram (Naga Bhaya Nivarana Stotram) Telugu Lyrics ॥

॥ శ్రీ మనసా దేవీ ద్వాదశనామ స్తోత్రం (నాగభయ నివరణ స్తోత్రం) ॥

ఓం నమో మనసాయై ।

జరత్కారుర్జగద్గౌరీ మనసా సిద్ధయోగినీ ।
వైష్ణవీ నాగభగినీ శైవీ నాగేశ్వరీ తథా ॥ ౧ ॥

జరత్కారుప్రియాస్తీకమాతా విషహరీతీ చ ।
మహాజ్ఞానయుతా చైవ సా దేవీ విశ్వపూజితా ॥ ౨ ॥

ద్వాదశైతాని నామాని పూజాకాలే చ యః పఠేత్ ।
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవస్య చ ॥ ౩ ॥

నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే ।
నాగక్షతే నాగదుర్గే నాగవేష్టితవిగ్రహే ॥ ౪ ॥

[॥ ఫలశ్రుతి ॥]
ఇదం స్తోత్రం పఠిత్వా తు ముచ్యతే నాత్ర సంశయః ।
నిత్యం పఠేద్యస్తం దృష్ట్వా నాగవర్గః పలాయతే ॥ ౫ ॥

దశలక్షజపేనైవ స్తోత్రసిద్ధిర్భవేన్నృణామ్ ।
స్తోత్రం సిద్ధిం భవేద్యస్య స విషం భోక్తుమీశ్వరః ॥ ౬ ॥

నాగౌఘం భూషణం కృత్వా స భవేన్నాగవాహనః ।
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః ॥ ౭ ॥

ఇతి శ్రీబ్రహ్మవైవర్తమహాపురాణే ప్రకృతిఖండే మనసాదేవీ ద్వాదశనామ స్తోత్రమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Manasa Devi Dwadasa Nama Stotram (Naga Bhaya Nivarana Stotram) in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Pitambara Ashtottara Shatanama Stotram In Kannada