Sri Vrindavana Ashtakam In Telugu

॥ Sri Vrindavana Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీవృన్దావనాష్టకమ్॥

ముకున్దమురలీరవశ్రవణఫుల్లహృద్వల్లరీ
కదమ్బకకరమ్బితప్రతికదమ్బకుఞ్జాన్తరా ।
కలిన్దగిరినన్దినీకమలకన్దలాన్దోలినా
సుగన్ధిరనిలేన మే శరణమస్తు వృన్దాటవీ ॥ ౧ ॥

వికుణ్ఠపురసంశ్రయాద్ విపినతోఽపి నిఃశ్రేయసాత్
సహస్రగుణితాం శ్రియం ప్రదుహతీ రసశ్రేయసీమ్ ।
చతుర్ముఖముఖైరపి స్పృహితతార్ణదేహోద్భవా
జగద్గురుభిరగ్రిమైః శరణమస్తు వృన్దాటవీ ॥ ౨ ॥

అనారతవికస్వరవ్రతతిపుఞ్జపుష్పావలీ
విసారివరసౌరభోద్గమరమాచమత్కారిణీ ।
అమన్దమకరన్దభృద్విటపివృన్దవృన్దీకృత
ద్విరేఫకులవన్దితా శరణమస్తు వృన్దాటవీ ॥ ౩ ॥

క్షణద్యుతిఘనశ్రియోవ్రజనవీనయూనోః పదైః
సువగ్లుభిరలఙ్కృతా లలితలక్ష్మలక్ష్మీభరైః ।
తయోర్నఖరమణ్డలీశిఖరకేలిచర్యోచితై-
ర్వృతా కిశలయాఙ్కురైః శరణమస్తు వృన్దాటవీ ॥ ౪ ॥

వ్రజేన్ద్రసఖనన్దినీశుభతరాధికారక్రియా
ప్రభావజసుఖోత్సవస్ఫురితజఙ్గమస్థావరా ।
ప్రలమ్బదమనానుజధ్వనితవంశికాకాకలీ
రసజ్ఞమృగమణ్డలా శరణమస్తు వృన్దాటవీ ॥ ౫ ॥

అమన్దముదిరార్బుదాభ్యధికమాధురీమేదుర
వ్రజేన్ద్రసుతవీక్షణోన్నట్ణ్తనీలకణ్ఠోత్కరా ।
దినేశసుహృదాత్మజాకృతనిజాభిమానోల్లసల్-
లతాఖగమృగాఙ్గనా శరణమస్తు వృన్దాటవీ ॥ ౬ ॥

అగణ్యగుణనాగరీగణగరిష్ఠగాన్ధర్వికా
మనోజరణచాతురీపిశునకుఞ్జపుఞ్జోజ్జ్వలా ।
జగత్త్రయకలాగురోర్లలితలాస్యవల్గత్పద
ప్రయోగవిధిసాక్షిణీ శరణమస్తు వృన్దాటవీ ॥ ౭ ॥

వరిష్ఠహరిదాసతాపదసమృద్ధగోవర్ధనా
మధూద్వహవధూచమత్కృతినివాసరాసస్థలా ।
అగూఢగహనశ్రియో మధురిమవ్రజేనోజ్జ్వలా
వ్రజస్య సహజేన మే శరణమస్తు వృన్దాటవీ ॥ ౮ ॥

ఇదం నిఖిలనిష్కుటావలివరిష్ఠవృన్దాటవీ
గుణస్మరణకారి యః పఠతి సుష్ఠు పద్యాష్టకమ్ ।
వసన్ వ్యసనముక్తధీరనిశమత్ర సద్వాసనః
స పీతవసనే వశీ రతిమవాప్య విక్రీడతి ॥ ౯ ॥

ఇతి శ్రీరూపగోస్వామివిరచితస్తవమాలాయాం శ్రీవృన్దావనాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Vrindavana Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia» Tamil

See Also  Bhagavata Purana’S Rishabha Gita In Telugu