108 Names Of Ranganatha – Ashtottara Shatanamavali In Telugu

॥ Sri Ranganatha Ashtottarashata Namavali Telugu Lyrics ॥

।। శ్రీరఙ్గనాథాష్టోత్తరశతనామావలిః ।।

ఓం శ్రీరఙ్గశాయినే నమః । శ్రీకాన్తాయ । శ్రీప్రదాయ । శ్రితవత్సలాయ ।
అనన్తాయ । మాధవాయ । జేత్రే । జగన్నాథాయ । జగద్గురవే । సురవర్యాయ ।
సురారాధ్యాయ । సురరాజానుజాయ । ప్రభవే । హరయే । హతారయే । విశ్వేశాయ
। శాశ్వతాయ । శమ్భవే । అవ్యయాయ । భక్తార్తిభఞ్జనాయ నమః ॥ ౨౦ ॥

ఓం వాగ్మినే నమః । వీరాయ । విఖ్యాతకీర్తిమతే । భాస్కరాయ ।
శాస్త్రతత్త్వజ్ఞాయ । దైత్యశాస్త్రే । అమరేశ్వరాయ । నారాయణాయ ।
నరహరయే । నీరజాక్షాయ । నరప్రియాయ । బ్రహ్మణ్యాయ । బ్రహ్మకృతే ।
బ్రహ్మణే । బ్రహ్మాఙ్గాయ । బ్రహ్మపూజితాయ । కృష్ణాయ । కృతజ్ఞాయ ।
గోవిన్దాయ । హృషీకేశాయ నమః ॥ ౪౦ ॥

ఓం అఘనాశనాయ నమః । విష్ణవే । జిష్ణవే । జితారాతయే ।
సజ్జనప్రియాయ । ఈశ్వరాయ । త్రివిక్రమాయ । త్రిలోకేశాయ । త్రయ్యర్థాయ
। త్రిగుణాత్మకాయ । కాకుత్స్థాయ । కమలాకాన్తాయ । కాలియోరగమర్దనాయ
। కాలామ్బుదశ్యామలాఙ్గాయ । కేశవాయ । క్లేశనాశనాయ ।
కేశిప్రభఞ్జనాయ । కాన్తాయ । నన్దసూనవే । అరిన్దమాయ నమః ॥ ౬౦ ॥

ఓం రుక్మిణీవల్లభాయ నమః । శౌరయే । బలభద్రాయ । బలానుజాయ ।
దామోదరాయ । హృషీకేశాయ । వామనాయ । మధుసూదనాయ । పూతాయ ।
పుణ్యజనధ్వంసినే । పుణ్యశ్లోకశిఖామణయే । ఆదిమూర్తయే । దయామూర్తయే
। శాన్తమూర్తయే । అమూర్తిమతే । పరస్మై బ్రహ్మణే । పరస్మై ధామ్నే ।
పావనాయ । పవనాయ । విభవే నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Sri Gurunatha Guhya Nama Sahasranama Stotram In Gujarati

ఓం చన్ద్రాయ నమః । ఛన్దోమయాయ । రామాయ । సంసారామ్బుధితారకాయ
। ఆదితేయాయ । అచ్యుతాయ । భానవే । శఙ్కరాయ । శివాయ ।
ఊర్జితాయ । మహేశ్వరాయ । మహాయోగినే । మహాశక్తయే । మహత్ప్రియాయ ।
దుర్జనధ్వంసకాయ । అశేషసజ్జనోపాస్తసత్ఫలాయ । పక్షీన్ద్రవాహనాయ ।
అక్షోభ్యాయ । క్షీరాబ్ధిశయనాయ । విధవే నమః ॥ ౧౦౦ ॥

ఓం జనార్దనాయ నమః । జగద్ధేతవే । జితమన్మథవిగ్రహాయ । చక్రపాణయే
। శఙ్ఖధారిణే । శార్ఙ్గిణే । ఖడ్గినే । గదాధరాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీరఙ్గనాథాష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages -108 Names of Ranganatha:
108 Names of Ranganatha – Ashtottara Shatanamavali in SanskritEnglishBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil