Vishwanatha Ashtakam – Ganga Taranga Ramaniya Jata Kalapam Composed by Sri Adi Shankaracharya.
॥ Vishwanathashtakam Telugu Lyrics ॥
॥ విశ్వనాథాష్టకం ॥
గంగాతరంగరమణీయజటాకలాపం
గౌరీనిరంతరవిభూషితవామభాగం ।
నారాయణప్రియమనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
వాచామగోచరమనేకగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠం ।
వామేనవిగ్రహవరేణకలత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
భూతాధిపం భుజగభూషణభూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం ।
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ।
శీతాంశుశోభితకిరీటవిరాజమానం
భాలేక్షణానలవిశోషితపంచబాణం ।
నాగాధిపారచితభాసురకర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానాం ।
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
తేజోమయం సగుణనిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం ।
నాగాత్మకం సకలనిష్కలమాత్మరూపం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
రాగాదిదోషరహితం స్వజనానురాగం
వైరాగ్యశాంతినిలయం గిరిజాసహాయం ।
మాధుర్యధైర్యసుభగం గరలాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ ।
ఆదాయ హృత్కమలమధ్యగతం పరేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథం ॥
వారాణసీపురపతేః స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః ।
విద్యాం శ్రియం విపులసౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం ॥
విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥
॥ ఇతి శ్రీమహర్షివ్యాసప్రణీతం శ్రీవిశ్వనాథాష్టకం సంపూర్ణం ॥
– Chant Stotra in Other Languages –
Vishwanatha Ashtakam in Sanskrit – English – Bengali – Gujarati – Kannada – Malayalam – Odia – Telugu – Tamil