108 Names Of Vasavi Kanyaka Parameswari In Telugu

॥ 108 Names of Vasavi Kanyaka Parameswari Telugu Lyrics ॥

॥ శ్రీకన్యకాపరమేశ్వర్యష్టోత్తరశతనామావలిః ॥ / ॥ అథ శ్రీకన్యకాపరమేశ్వరీ అష్టోత్తరశతనామావలిః ॥

ఓం శ్రీకారబీజమధ్యస్థాయై నమః ।
ఓం శ్రీకన్యకాపరమేశ్వర్యై నమః ।
ఓం శుద్ధస్పటికవర్ణాభాయై నమః ।
ఓం నానాలఙ్కారభూషితాయై నమః ।
ఓం దేవదేవ్యై నమః ।
ఓం మహాదేవ్యై నమః ।
ఓం కనకాఙ్గాయై నమః ।
ఓం మహేశ్వర్యై నమః ।
ఓం ముక్తాలఙ్కారభూషితాయై నమః ।
ఓం చిద్రూపాయై నమః ॥ ౧౦ ॥

ఓం కనకామ్బరాయై నమః ।
ఓం రత్నకఙ్కణమాల్యాదిభూషితాయై నమః ।
ఓం హసన్ముఖాయై నమః ।
ఓం సుగన్ధమధురోపేతతామ్బూలవదనోజ్జ్వలాయై నమః ।
ఓం మహాలక్ష్మ్యై నమః ।
ఓం మహామాయినే నమః ।
ఓం కిఙ్కిణీభిర్విరాజితాయై నమః ।
ఓం గజలక్ష్మ్యై నమః ।
ఓం పద్మహస్తాయై నమః ।
ఓం చతుర్భుజసమన్వితాయై నమః ॥ ౨౦ ॥

ఓం శుకహస్తాయై నమః ।
ఓం శోభనాఙ్గ్యై నమః ।
ఓం రత్నపుణ్డ్రసుశోభితాయై నమః ।
ఓం కిరీటహారకేయూరవనమాలావిరాజితాయై నమః ।
ఓం వరదాభయహస్తాయై నమః ।
ఓం వరలక్ష్మ్యై నమః ।
ఓం సురేశ్వర్యై నమః ।
ఓం పద్మపత్రవిశాలాక్ష్యై నమః ।
ఓం మకుటశోభితాయై నమః ।
ఓం వజ్రకుణ్డలభూషితాయై నమః ॥ ౩౦ ॥

ఓం పూగస్తనవిరాజితాయై నమః ।
ఓం కటిసూత్రసమాయుక్తాయై నమః ।
ఓం హంసవాహనశోభితాయై నమః ।
ఓం పక్షిధ్వజాయై నమః ।
ఓం స్వర్ణఛత్రవిరాజితాయై నమః ।
ఓం దిగన్తరాయై నమః ।
ఓం రవికోటిప్రభాయై నమః ।
ఓం దీప్తాయై నమః ।
ఓం పరివారసమన్వితాయై నమః ।
ఓం చామరాద్యైర్విరాజితాయై నమః ॥ ౪౦ ॥

See Also  108 Names Of Sri Guru In Malayalam

ఓం యక్షకిన్నరసేవితాయై నమః ।
ఓం పాదాఙ్గులీయవలయభూషితాయై నమః ।
ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం వరదాయై నమః ।
ఓం భద్రాయై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం సర్వమఙ్గలాయై నమః ।
ఓం ధనధాన్యకర్యై నమః ।
ఓం సౌమ్యాయై నమః ॥ ౫౦ ॥

ఓం సున్దర్యై నమః ।
ఓం శ్రీప్రదాయికాయై నమః ।
ఓం క్లీం బీజపదసంయుక్తాయై నమః ।
ఓం తస్యై కల్యాణ్యై నమః ।
ఓం శ్రీకరామ్బుజాయై నమః ।
ఓం బిల్వాలయాయై నమః ।
ఓం భగవత్యై నమః ।
ఓం మహామాయాయై నమః ।
ఓం మహామాయినే నమః ।
ఓం కనకాఙ్గాయై నమః ॥ ౬౦ ॥

ఓం కామరూపాయై నమః ।
ఓం బ్రహవిష్ణుశివాత్మికాయై నమః ।
ఓం కామాక్ష్యై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం హంసవాహనశోభితాయై నమః ।
ఓం శ్రీదేవ్యై నమః ।
ఓం హంసగమనాయై నమః ।
ఓం చతుర్వర్గప్రదాయిన్యై నమః ।
ఓం శాన్తాయై నమః ॥ ౭౦ ॥

ఓం వైశ్యప్రియకరాయై నమః ।
ఓం గోభూస్వర్ణప్రదాయికాయై నమః ।
ఓం నిత్యైశ్వర్యసమాయుక్తాయై నమః ।
ఓం వైశ్యవృన్దేన పూజితాయై నమః ।
ఓం చఞ్చలాయై నమః ।
ఓం చపలాయై నమః ।
ఓం రమ్యాయై నమః ।
ఓం గోభూసురహితప్రదాయై నమః ।
ఓం స్తోత్రప్రియాయై నమః ।
ఓం భద్రయశసే నమః ॥ ౮౦ ॥

See Also  Powerful Maa Durga Mantras In Sanskrit, English, Meaning, Benefits

ఓం సున్దర్యై నమః ।
ఓం శివశఙ్కర్యై నమః ।
ఓం సత్యశీలదయాపాత్రాయై నమః ।
ఓం భుక్తిముక్తిఫలప్రదాయై నమః ।
ఓం సురముఖ్యాయై నమః ।
ఓం కమ్బుకణ్ఠాయై నమః ।
ఓం శ్రీప్రదాయై నమః ।
ఓం మఙ్గలాలయాయై నమః ।
ఓం కమ్బుకణ్ఠిణ్యై నమః ।
ఓం కామరూపాయై నమః ॥ ౯౦ ॥

ఓం సర్వసఙ్కటనాశిన్యై నమః ।
ఓం జ్ఞానప్రదాయై నమః ।
ఓం జ్ఞానరూపాయై నమః ।
ఓం కామదాయై నమః ।
ఓం కరుణామయ్యై నమః ।
ఓం సర్వమఙ్గలమాఙ్గల్యాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం పరమేశ్వర్యై నమః ।
ఓం నిత్యైశ్వర్యప్రదాత్ర్యై నమః ।
ఓం మఙ్గలాయై నమః ॥ ౧౦౦ ॥

ఓం భువనేశ్వర్యై నమః ।
ఓం శ్రేయోవృద్ధికరాయై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కామరూపిణ్యై నమః ।
ఓం లోకత్రయాభిగమ్యాయై నమః ।
ఓం సర్వలోకహితప్రదాయై నమః ।
ఓం రవికోటిప్రభాపూర్ణాయై నమః ।
ఓం కన్యకాపరమేశ్వర్యై నమః ॥ ౧౦౮ ॥

ఇతి శ్రీకన్యకాపరమేశ్వర్యష్టోత్తరశతనామావలిః ॥

– Chant Stotra in Other Languages –

Sri Durga Slokam » Sri Kanyaka Parameshwari Ashtottara Shatanamavali » 108 Names of Sri Vasavi Kanyaka Parameswari Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Telugu » Tamil

See Also  Sri Rama Pancha Ratna Stotram In Telugu And English