108 Names Of Sri Harihara In Telugu

॥ Sri Harihara Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ హరిహర అష్టోత్తర శతనామావళీ ॥
ఓం గోవిన్దాయ నమః ।
ఓం మాధవాయ నమః ।
ఓం ముకున్దాయ నమః ।
ఓం హరయే నమః ।
ఓం మురారయే నమః ।
ఓం శమ్భవే నమః ।
ఓం శివాయ నమః ।
ఓం ఈశాయ నమః ।
ఓం శశిశేఖరాయ నమః ॥ ౯ ॥

ఓం శూలపాణయే నమః ।
ఓం దామోదరాయ నమః ।
ఓం అచ్యుతాయ నమః ।
ఓం జనార్దనాయ నమః ।
ఓం వాసుదేవాయ నమః ।
ఓం గఙ్గాధరాయ నమః ।
ఓం అన్ధకరిపవే నమః ।
ఓం హరాయ నమః ।
ఓం నీలకణ్ఠాయ నమః ॥ ౧౮ ॥

ఓం వైకుణ్ఠాయ నమః ।
ఓం కైటభరిపవే నమః ।
ఓం కమఠాయ నమః ।
ఓం అబ్జపాణయే నమః ।
ఓం భూతేశాయ నమః ।
ఓం ఖణ్డపరశవే నమః ।
ఓం మృడాయ నమః ।
ఓం చణ్డికేశాయ నమః ।
ఓం విష్ణవే నమః ॥ ౨౭ ॥

ఓం నృసింహాయ నమః ।
ఓం మధుసూదనాయ నమః ।
ఓం చక్రపాణయే నమః ।
ఓం గౌరీపతయే నమః ।
ఓం గిరిశాయ నమః ।
ఓం శఙ్కరాయ నమః ।
ఓం చన్ద్రచూడాయ నమః ।
ఓం నారాయణాయ నమః ।
ఓం అసురనిబర్హణాయ నమః ॥ ౩౬ ॥

See Also  108 Names Of Bavarnadi Buddha – Ashtottara Shatanamavali In Telugu

ఓం శార్ఙ్గపాణయే నమః ।
ఓం మృత్యుఞ్జయాయ నమః ।
ఓం ఉగ్రాయ నమః ।
ఓం విషమేక్షణాయ నమః ।
ఓం కామశత్రవే నమః ।
ఓం శ్రీకాన్తాయ నమః ।
ఓం పీతవసనాయ నమః ।
ఓం అమ్బుదనీలాయ నమః ।
ఓం శౌరయే నమః ॥ ౪౫ ॥

ఓం ఈశానాయ నమః ।
ఓం కృత్తివసనాయ నమః ।
ఓం త్రిదశైకనాథాయ నమః ।
ఓం లక్ష్మీపతయే నమః ।
ఓం మధురిపవే నమః ।
ఓం పురుషోత్తమాయ నమః ।
ఓం ఆద్యాయ నమః ।
ఓం శ్రీకణ్ఠాయ నమః ।
ఓం దిగ్వసనాయ నమః ॥ ౫౪ ॥

ఓం శాన్తాయ నమః ।
ఓం పినాకపాణయే నమః ।
ఓం ఆనన్దకన్దాయ నమః ।
ఓం ధరణీధరాయ నమః ।
ఓం పద్మనాభాయ నమః ।
ఓం సర్వేశ్వరాయ నమః ।
ఓం త్రిపురసూదనాయ నమః ।
ఓం దేవదేవాయ నమః ।
ఓం బ్రహ్మణ్యదేవాయ నమః ॥ ౬౩ ॥

ఓం గరుడధ్వజాయ నమః ।
ఓం శఙ్ఖపాణయే నమః ।
ఓం త్ర్యక్షాయ నమః ।
ఓం ఉరగాభరణాయ నమః ।
ఓం బాలమృగాఙ్కమౌలినే నమః ।
ఓం శ్రీరామాయ నమః ।
ఓం రాఘవాయ నమః ।
ఓం రమేశ్వరాయ నమః ।
ఓం రావణారయే నమః ॥ ౭౨ ॥

See Also  Durga Saptasati Chapter 7 Chanda Munda Vadha In Telugu

ఓం భూతేశాయ నమః ।
ఓం మన్మథరిపవే నమః ।
ఓం ప్రమథాధినాథాయ నమః ।
ఓం చాణూరమర్దనాయ నమః ।
ఓం హృషీకపతయే నమః ।
ఓం మురారయే నమః ।
ఓం శూలినే నమః ।
ఓం గిరీశాయ నమః ।
ఓం రజనీశకలావతంసాయ నమః ॥ ౮౧ ॥

ఓం కంసప్రణాశనాయ నమః ।
ఓం సనాతనాయ నమః ।
ఓం కేశినాశాయ నమః ।
ఓం భర్గాయ నమః ।
ఓం త్రినేత్రాయ నమః ।
ఓం భవాయ నమః ।
ఓం భూతపతయే నమః ।
ఓం పురారయే నమః ।
ఓం గోపీపతయే నమః ॥ ౯౦ ॥

ఓం యదుపతయే నమః ।
ఓం వసుదేవసూనవే నమః ।
ఓం కర్పూరగౌరాయ నమః ।
ఓం వృషభధ్వజాయ నమః ।
ఓం ఫాలనేత్రాయ నమః ।
ఓం గోవర్ధనోద్ధరణాయ నమః ।
ఓం ధర్మధురీణాయ నమః ।
ఓం గోపాయ నమః ।
ఓం స్థాణవే నమః ॥ ౯౯ ॥

ఓం త్రిలోచనాయ నమః ।
ఓం పినాకధరాయ నమః ।
ఓం స్మరారయే నమః ।
ఓం కృష్ణాయ నమః ।
ఓం అనిరుద్ధాయ నమః ।
ఓం కమలాకరాయ నమః ।
ఓం కల్మషారయే నమః ।
ఓం విశ్వేశ్వరాయ నమః ।
ఓం త్రిపథగార్ద్రజటాకలాపాయై నమః ॥ ౧౦౮ ॥

See Also  Vishwanatha Ashtakam In Telugu

– Chant Stotra in Other Languages –

108 Names of Sri Harihara / Sri Harihara Ashtottarshat Naamavali in SanskritEnglishKannada – Telugu – Tamil