॥ 108 Names of Naga Devata Telugu Lyrics ॥
॥ శ్రీ నాగదేవతా అష్టోత్తరశతనామావళీ ॥
ఓం అనంతాయ నమః ।
ఓం ఆదిశేషాయ నమః ।
ఓం అగదాయ నమః ।
ఓం అఖిలోర్వేచరాయ నమః ।
ఓం అమితవిక్రమాయ నమః ।
ఓం అనిమిషార్చితాయ నమః ।
ఓం ఆదివంద్యావినివృత్తయే నమః ।
ఓం వినాయకోదరబద్ధాయ నమః ।
ఓం విష్ణుప్రియాయ నమః – ౯।
ఓం వేదస్తుత్యాయ నమః ।
ఓం విహితధర్మాయ నమః ।
ఓం విషధరాయ నమః ।
ఓం శేషాయ నమః ।
ఓం శత్రుసూదనాయ నమః ।
ఓం అశేషఫణామండలమండితాయ నమః ।
ఓం అప్రతిహతానుగ్రహదాయినే నమః ।
ఓం అమితాచారాయ నమః ।
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమః – ౧౮।
ఓం అమరాహిపస్తుత్యాయ నమః ।
ఓం అఘోరరూపాయ నమః ।
ఓం వ్యాళవ్యాయ నమః ।
ఓం వాసుకయే నమః ।
ఓం వరప్రదాయకాయ నమః ।
ఓం వనచరాయ నమః ।
ఓం వంశవర్ధనాయ నమః ।
ఓం వాసుదేవశయనాయ నమః ।
ఓం వటవృక్షార్చితాయ నమః – ౨౭।
ఓం విప్రవేషధారిణే నమః ।
ఓం త్వరితాగమనాయ నమః ।
ఓం తమోరూపాయ నమః ।
ఓం దర్పీకరాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః ।
ఓం కశ్యపాత్మజాయ నమః ।
ఓం కాలరూపాయ నమః ।
ఓం యుగాధిపాయ నమః ।
ఓం యుగంధరాయ నమః – ౩౬।
ఓం రశ్మివంతాయ నమః ।
ఓం రమ్యగాత్రాయ నమః ।
ఓం కేశవప్రియాయ నమః ।
ఓం విశ్వంభరాయ నమః ।
ఓం శంకరాభరణాయ నమః ।
ఓం శంఖపాలాయ నమః ।
ఓం శంభుప్రియాయ నమః ।
ఓం షడాననాయ నమః ।
ఓం పంచశిరసే నమః – ౪౫।
ఓం పాపనాశాయ నమః ।
ఓం ప్రమదాయ నమః ।
ఓం ప్రచండాయ నమః ।
ఓం భక్తివశ్యాయ నమః ।
ఓం భక్తరక్షకాయ నమః ।
ఓం బహుశిరసే నమః ।
ఓం భాగ్యవర్ధనాయ నమః ।
ఓం భవభీతిహరాయ నమః ।
ఓం తక్షకాయ నమః ॥ ౫౪ ॥
ఓం లోకత్రయాధీశాయ నమః ।
ఓం శివాయ నమః ।
ఓం వేదవేద్యాయ నమః ।
ఓం పూర్ణాయ నమః ।
ఓం పుణ్యాయ నమః ।
ఓం పుణ్యకీర్తయే నమః ।
ఓం పటేశాయ నమః ।
ఓం పారగాయ నమః ।
ఓం నిష్కళాయ నమః ॥ ౬౩ ॥
ఓం వరప్రదాయ నమః ।
ఓం కర్కోటకాయ నమః ।
ఓం శ్రేష్ఠాయ నమః ।
ఓం శాంతాయ నమః ।
ఓం దాంతాయ నమః ।
ఓం ఆదిత్యమర్దనాయ నమః ।
ఓం సర్వపూజ్యాయ నమః ।
ఓం సర్వాకారాయ నమః ।
ఓం నిరాశయాయ నమః ॥ ౭౨ ॥
ఓం నిరంజనాయ నమః ।
ఓం ఐరావతాయ నమః ।
ఓం శరణ్యాయ నమః ।
ఓం సర్వదాయకాయ నమః ।
ఓం ధనుంజయాయ నమః ।
ఓం అవ్యక్తాయ నమః ।
ఓం వ్యక్తరూపాయ నమః ।
ఓం తమోహరాయ నమః ।
ఓం యోగీశ్వరాయ నమః ॥ ౮౧ ॥
ఓం కళ్యాణాయ నమః ।
ఓం వాలాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం శంకరానందకరాయ నమః ।
ఓం జితక్రోధాయ నమః ।
ఓం జీవాయ నమః ।
ఓం జయదాయ నమః ।
ఓం జపప్రియాయ నమః ।
ఓం విశ్వరూపాయ నమః ॥ ౯౦ ॥
ఓం విధిస్తుతాయ నమః ।
ఓం విధేంద్రశివసంస్తుత్యాయ నమః ।
ఓం శ్రేయప్రదాయ నమః ।
ఓం ప్రాణదాయ నమః ।
ఓం విష్ణుతల్పాయ నమః ।
ఓం గుప్తాయ నమః ।
ఓం గుప్తతరాయ నమః ।
ఓం రక్తవస్త్రాయ నమః ।
ఓం రక్తభూషాయ నమః ॥ ౯౯ ॥
ఓం భుజంగాయ నమః ।
ఓం భయరూపాయ నమః ।
ఓం సరీసృపాయ నమః ।
ఓం సకలరూపాయ నమః ।
ఓం కద్రువాసంభూతాయ నమః ।
ఓం ఆధారవీధిపథికాయ నమః ।
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమః ।
ఓం ఫణిరత్నవిభూషణాయ నమః ।
ఓం నాగేంద్రాయ నమః ॥ ౧౦౮ ॥
ఇతి నాగదేవతా అష్టోత్తరశతనామావళి ॥