Vandevisnu Devamasiksasthiti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Vandevisnu Devamasiksasthiti Lyrics ॥

రేగుప్తి – రూపక

పల్లవి:
వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుం
త్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యం
హేయాహేయా ద్వంద్వ హీనంపర
మేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం ॥

చరణము(లు):
ప్రాణాపానౌ నిశ్చలబుద్ధౌ హృదిరుద్యాభిత్యాం
సర్వసంశయబంధం విషయౌఘాన్‌
నశ్యంతి సంశయంగత మోహాతమోహతం
వందేరామం రత్నకిరీటం రవిభాసం వం ॥

మాయాతీతం మాధవమాద్యం జగదీశం
నిత్యానందం మోహవినాశం మునివంద్యం
యోగధ్యేయం యోగనిదానం పరిపూర్ణం
వందేరామం రంజితలోకం రమణీయం వం ॥

భావాభావా ప్రత్యవిహీనం
భవముఖైర్యోగాది కైరర్చిత పాదాంబుజయుగ్మం
నిత్యశుద్ధం బుద్ధమనంతం ప్రణవం వాక్యం
వందేరామం వీరమశేషాసురదాహం వం ॥

త్వంమేనాథా నాథికకాలాఖిల కారీ
మాయాతీతో మాధవ రూపోఖలధారి
భక్త్యాగమ్యో వితరరూపో భవహరి
యోగాధ్యానై ర్భావితచేత స్సహభావి వం ॥

త్యామాద్యంతం లోకాతీతం నాపరమేశం
లోకాతీతం లౌకిక మానసైరగమ్యం
భక్తి శ్రద్ధాభావ సమేతైర్భజనీయం
వందేరామం సుందరమిందీవరనీలం వం ॥

కోవాజ్ఞాతుం త్వామతిమానం
మామాసక్తో మునిమాద్యం
బృందారణ్యేవందిత బృందారక బృందం
వందేరామం భవముఖవంద్యం సుఖకందం వం ॥

నానాశాస్త్రైర్వేదకంబైః ప్రతిపాద్యం
నిత్యానందం నిర్విషయాజ్ఞ మనాదిం
మత్సేవార్థం మానుషభావం ప్రతిపన్నం
వందే రామం మరకతవర్ణం మధురేశం వం ॥

Other Ramadasu Keerthanas:

See Also  108 Names Of Shani Deva – Ashtottara Shatanamavali In Telugu