Vasavi Kanyaka Parameshwari Ashtottara Shata Namavali In Telugu

॥ Sri Vasavi Kanyaka Parameshwari Ashtottarashata Namavali Telugu Lyrics ॥

॥ శ్రీవాసవీకన్యకాపరమేశ్వర్యష్టోత్తరశతనామావలిః ॥
శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే ॥

వక్రతుణ్డ మహాకాయ సూర్యకోటిసమప్రభ ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

న్యాసః –
అస్య శ్రీవాసవీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామస్తోత్రమాలామన్త్రస్య
సమాధి ఋషిః । శ్రీకన్యకాపరమేశ్వరీ దేవతా । అనుష్టుప్ఛన్దః
వం బీజమ్ । స్వాహా శక్తిః । సౌభాగ్యమితి కీలకమ్ ।
మమ సకలసిద్ధిప్రాప్తయే జపే వినియోగః ॥

ధ్యానమ్ –
వన్దే కుసుమామ్బాసత్పుత్రీం వన్దే కుసుమశ్రేష్ఠతనయామ్ ।
వన్దే విరూపాక్షసహోదరీం వన్దే కన్యకాపరమేశ్వరీమ్ ॥

వన్దే భాస్కరాచార్యవిద్యార్థినీం వన్దే నగరేశ్వరస్య ప్రియామ్ ।
వన్దే విష్ణువర్ధనమర్దినీం వన్దే పేనుకోణ్డాపురవాసినీమ్ ॥

వన్దే ఆర్యవైశ్యకులదేవీం వాసవీం భక్తానామభీష్టఫలదాయినీమ్ ।
వన్దే అన్నపూర్ణాస్వరూపిణీం వాసవీం భక్తానాం మనాలయనివాసినీమ్ ॥

అథ అష్టోత్తరశతనామావలిః ।
ఓం సౌభాగ్యజనన్యై మాత్రే నమః
మాఙ్గల్యాయై
మానవర్ధిన్యై
మహాకీర్తిప్రసారిణ్యై
మహాభాగ్యప్రదాయిన్యై
వాసవామ్బాయై
కామాక్ష్యై
విష్ణువర్ధనమర్దిన్యై
వైశ్యవంశోద్భవాయై
కన్యకాచిత్స్వరూపిణ్యై
కులకీర్తిప్రవర్ద్ధిన్యై ॥ 10 ॥

కుమార్యై
కులవర్ధిన్యై
కన్యకాయై
కామ్యదాయై
కరుణాయై
కన్యకాపరమేశ్వర్యై
విచిత్రరూపాయై బాలాయై
విశేషఫలదాయిన్యై
సత్యకీర్త్యై
సత్యవత్యై ॥ 20 ॥

సర్వావయవశోభిన్యై
దృఢచిత్తమహామూర్త్యై
జ్ఞానాగ్నికుణ్డనివాసిన్యై
త్రివర్ణనిలయాయై
వైశ్యవంశాబ్ధిచన్ద్రికాయై
పేనుకోణ్డాపురవాసాయై
సామ్రాజ్యసుఖదాయిన్యై
విశ్వఖ్యాతాయై
విమానస్థాయై
విరూపాక్షసహోదర్యై ॥ 30 ॥

వైవాహమణ్డపస్థాయై
మహోత్సవవిలాసిన్యై
బాలనగరసుప్రీతాయై
మహావిభవశాలిన్యై
సౌగన్ధకుసుమప్రీతాయై
సదాసౌగన్ధలేపిన్యై
సత్యప్రమాణనిలయాయై
పద్మపాణ్యై
క్షమావత్యై
బ్రహ్మప్రతిష్ఠాయై ॥ 40 ॥

See Also  1000 Names Of Sri Mahakulakundalini – Sahasranama Stotram In Kannada

సుప్రీతాయై
వ్యాసోక్తవిధివర్ధిన్యై
సర్వప్రాణహితే రతాయై
కాన్తాయై
కమలగన్ధిన్యై
మల్లికాకుసుమప్రీతాయై
కామితార్థప్రదాయిన్యై
చిత్రరూపాయై
చిత్రవేషాయై
మునికారుణ్యతోషిణ్యై ॥ 50 ॥

చిత్రకీర్తిప్రసారిణ్యై
నమితాయై
జనపోషిణ్యై
విచిత్రమహిమామాత్రే
నిరఞ్జనాయై
నారాయణ్యై
గీతకానన్దకారిణ్యై
పుష్పమాలావిభూషిణ్యై
స్వర్ణప్రభాయై
పుణ్యకీర్తి?స్వార్తికాలాద?కారిణ్యై ॥ 60 ॥

స్వర్ణకాన్త్యై
కలాయై
కన్యాయై
సృష్టిస్థితిలయకారణాయై
కల్మషారణ్యవహ్న్యై
పావన్యై
పుణ్యచారిణ్యై
వాణిజ్యవిద్యాధర్మజ్ఞాయై
భవబన్ధవినాశిన్యై
సదాసద్ధర్మభూషణ్యై ॥ 70 ॥

బిన్దునాదకలాత్మికాయై
ధర్మప్రదాయై
ధర్మచిత్తాయై
కలాయై
షోడశసమ్యుతాయై
నగరస్థాయై
నాయక్యై
కల్యాణ్యై
లాభకారిణ్యై
?మృడాధారాయై? ॥ 80 ॥

గుహ్యాయై
నానారత్నవిభూషణాయై
కోమలాఙ్గ్యై
దేవికాయై
సుగుణాయై
శుభదాయిన్యై
సుముఖ్యై
జాహ్నవ్యై
దేవదుర్గాయై
దాక్షాయణ్యై ॥ 90 ॥

త్రైలోక్యజనన్యై
కన్యాయై
పఞ్చభూతాత్మికాయై
పరాయై
సుభాషిణ్యై
సువాసిన్యై
బ్రహ్మవిద్యాప్రదాయిన్యై
సర్వమన్త్రఫలప్రదాయై
వైశ్యజనప్రపూజితాయై
కరవీరనివాసిన్యై ॥ 110 ॥

హృదయగ్రన్థిభేదిన్యై
సద్భక్తిశాలిన్యై మాత్రే
శ్రీమత్కన్యాశిరోమణ్యై
సర్వసమ్మోహకారిణ్యై
బ్రహ్మవిష్ణుశివాత్మికాయై
వేదశాస్త్రప్రమాణాయై
విశాలాక్ష్యై
శుభప్రదాయై
సౌన్దర్యపీఠనిలయాయై
సర్వోపద్రవనాశిన్యై ॥ 110 ॥

సౌమఙ్గల్యాదిదేవతాయై
శ్రీమన్త్రపురవాసిన్యై
వాసవీకన్యకామాత్రే
నగరేశ్వరమానితాయై
వైశ్యకులనన్దిన్యై
వాసవ్యై
సర్వమఙ్గలాయై ॥ 117 ॥

॥ ఇతి శ్రీవాసవీకన్యకాపరమేశ్వర్యష్టోత్తరశతనామావలిః సమాప్తా ॥

సమర్పణమ్ –
యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవి వాసవామ్బా నమోఽస్తుతే ॥ 1 ॥

విసర్గబిన్దుమాత్రాణి పదపాదాక్షరాణి చ ।
న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి ॥ 2 ॥ ॥

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ ।
తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరీ ॥ 3 ॥ ॥

– Chant Stotra in Other Languages -108 Names of Sri Vasavi Kanyaka Parameshwari:
Vasavi Kanyaka Parameshwari Ashtottara Shata Namavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil