Sri Radhika Ashtakam By Krishna Das Kavi In Telugu

॥ Krishnadasa Kavi’s Sri Radhikashtakam Telugu Lyrics ॥

॥ శ్రీరాధికాష్టకమ్ ॥

శ్రీకృష్ణదాసకవిరాజవిరచితం ।
కుఙ్కుమాక్తకాఞ్చనాబ్జ గర్వహారి గౌరభా
పీతనాఞ్చితాబ్జగన్ధకీర్తినిన్దసౌరభా ।
వల్లవేశసూను సర్వవాఞ్ఛితార్థసాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౧ ॥

కౌరవిన్దకాన్తనిన్దచిత్రపత్రశాటికా
కృష్ణమత్తభృఙ్గకేలి ఫుల్లపుష్పవాటికా ।
కృష్ణనిత్యసఙ్గమార్థపద్మబన్ధురాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౨ ॥

సౌకుమార్యసృష్టపల్లవాలికీర్తినిగ్రహా
చన్ద్రచన్దనోత్పలేన్దుసేవ్యశీతవిగ్రహా ।
స్వాభిమర్శవల్లవీశకామతాపబాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౩ ॥

విశ్వవన్ద్యయౌవతాభివన్దతాపి యా రమా
రూపనవ్యయౌవనాదిసమ్పదా న యత్సమా ।
శీలహార్దలీలయా చ సా యతోఽస్తి నాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాస్తు రాధికా ॥ ౪ ॥

రాసలాస్యగీతనర్మసత్కలాలిపణ్డితా
ప్రేమరమ్యరూపవేశసద్గుణాలిమణ్డితా ।
విశ్వనవ్యగోపయోషిదాలితోపి యాఽధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౫ ॥

నిత్యనవ్యరూపకేలికృష్ణభావసమ్పదా
కృష్ణరాగబన్ధగోపయౌవతేషు కమ్పదా ।
కృష్ణరూపవేశకేలిలగ్నసత్సమాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౬ ॥

స్వేదకమ్పకణ్టకాశ్రుగద్గదాదిసఞ్చితా
మర్షహర్షవామతాది భావభూషణాఞ్చితా ।
కృష్ణనేత్రతోషిరత్నమణ్డనాలిదాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౭ ॥

యా క్షణార్ధకృష్ణవిప్రయోగసన్తతోదితా-
నేకదైన్యచాపలాదిభావవృన్దమోదితా ।
యత్నలబ్ధకృష్ణసఙ్గనిర్గతాఖిలాధికా
మహ్యమాత్మపాదపద్మదాస్యదాఽస్తు రాధికా ॥ ౮ ॥

అష్టకేన యస్త్వనేన నౌతి కృష్ణవల్లభాం
దర్శనేఽపి శైలజాదియోషిదాలిదుర్లభామ్ ।
కృష్ణసఙ్గనన్దతాత్మదాస్యసీధుభాజనం
తం కరోతి నన్దతాలిసఞ్చయాశు సా జనమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీకృష్ణదాసకవిరాజవిరచితం శ్రీరాధికాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Radha Stotram » Sri Radhika Ashtakam by Krishna Das Kavi Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  Sri Yugal Kishor Ashtakam In English