Sri Uma Ashtottara Shatanama Stotram In Telugu

॥ Sri Uma Ashtottara Shatanama Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ ఉమా అష్టోత్తరశతనామ స్తోత్రమ్ ॥

ఉమా కాత్యాయనీ గౌరీ కాళీ హైమవతీశ్వరీ ।
శివా భవానీ రుద్రాణీ శర్వాణీ సర్వమంగళా ॥ ౧ ॥

అపర్ణా పార్వతీ దుర్గా మృడానీ చండికాఽంబికా ।
ఆర్యా దాక్షాయణీ చైవ గిరిజా మేనకాత్మజా ॥ ౨ ॥

స్కందామాతా దయాశీలా భక్తరక్షా చ సుందరీ ।
భక్తవశ్యా చ లావణ్యనిధిస్సర్వసుఖప్రదా ॥ ౩ ॥

మహాదేవీ భక్తమనోహ్లాదినీ కఠినస్తనీ ।
కమలాక్షీ దయాసారా కామాక్షీ నిత్యయౌవనా ॥ ౪ ॥

సర్వసంపత్ప్రదా కాంతా సర్వసంమోహినీ మహీ ।
శుభప్రియా కంబుకంఠీ కల్యాణీ కమలప్రియా ॥ ౫ ॥

సర్వేశ్వరీ చ కలశహస్తా విష్ణుసహోదరీ ।
వీణావాదప్రియా సర్వదేవసంపూజితాంఘ్రికా ॥ ౬ ॥

కదంబారణ్యనిలయా వింధ్యాచలనివాసినీ ।
హరప్రియా కామకోటిపీఠస్థా వాంఛితార్థదా ॥ ౭ ॥

శ్యామాంగా చంద్రవదనా సర్వవేదస్వరూపిణీ ।
సర్వశాస్త్రస్వరూపా చ సర్వదేశమయీ తథా ॥ ౮ ॥

పురుహూతస్తుతా దేవీ సర్వవేద్యా గుణప్రియా ।
పుణ్యస్వరూపిణీ వేద్యా పురుహూతస్వరూపిణీ ॥ ౯ ॥

పుణ్యోదయా నిరాధారా శునాసీరాదిపూజితా ।
నిత్యపూర్ణా మనోగమ్యా నిర్మలాఽఽనందపూరితా ॥ ౧౦ ॥

వాగీశ్వరీ నీతిమతీ మంజుళా మంగళప్రదా ।
వాగ్మినీ వంజులా వంద్యా వయోఽవస్థావివర్జితా ॥ ౧౧ ॥

వాచస్పతి-ర్మహాలక్ష్మీ-ర్మహామంగళనాయికా ।
సింహాసనమయీ సృష్టిస్థితిసంహారకారిణీ ॥ ౧౨ ॥

మహాయజ్ఞా నేత్రరూపా సావిత్రీ జ్ఞానరూపిణీ ।
వరరూపధరా యోగా మనోవాచామగోచరా ॥ ౧౩ ॥

See Also  Sri Durga Chalisa In Telugu

దయారూపా చ కాలజ్ఞా శివధర్మపరాయణా ।
వజ్రశక్తిధరా చైవ సూక్ష్మాంగీ ప్రాణధారిణీ ॥ ౧౪ ॥

హిమశైలకుమారీ చ శరణాగతరక్షిణీ ।
సర్వాగమస్వరూపా చ దక్షిణా శంకరప్రియా ॥ ౧౫ ॥

దయాధారా మహానాగధారిణీ త్రిపురభైరవీ ।
నవీనచంద్రమశ్చూడప్రియా త్రిపురసుందరీ ॥ ౧౬ ॥

ఇతి శ్రీఉమాఽష్టోత్తరశతనామ స్తోత్రం ।

– Chant Stotra in Other Languages –

Sri Uma Ashtottara Shatanama Stotram in EnglishSanskritKannada – Telugu – Tamil