108 Names Of Hanuman 6 In Telugu

॥ Hanumada Ashtottarashata Namavali 6 Telugu Lyrics ॥

॥ శ్రీహనుమదాష్టోత్తరశతనామావలీ ౬॥
ఓం అఞ్జనీగర్భసమ్భూతాయ నమః ।
ఓం వాయుపుత్రాయ నమః ।
ఓం చిరఞ్జీవినే నమః ।
ఓం మహాబలాయ నమః ।
ఓం కర్ణకుణ్డలాయ నమః ।
ఓం బ్రహ్మచారిణే నమః ।
ఓం గ్రామవాసినే నమః ।
ఓం పిఙ్గకేశాయ నమః ।
ఓం రామదూతాయ నమః ।
ఓం సుగ్రీవకార్యకర్త్రే నమః ॥ ౧౦ ॥

ఓం బాలీనిగ్రహకారకాయ నమః ।
ఓం రుద్రావతారాయ నమః ।
ఓం హనుమతే నమః ।
ఓం సుగ్రీవప్రియసేవకాయ నమః ।
ఓం సాగరక్రమణాయ నమః ।
ఓం సీతాశోకనివారణాయ నమః ।
ఓం ఛాయాగ్రాహీనిహన్త్రే నమః ।
ఓం పర్వతాధిశ్రితాయ నమః ।
ఓం ప్రమాథాయ నమః ।
ఓం వనభఙ్గాయ నమః ॥ ౨౦ ॥

ఓం మహాబలపరాక్రమాయ నమః ।
ఓం మహాయోద్ధ్రే నమః ।
ఓం ధీరాయ నమః ।
ఓం సర్వాసురమహోద్యతాయ నమః ।
ఓం అగ్నిసూక్తోక్తచారిణే నమః ।
ఓం భీమగర్వవినాశాయ నమః ।
ఓం శివలిఙ్గప్రతిష్ఠాత్రే నమః ।
ఓం అనఘాయ నమః ।
ఓం కార్యసాధకాయ నమః ।
ఓం వజ్రాఙ్గాయ నమః ॥ ౩౦ ॥

ఓం భాస్కరగ్రాసాయ నమః ।
ఓం బ్రహ్మాదిసురవన్దితాయ నమః ।
ఓం కార్యకర్త్రే నమః ।
ఓం కార్యార్థినే నమః ।
ఓం దానవాన్తకాయ నమః ।
ఓం అగ్రవిద్యానాం పణ్డితాయ నమః ।
ఓం వనమాలినే నమః ।
ఓం అసురాన్తకాయ నమః ।
ఓం వజ్రకాయాయ నమః ।
ఓం మహావీరాయ నమః ।
ఓం రణాఙ్గణచరాయ నమః ॥ ౪౦ ॥

See Also  1000 Names Of Sri Bhuvaneshvari Bhakaradi – Sahasranama Stotram In Bengali

ఓం అక్షాసురనిహన్త్రే నమః ।
ఓం జమ్బుమాలీవిదారణాయ నమః ।
ఓం ఇన్ద్రజీద్గర్వసంహర్త్రే నమః ।
ఓం మన్త్రీనన్దనఘాతకాయ నమః ।
ఓం సౌమిత్రిప్రాణదాయ నమః ।
ఓం సర్వవానరరక్షకాయ నమః ।
ఓం సఞ్జీవననగోద్వాహినే నమః ।
ఓం కపిరాజాయ నమః ।
ఓం కాలనిధయే నమః ।
ఓం దధిముఖాదిగర్వసంహర్త్రే నమః ॥ ౫౦ ॥

ఓం ధూమ్రవిదారణాయ నమః ।
ఓం అహిరావణహన్త్రే నమః ।
ఓం దోర్దణ్డశోభితాయ నమః ।
ఓం గరలాగర్వహరణాయ నమః ।
ఓం లఙ్కాప్రాసాదభఞ్జకాయ నమః ।
ఓం మారుతయే నమః ।
ఓం అఞ్జనీవాక్యసాధాకాయ నమః ।
ఓం లోకధారిణే నమః ।
ఓం లోకకర్త్రే నమః ।
ఓం లోకదాయ నమః ॥ ౬౦ ॥

ఓం లోకవన్దితాయ నమః ।
ఓం దశాస్యగర్వహన్త్రే నమః ।
ఓం ఫాల్గునభఞ్జకాయ నమః ।
ఓం కిరీటీకార్యకర్త్రే నమః ।
ఓం దుష్టదుర్జయఖణ్డనాయ నమః ।
ఓం వీర్యకర్త్రే నమః ।
ఓం వీర్యవర్యాయ నమః ।
ఓం బాలపరాక్రమాయ నమః ।
ఓం రామేష్టాయ నమః ।
ఓం భీమకర్మణే నమః ॥ ౭౦ ॥

ఓం భీమకార్యప్రసాధకాయ నమః ।
ఓం విరోధివీరాయ నమః ।
ఓం మోహనాశినే నమః ।
ఓం బ్రహ్మమన్త్రిణే నమః ।
ఓం సర్వకార్యాణాం సహాయకాయ నమః ।
ఓం రుద్రరూపీమహేశ్వరాయ నమః ।
ఓం మృతవానరసఞ్జీవినే నమః ।
ఓం మకరీశాపఖణ్డనాయ నమః ।
ఓం అర్జునధ్వజవాసినే నమః ।
ఓం రామప్రీతికరాయ నమః ॥ ౮౦ ॥

See Also  1000 Names Of Sri Ganga 2 – Sahasranama Stotram In Odia

ఓం రామసేవినే నమః ।
ఓం కాలమేఘాన్తకాయ నమః ।
ఓం లఙ్కానిగ్రహకారిణే నమః ।
ఓం సీతాన్వేషణతత్పరాయ నమః ।
ఓం సుగ్రీవసారథయే నమః ।
ఓం శూరాయ నమః ।
ఓం కుమ్భకర్ణకృతాన్తకాయ నమః ।
ఓం కామరూపిణే నమః ।
ఓం కపీన్ద్రాయ నమః ।
ఓం పిఙ్గాక్షాయ నమః ॥ ౯౦ ॥

ఓం కపినాయకాయ నమః ।
ఓం పుత్రస్థాపనకర్త్రే నమః ।
ఓం బలవతే నమః ।
ఓం మారుతాత్మజాయ నమః ।
ఓం రామభక్తాయ నమః ।
ఓం సదాచారిణే నమః ।
ఓం యువానవిక్రమోర్జితాయ నమః ।
ఓం మతిమతే నమః ।
ఓం తులాధారపావనాయ నమః ।
ఓం ప్రవీణాయ నమః ॥ ౧౦౦ ॥

ఓం పాపసంహారకాయ నమః ।
ఓం గుణాఢ్యాయ నమః ।
ఓం నరవన్దితాయ నమః ।
ఓం దుష్టదానవసంహారిణే నమః ।
ఓం మహాయోగినే నమః ।
ఓం మహోదరాయ నమః ।
ఓం రామసన్ముఖాయ నమః ।
ఓం రామపూజకాయ నమః ॥ ౧౦౮ ॥

॥ ఇతి శ్రీమధనుమదాష్టోత్తరశతనామావలీ ॥

– Chant Stotra in Other Languages –

108 Names of Sri Hanuman 6 » Sri Anjaneya Ashtottara Shatanamavali in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil

See Also  1008 Names Of Sri Medha Dakshinamurthy 2 In Tamil