Sri Yugal Kishor Ashtakam In Telugu

॥ Yugal Kishor Ashtakam Telugu Lyrics ॥

॥ శ్రీయుగలకిశోరాష్టకమ్ ॥

శ్రీమద్రూపగోస్వామివిరచితమ్ ।
నవజలధరవిద్యుద్యోతవర్ణౌ ప్రసన్నౌ
వదననయనపద్మౌ చారుచన్ద్రావతంసౌ ।
అలకతిలకఫాలౌ కేశవేశప్రఫుల్లౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౧ ॥

వసనహరితనీలౌ చన్దనాలేపనాఙ్గౌ
మణిమరకతదీప్తౌ స్వర్ణమాలాప్రయుక్తౌ ।
కనకవలయహస్తౌ రాసనాట్యప్రసక్తౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౨ ॥

అతిమతిహరవేశౌ రఙ్గభఙ్గీత్రిభఙ్గౌ
మధురమృదులహాస్యౌ కుణ్డలాకీర్ణకర్ణౌ ।
నటవరవరరమ్యౌ నృత్యగీతానురక్తౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౩ ॥

వివిధగుణవిదగ్ధౌ వన్దనీయౌ సువేశౌ
మణిమయమకరాద్యైః శోభితాఙ్గౌ స్ఫురన్తౌ ।
స్మితనమితకటాక్షౌ ధర్మకర్మప్రదత్తౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౪ ॥

కనకముకుటచూడౌ పుష్పితోద్భూషితాఙ్గౌ
సకలవననివిష్టౌ సున్దరానన్దపుఞ్జౌ ।
చరణకమలదివ్యౌ దేవదేవాదిసేవ్యౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౫ ॥

అతిసువలితగాత్రౌ గన్ధమాల్యైర్విరాజౌ
కతి కతి రమణీనాం సేవ్యమానౌ సువేశౌ ।
మునిసురగణభావ్యౌ వేదశాస్త్రాదివిజ్ఞౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౬ ॥

అతిసుమధురమూర్తౌ దుష్టదర్పప్రశాన్తౌ
సుఖరసవరదౌ ద్వౌ సర్వసిద్ధిప్రదానౌ ।
అతిరసవశమగ్నౌ గీతవాద్యైర్వితానౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౭ ॥

అగమనిగమసారౌ సృష్టిసంహారకారౌ
వయసి నవకిశోరౌ నిత్యవృన్దావనస్థౌ ।
శమనభయవినాశౌ పాపినస్తారయన్తౌ
భజ భజ తు మనో రే రాధికాకృష్ణచన్ద్రౌ ॥ ౮ ॥

ఇదం మనోహరం స్తోత్రం శ్రద్ధయా యః పఠేన్నరః ।
రాధికాకృష్ణచన్ద్రౌ చ సిద్ధిదౌ నాత్ర సంశయః ॥ ౯ ॥

See Also  Sri Krishnashtakam In Tamil

ఇతి శ్రీమద్రూపగోస్వామివిరచితం శ్రీయుగలకిశోరాష్టకం సమ్పూర్ణమ్ ।

– Chant Stotra in Other Languages –

Sri Yugal Kishor Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil