Minaxi Sundareshvara Stotram In Telugu

॥ Sri Meenakshi Sundareshwar Stotram Telugu Lyrics ॥

॥ శ్రీమీనాక్షీ సుందరేశ్వరస్తోత్రం ॥

సువర్ణపద్మినీతటాంతదివ్యహర్మ్యవాసినే
సుపర్ణవాహనప్రియాయ సూర్యకోటితేజసే ।
అపర్ణయా విహారిణే ఫణాధరేంద్రధారిణే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 1 ॥

సుతుంగభంగజాన్హుజాసుధాంశుఖండమౌలయే
పతంగపంకజాసుహృత్కృపీటయోనిచక్షుషే ।
భుజంగరాజకుండలాయ పుణ్యశాలిబంధవే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 2 ॥

చతుర్ముఖాననారవిందవేదగీతమూర్తయే
చతుర్భుజానుజాశరీరశోభమానమూర్తయే ।
చతుర్విధార్థదానశౌండతాండవస్వరూపినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 3 ॥

శరన్నిశాకరప్రకాశమందహాసమంజులా-
ధరప్రవాలభాసమానవక్త్రమండలశ్రియే ।
కరస్ఫురత్కపాలముక్తవిష్ణురక్తపాయినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 4 ॥

సహస్రపుండరీకపూజనైకశూన్యదర్శనా
సహస్వనేత్రకల్పితార్చనాచ్యుతాయ భక్తితః ।
సహస్రభానుమండలప్రకాశచక్రదాయినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 5 ॥

రసారథాయ రమ్యపత్రభృద్రథాంగపాణయే
రసాధరేంద్రచాపశింజినీకృతానిలాశినే ।
స్వసారథీకృతాజనున్నవేదరూపవాజినే
సదా నమశ్శివాయ తే సదాశివాయ శంభవే ॥ 6 ॥

అతిప్రగల్భవీరభద్రసింహనాదగర్జిత
శ్రుతిప్రభీతదక్షయాగభోగినాకసద్మనాం ।
గతిప్రదాయ గర్జితాఖిలప్రపంచసాక్షిణే
సదా నమశ్శివాయ తే సదా శివాయ శంభవే ॥ 7 ॥

మృకండుసూనురక్షణావధూతదండపాణయే
సుగండమండలస్ఫురత్ప్రభాజితామృతాంశవే ।
అఖండభోగసంపదర్థిలోకభావితాత్మనే
సదా నమశ్శివాయ తే సదా శివాయ శంభవే ॥ 8 ॥

మధురిపువిధిశక్రముఖ్యదేవైరపి నియమార్చితపాదపంకజాయ ।
కనకగిరిశరాసనాయ తుభ్యం రజతసభాపతయే నమః శివాయ ॥ 9 ॥

హాలాస్యనాథాయ మహేశ్వరాయ హాలాహలాలంకృతకంధరాయ ।
మీనేక్షనాయాః పతయే శివాయ నమో నమః సుందరతాండవాయ ॥ 10 ॥

త్వయా కృతమిదం స్తోత్రం యః పఠేద్భక్తిసంయుతః ।
తస్యాఽఽయుర్దీర్ఘమారోగ్యం సంపదశ్చ దదామ్యహం ॥ 11 ॥

– Chant Stotra in Other Languages –

Minaxi Sundareshvara Stotram in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil

See Also  Sri Gokulesh Ashtakam In Telugu