108 Names Of Sri Sai Sakara In Telugu

॥ Sri Sai Sakara Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ సాయి సకార అష్టోత్తరశతనామావళిః ॥
(కృతజ్ఞతలు – శ్రీ ఆదిపూడి వేంకట శివ సాయిరామ్ గారికి)

ఓం శ్రీసాయి సద్గురువే నమః
ఓం శ్రీసాయి సాకోరివాసినే నమః
ఓం శ్రీసాయి సాధననిష్ఠాయ నమః
ఓం శ్రీసాయి సన్మార్గదర్శినే నమః
ఓం శ్రీసాయి సకలదేవతా స్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సువర్ణాయ నమః
ఓం శ్రీసాయి సమ్మోహనాయ నమః
ఓం శ్రీసాయి సమాశ్రిత నింబవృక్షాయ నమః
ఓం శ్రీసాయి సముద్ధార్త్రే నమః
ఓం శ్రీసాయి సత్పురుషాయ నమః ॥ ౧౦ ॥

ఓం శ్రీసాయి సత్పరాయణాయ నమః
ఓం శ్రీసాయి సంస్థానాధీశాయ నమః
ఓం శ్రీసాయి సాక్షాత్ దక్షిణామూర్తయే నమః
ఓం శ్రీసాయి సాకారోపాసనా ప్రియాయ నమః
ఓం శ్రీసాయి స్వాత్మారామాయ నమః
ఓం శ్రీసాయి స్వాత్మానందాయ నమః
ఓం శ్రీసాయి సనాతనాయ నమః
ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః
ఓం శ్రీసాయి సకలదోషహరాయ నమః
ఓం శ్రీసాయి సుగుణాయ నమః ॥ ౨౦ ॥

ఓం శ్రీసాయి సులోచనాయ నమః
ఓం శ్రీసాయి సనాతన ధర్మసంస్థాపనాయ నమః
ఓం శ్రీసాయి సాధుసేవితాయ నమః
ఓం శ్రీసాయి సాధుపుంగవాయ నమః
ఓం శ్రీసాయి సత్సంతాన వరప్రదాయ నమః
ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః
ఓం శ్రీసాయి సత్కర్మ నిరతాయ నమః
ఓం శ్రీసాయి సురసేవితాయ నమః
ఓం శ్రీసాయి సుబ్రహ్మణ్యాయ నమః
ఓం శ్రీసాయి సూర్యచంద్రాగ్నిరూపాయ నమః ॥ ౩౦ ॥

See Also  10000 Names Of Samba Sada Shiva In Telugu

ఓం శ్రీసాయి స్వయంమహాలక్ష్మీ రూపదర్శితే నమః
ఓం శ్రీసాయి సహస్రాదిత్య సంకాశాయ నమః
ఓం శ్రీసాయి సాంబసదాశివాయ నమః
ఓం శ్రీసాయి సదార్ద్ర చింతాయనమః
ఓం శ్రీసాయి సమాధి సమాధానప్రదాయ నమః
ఓం శ్రీసాయి సశరీరదర్శినే నమః
ఓం శ్రీసాయి సదాశ్రయాయ నమః
ఓం శ్రీసాయి సదానందరూపాయ నమః
ఓం శ్రీసాయి సదాత్మనే నమః
ఓం శ్రీసాయి సదా రామనామజపాసక్తాయ నమః ॥ ౪౦ ॥

ఓం శ్రీసాయి సదాశాంతాయ నమః
ఓం శ్రీసాయి సదా హనుమద్రూపదర్శనాయ నమః
ఓం శ్రీసాయి సదా మానసిక నామస్మరణ తత్పరాయ నమః
ఓం శ్రీసాయి సదా విష్ణు సహస్రనామ శ్రవణసంతుష్టాయ నమః
ఓం శ్రీసాయి సమారాధన తత్పరాయ నమః
ఓం శ్రీసాయి సమరస భావ ప్రవర్తకాయ నమః
ఓం శ్రీసాయి సమయాచార తత్పరాయ నమః
ఓం శ్రీసాయి సమదర్శితాయ నమః
ఓం శ్రీసాయి సర్వపూజ్యాయ నమః
ఓం శ్రీసాయి సర్వలోక శరణ్యాయ నమః ॥ ౫౦ ॥

ఓం శ్రీసాయి సర్వలోక మహేశ్వరాయ నమః
ఓం శ్రీసాయి సర్వాంతర్యామినే నమః
ఓం శ్రీసాయి సర్వశక్తిమూర్తయే నమః
ఓం శ్రీసాయి సకల ఆత్మరూపాయ నమః
ఓం శ్రీసాయి సర్వరూపిణే నమః
ఓం శ్రీసాయి సర్వాధారాయ నమః
ఓం శ్రీసాయి సర్వవేదాయ నమః
ఓం శ్రీసాయి సర్వసిద్ధికరాయ నమః
ఓం శ్రీసాయి సర్వకర్మవివర్జితాయ నమః
ఓం శ్రీసాయి సర్వ కామ్యార్థదాత్రే నమః ॥ ౬౦ ॥
ఓం శ్రీసాయి సర్వమంగళకరాయ నమః
ఓం శ్రీసాయి సర్వమంత్రఫలప్రదాయ నమః
ఓం శ్రీసాయి సర్వలోకశరణ్యాయ నమః
ఓం శ్రీసాయి సర్వరక్షాస్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సర్వ అజ్ఞానహరాయ నమః
ఓం శ్రీసాయి సకల జీవస్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సర్వభూతాత్మనే నమః
ఓం శ్రీసాయి సర్వగ్రహదోషహరాయ నమః
ఓం శ్రీసాయి సర్వవస్తు స్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సర్వవిద్యా విశారదాయ నమః ॥ ౭౦ ॥

See Also  1000 Names Of Hanumat 1 In Sanskrit

ఓం శ్రీసాయి సర్వమాతృ స్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సకల యోగిస్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సర్వసాక్షీభూతాయ నమః
ఓం శ్రీసాయి సర్వశ్రేయస్కరాయ నమః
ఓం శ్రీసాయి సర్వ ఋణ విముక్తాయ నమః
ఓం శ్రీసాయి సర్వతో భద్రవాసినే నమః
ఓం శ్రీసాయి సర్వదా మృత్యుంజయాయ నమః
ఓం శ్రీసాయి సకల ధర్మప్రబోధకాయ నమః
ఓం శ్రీసాయి సకలాశ్రయాయ నమః
ఓం శ్రీసాయి సకలదేవతా స్వరూపాయ నమః ॥ ౮౦ ॥

ఓం శ్రీసాయి సకల పాపహరాయ నమః
ఓం శ్రీసాయి సకల సాధు స్వరూపాయ నమః
ఓం శ్రీసాయి సకల మానవ హృదయాంతర్వాసినే నమః
ఓం శ్రీసాయి సకల వ్యాధి నివారణాయ నమః
ఓం శ్రీసాయి సర్వదా విభూధి ప్రదాత్రే నమః
ఓం శ్రీసాయి సహస్ర శీర్ష మూర్తయే నమః
ఓం శ్రీసాయి సహస్ర బాహవే నమః
ఓం శ్రీసాయి సమస్త జగదాధారాయ నమః
ఓం శ్రీసాయి సమస్త కళ్యాణ కర్త్రే నమః
ఓం శ్రీసాయి సన్మార్గ స్థాపన వ్రతాయ నమః ॥ ౯౦ ॥

ఓం శ్రీసాయి సన్యాస యోగ యుక్తాత్మనే నమః
ఓం శ్రీసాయి సమస్త భక్త సుఖదాయ నమః
ఓం శ్రీసాయి సంసార సర్వదుఃఖ క్షయకరాయ నమః
ఓం శ్రీసాయి సంసార భయనాశనాయ నమః
ఓం శ్రీసాయి సప్త వ్యసన దూరాయ నమః
ఓం శ్రీసాయి సత్య పరాక్రమాయ నమః
ఓం శ్రీసాయి సత్యవాచే నమః
ఓం శ్రీసాయి సత్యప్రదాయ నమః
ఓం శ్రీసాయి సత్సంకల్పాయ నమః
ఓం శ్రీసాయి సత్యధర్మ పరాయణాయ నమః ॥ ౧౦౦ ॥

See Also  108 Names Of Sri Kali In Telugu

ఓం శ్రీసాయి సత్యనారాయణాయ నమః
ఓం శ్రీసాయి సత్య తత్త్వ ప్రబోధకాయ నమః
ఓం శ్రీసాయి సత్య దృష్టే నమః
ఓం శ్రీసాయి సత్యానంద స్వరూపిణే నమః
ఓం శ్రీసాయి సత్యాన్వేషణ తత్పరాయ నమః
ఓం శ్రీసాయి సత్యవ్రతాయ నమః
ఓం శ్రీసాయి స్వామి అయ్యప్ప రూపదర్శితే నమః
ఓం శ్రీసాయి సర్వాభరణాలంకృతాయ నమః ॥ ౧౦౮ ॥

॥ – Chant Stotras in other Languages –


Sri sai-sakara Ashtottarshat Naamavali in SanskritEnglish –  Kannada – Telugu – Tamil