Sri Meenakshi Navaratnamala In Telugu

॥ Sri Meenakshi Navaratnamala Telugu Lyrics ॥

॥ శ్రీ మీనాక్షీ నవరత్నమాలా ॥

గౌరీం కాంచనపద్మినీతటగృహాం శ్రీసుందరేశప్రియాం
నీపారణ్యసువర్ణకంతుకపరిక్రీడావిలోలాముమాం ।
శ్రీమత్పాండ్య కులాచలాగ్రవిలసద్రత్నప్రదీపాయితాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౧ ॥

గౌరీం వేదకదంబకాననశుకీం శాస్త్రాటవీకేకినీం
వేదాంతాఖిలధర్మహేమనళినీహంసీం శివాం శాంభవీం ।
ఓంకారాబుజనీలమత్తమధుపాం మంత్రామ్రశాఖాపికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౨ ॥

గౌరీం నూపురశోభితాంఘ్రికమలాం తూణోల్లసజ్జంఘికాం
దంతాదర్శసమానజానుయుగళాం రంభానిభోరూజ్జ్వలాం ।
కాంచీబద్ధమనోజ్ఞపీన జఘనామావర్తనాభీహృదాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౩ ॥

గౌరీం వ్యోమసమానమధ్యమధృతాముత్తుంగవక్షోరుహాం
వీణామంజుళశారికాన్వితకరాం శంఖాభకంఠోజ్జ్వలాం ।
రాకాచంద్రసమానచారువదనాం లోలంబనీలాలకాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౪ ॥

గౌరీం కుంకుమపంకలేపితలసద్వక్షోజకుంభోజ్జ్వలాం
కస్తూరీతిలకాళికామలయజోల్లేపోల్లసత్కంధరాం ।
లాక్షాకర్దమ శోభిపాదయుగళాం సిందూరసీమంతినీం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౫ ॥

గౌరీం మంజుళమీననేత్రయుగళాం కోదండసుభ్రూలతాం
బింబోష్ఠీం జితకుందదంతరుచిరాం చాంపేయనాసోజ్జ్వలాం ।
అర్ధేందుప్రతిబింబఫాలరుచిరామాదర్శగండస్థలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౬ ॥

గౌరీం కాంచనకంకణాంగదధరాం నాసోల్లసన్మౌక్తికాం
కాంచీహారకిరీటకుండలశిరోమాణిక్యభూషోజ్జ్వలాం ।
మంజీరాంగుళిముద్రికాంఘ్రికటకగ్రైవేయకాలంకృతాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౭ ॥

గౌరీం చంపకమల్లికాదికుసుమాం పున్నాగసౌగంధికాం
ద్రోణేందీవరకుందజాతివకుళైరాబద్ధచూళీయుతాం ।
మందారారుణపుష్పకైతకదళైః శ్రేణీలసద్వేణికాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౮ ॥

గౌరీం దాడిమపుష్పవర్ణవిలసద్దివ్యాంబరాలంకృతాం
చంద్రాంశోపమచారుచామరకరాం శ్రీభారతీసేవితాం ।
నానారత్నసువర్ణదండవిలసన్ముక్తాతపత్రోజ్జ్వలాం
మీనాక్షీం మధురేశ్వరీం శుకధరాం శ్రీపాండ్యబాలాం భజే ॥ ౯ ॥

వాచా వా మనసాపి వా గిరిసుతే కాయేన వా సంతతం
మీనాక్షీతి కదాచిదంబ కురుతేత్వన్నామసంకీర్తనం ।
లక్ష్మీః తస్య గృహే వసత్యనుదినం వాణీ చ వక్త్రాంబుజే
ధర్మాద్యష్టచతుష్టయం కరతలే ప్రాప్తం భవేన్నిశ్చయః ॥ ౧౦ ॥

See Also  Sarvadeva Kruta Sri Lakshmi Stotram In Telugu And English

– Chant Stotra in Other Languages –

Sri Meenakshi Navaratnamala in EnglishSanskritKannada – Telugu – Tamil