108 Names Of Sri Uma In Telugu

॥ Sri Uma Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీ ఉమా అష్టోత్తరశతనామావళిః ॥
ఓం ఉమాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం కాళ్యై నమః ।
ఓం హైమవత్యై నమః ।
ఓం ఈశ్వర్యై నమః ।
ఓం శివాయై నమః ।
ఓం భవాన్యై నమః ।
ఓం రుద్రాణ్యై నమః ॥ ౯ ॥

ఓం శర్వాణ్యై నమః ।
ఓం సర్వమంగళాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం పార్వత్యై నమః ।
ఓం దుర్గాయై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం ఆర్యాయై నమః ॥ ౧౮ ॥

ఓం దాక్షాయణ్యై నమః ।
ఓం గిరిజాయై నమః ।
ఓం మేనకాత్మజాయై నమః ।
ఓం స్కందామాతాయై నమః ।
ఓం దయాశీలాయై నమః ।
ఓం భక్తరక్షాయై నమః ।
ఓం సుందర్యై నమః ।
ఓం భక్తవశ్యాయై నమః ।
ఓం లావణ్యనిధయే నమః ॥ ౨౭ ॥

ఓం సర్వసుఖప్రదాయై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం భక్తమనోహ్లాదిన్యై నమః ।
ఓం కఠినస్తన్యై నమః ।
ఓం కమలాక్ష్యై నమః ।
ఓం దయాసారాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం నిత్యయౌవనాయై నమః ।
ఓం సర్వసంపత్ప్రదాయై నమః ॥ ౩౬ ॥

See Also  Sri Annapurna Ashtottara Satanama Stotram In Bengali

ఓం కాంతాయై నమః ।
ఓం సర్వసంమోహిన్యై నమః ।
ఓం మహ్యై నమః ।
ఓం శుభప్రియాయై నమః ।
ఓం కంబుకంఠ్యై నమః ।
ఓం కళ్యాణ్యై నమః ।
ఓం కమలప్రియాయై నమః ।
ఓం సర్వేశ్వర్యై నమః ।
ఓం కలశహస్తాయై నమః ॥ ౪౫ ॥

ఓం విష్ణుసహోదర్యై నమః ।
ఓం వీణావాదప్రియాయై నమః ।
ఓం సర్వదేవసంపూజితాంఘ్రికాయై నమః ।
ఓం కదంబారణ్యనిలయాయై నమః ।
ఓం వింధ్యాచలనివాసిన్యై నమః ।
ఓం హరప్రియాయై నమః ।
ఓం కామకోటిపీఠస్థాయై నమః ।
ఓం వాంఛితార్థదాయై నమః ।
ఓం శ్యామాంగాయై నమః ॥ ౫౪ ॥

ఓం చంద్రవదనాయై నమః ।
ఓం సర్వవేదస్వరూపిణ్యై నమః ।
ఓం సర్వశాస్త్రస్వరూపాయై నమః ।
ఓం సర్వదేశమయ్యై నమః ।
ఓం పురుహూతస్తుతాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సర్వవేద్యాయై నమః ।
ఓం గుణప్రియాయై నమః ।
ఓం పుణ్యస్వరూపిణ్యై నమః ॥ ౬౩ ॥

ఓం వేద్యాయై నమః ।
ఓం పురుహూతస్వరూపిణ్యై నమః ।
ఓం పుణ్యోదయాయై నమః ।
ఓం నిరాధారాయై నమః ।
ఓం శునాసీరాదిపూజితాయై నమః ।
ఓం నిత్యపూర్ణాయై నమః ।
ఓం మనోగమ్యాయై నమః ।
ఓం నిర్మలాయై నమః ।
ఓం నందపూరితాయై నమః ॥ ౭౨ ॥

See Also  Sri Dharmasastha Ashtottara Shatanama Stotram In Telugu

ఓం వాగీశ్వర్యై నమః ।
ఓం నీతిమత్యై నమః ।
ఓం మంజుళాయై నమః ।
ఓం మంగళప్రదాయై నమః ।
ఓం వాగ్మిన్యై నమః ।
ఓం వంజుళాయై నమః ।
ఓం వంద్యాయై నమః ।
ఓం వయోఽవస్థావివర్జితాయై నమః ।
ఓం వాచస్పత్యై నమః ॥ ౮౧ ॥

ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహామంగళనాయికాయై నమః ।
ఓం సింహాసనమయ్యై నమః ।
ఓం సృష్టిస్థితిసంహారకారిణ్యై నమః ।
ఓం మహాయజ్ఞాయై నమః ।
ఓం నేత్రరూపాయై నమః ।
ఓం సావిత్ర్యై నమః ।
ఓం జ్ఞానరూపిణ్యై నమః ।
ఓం వరరూపధరాయై నమః ॥ ౯౦ ॥

ఓమ్ యోగాయై నమః ।
ఓం మనోవాచామగోచరాయై నమః ।
ఓం దయారూపాయై నమః ।
ఓం కాలజ్ఞాయై నమః ।
ఓం శివధర్మపరాయణాయై నమః ।
ఓం వజ్రశక్తిధరాయై నమః ।
ఓం సూక్ష్మాంగ్యై నమః ।
ఓం ప్రాణధారిణ్యై నమః ।
ఓం హిమశైలకుమార్యై నమః ॥ ౯౯ ॥

ఓం శరణాగతరక్షిణ్యై నమః ।
ఓం సర్వాగమస్వరూపాయై నమః ।
ఓం దక్షిణాయై నమః ।
ఓం శంకరప్రియాయై నమః ।
ఓం దయాధారాయై నమః ।
ఓం మహానాగధారిణ్యై నమః ।
ఓం త్రిపురభైరవ్యై నమః ।
ఓం నవీనచంద్రమశ్చూడప్రియాయై నమః ।
ఓం త్రిపురసుందర్యై నమః ॥ ౧౦౮ ॥

See Also  Bhagavadgita Mahatmayam And Dhyanamantra In Telugu

॥ – Chant Stotras in other Languages –


Sri Anantha Padmanabha Ashtottarshat Naamavali in SanskritEnglish –  KannadaTeluguTamil