Sri Mukambika Stotram In Telugu

॥ Sri Mukambika Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ మూకాంబికా స్తోత్రం ॥
మూలాంభోరుహమధ్యకోణవిలసద్బంధూకరాగోజ్జ్వలాం
జ్వాలాజాలజితేందుకాంతిలహరీమానందసందాయినీం ।
ఏలాలలితనీలకుంతలధరాం నీలోత్పలాభాంశుకాం
కోలూరాద్రినివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం ॥ ౧ ॥

బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీం సులలితాం నిత్యాన్నదానప్రియాం ।
శంఖం చక్ర వరాభయాం చ దధతీం సారస్వతార్థప్రదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం ॥ ౨ ॥

మధ్యాహ్నార్కసహస్రకోటిసదృశాం మాయాంధకారచ్ఛిదాం
మధ్యాంతాదివివర్జితాం మదకరీం మారేణ సంసేవితాం ।
శూలంపాశకపాలపుస్తకధరాం శుద్ధార్థవిజ్ఞానదాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం ॥ ౩ ॥

సంధ్యారాగసమాఽననాం త్రినయనాం సన్మానసైః పూజితాం
చక్రాక్షాభయ కంపి శోభితకరాం ప్రాలంబవేణీయుతాం ।
ఈషత్ఫుల్లసుకేతకీదళలసత్సభ్యార్చితాంఘ్రిద్వయాం
తాం బాలాం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం ॥ ౪ ॥

చంద్రాదిత్యసమానకుండలధరాం చంద్రార్కకోటిప్రభాం
చంద్రార్కాగ్నివిలోచనాం శశిముఖీమింద్రాదిసంసేవితాం ।
మంత్రాద్యంతసుతంత్రయాగభజితాం చింతాకులధ్వంసినీం
మందారాదివనేస్థితాం మణిమయీం ధ్యాయామి మూకాంబికాం ॥ ౫ ॥

కల్యాణీం కమలేక్షణాం వరనిధిం వందారుచింతామణిం
కల్యాణాచలసంస్థితాం ఘనకృపాం మాయాం మహావైష్ణవీం ।
కల్యాం కంబుసుదర్శనాం భయహరాం శంభుప్రియాం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం ॥ ౬ ॥

కాలాంభోధరకుంతలాంచితముఖాం కర్పూరవీటీయుతాం
కర్ణాలంబితహేమకుండలధరాం మాణిక్యకాంచీధరాం ।
కైవల్యైకపరాయణాం కలిమలప్రధ్వంసినీం కామదాం
కల్యాణీం త్రిపురాం శివేనసహితాం ధ్యాయామి మూకాంబికాం ॥ ౭ ॥

నానాకాంతివిచిత్రవస్త్రసహితాం నానావిధైర్భూషితాం
నానాపుష్పసుగంధమాల్యసహితాం నానాజనైస్సేవితాం ।
నానావేదపురాణశాస్త్రవినుతాం నానాకవిత్వప్రదాం
నానారూపధరాం మహేశమహిషీం ధ్యాయామి మూకాంబికాం ॥ ౮ ॥

See Also  Shri Raghavendra Swamy Ashtakam In Telugu

రాకాతారకనాయకోజ్జ్వలముఖీం శ్రీకామకామ్యప్రదాం
శోకారణ్యధనంజయప్రతినిభాం కోపాటవీచంద్రికాం ।
శ్రీకాంతాదిసురార్చితాం స్త్రియమిమాం లోకావళీనాశినీం
లోకానందకరీం నమామి శిరసా ధ్యాయామి మూకాంబికాం ॥ ౯ ॥

కాంచీకింకిణికంకణాంగదధరాం మంజీరహారోజ్జ్వలాం
చంచత్కాంచనసత్కిరీటఘటితాం గ్రైవేయభూషోజ్జ్వలాం ।
కించింత్కాంచనకంచుకే మణిమయే పద్మాసనే సంస్థితాం
పంచాస్యాంచితచంచరీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం ॥ ౧౦ ॥

సౌవర్ణాంబుజమధ్యకాంతినయనాం సౌదామినీసన్నిభాం
శంఖం చక్రవరాభయాని దధతీమిందోః కలాం బిభ్రతీం ।
గ్రైవేయాంగదహారకుండలధరామాఖండలాదిస్తుతాం
మాయావింధ్యనివాసినీం భగవతీం ధ్యాయామి మూకాంబికాం ॥ ౧౧ ॥

శ్రీమన్నీపవనే సురైర్మునిగణైరప్సరోభిశ్చ సేవ్యాం
మందారాది సమస్తదేవతరుభిస్సంశోభమానాం శివాం ।
సౌవర్ణాంబుజధారిణీం త్రినయనాం ఏకాదికామేశ్వరీం
మూకాంబాం సకలేష్టసిద్ధిఫలదాం వందే పరాం దేవతామ్ ॥ ౧౨ ॥

ఇతి శ్రీ మూకాంబా స్తోత్రం

– Chant Stotra in Other Languages –

Sri Mukambika Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil