Sri Shankara Stotram 2 In Telugu

॥ Sri Shankara Stotram 2 Telugu Lyrics ॥

॥ శ్రీ శంకరాష్టకమ్ 2 ॥
హే వామదేవ శివశఙ్కర దీనబన్ధో
కాశీపతే పశుపతే పశుపాశనాశిన్ ।
హే విశ్వనాథ భవబీజ జనార్తిహారిన్
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౧ ॥

హే భక్తవత్సల సదాశివ హే మహేశ
హే విశ్వతాత జగదాశ్రయ హే పురారే ।
గౌరీపతే మమ పతే మమ ప్రాణనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౨ ॥

హే దుఃఖభఞ్జక విభో గిరిజేశ శూలిన్
హే వేదశాస్త్రవినివేద్య జనైకబన్ధో ।
హే వ్యోమకేశ భువనేశ జగద్విశిష్ట
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౩ ॥

హే ధూర్జటే గిరిశ హే గిరిజార్ధదేహ
హే సర్వభూతజనక ప్రమథేశ దేవ ।
హే సర్వదేవపరిపూజితపాదపద్మ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౪ ॥

హే దేవదేవ వృషభధ్వజ నన్దికేశ
కాలీపతే గణపతే గజచర్మవాసః ।
హే పార్వతీశ పరమేశ్వర రక్ష శమ్భో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౫ ॥

హే వీరభద్ర భవవైద్య పినాకపాణే
హే నీలకణ్ఠ మదనాన్త శివాకలత్ర ।
వారాణసీపురపతే భవభీతిహారిన్
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౬ ॥

హే కాలకాల మృడ శర్వ సదాసహాయ
హే భూతనాథ భవబాధక హే త్రినేత్ర ।
హే యజ్ఞశాసక యమాన్తక యోగివన్ద్య
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౭ ॥

హే వేదవేద్య శశిశేఖర హే దయాలో
హే సర్వభూతప్రతిపాలక శూలపాణే ।
హే చన్ద్రసూర్యశిఖినేత్ర చిదేకరూప
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౮ ॥

See Also  Kashivishvanatha Stotram In Malayalam – Malayalam Shlokas

శ్రీశఙ్కరాష్టకమిదం యోగానన్దేన నిర్మితమ్ ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం సర్వపాపవినాశకమ్ ॥ ౯ ॥

ఇతి శ్రీయోగానన్దతీర్థవిరచితం శఙ్కరాష్టకమ్ ॥

– Chant Stotra in Other Languages –

Sri Shiva Manasika Puja Stotram in SanskritEnglish –  Kannada – Telugu – Tamil