Goddess Aparajitha Sthothram In Telugu

॥ Goddess Aparajita Sthotram Telugu Lyrics ॥

ఓం దేవిమాతాయై నమః ॥
ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః ॥
నమః ప్రకృత్యై భాధ్రాయై నియతాహ ప్రణతాహ స్మ తాం ॥
రౌధ్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః ॥
జ్యోత్స్నాయైచ చెంధురూపిణ్యై సుఖాయై సతతం నమః ॥
కళ్యాణ్యై ప్రణతామ్ వృధ్యై సిధ్యై కూర్మో నమో నమః ॥
నైరుత్యై భూభృతాం లక్ష్మయై సార్వాణ్యై తే నమో నమః ॥
దుర్గాయై దుర్గాపారాయై సారాయై సర్వకారిణ్యై ॥
ఖ్యాత్యై తధైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః ॥
అతి సౌంయాతి-రౌధ్రాయై నతాష్ఠ్యై నమో నమః ॥
నమో జగథ్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు విష్ణు మాయెతి సబ్ధితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
యా దేవీ సర్వభూతేషు చేతనేత్యాభిధియాతే ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
యా దేవీ సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిథామ్ ।
యా దేవీ సర్వభూతేషు నిధ్రా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషుచ్చాయా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

See Also  Sree Lalita Sahasra Namavali In Telugu

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు తృష్ణా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు జాతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు శ్రాద్ధా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు లక్ష్మి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు మృతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు ద్ధయా రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

See Also  Sri Durga Stotram In English

యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు తుష్టి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

యా దేవీ సర్వభూతేషు బ్రాంతి రూపేణ సంస్థితా ।
నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమః ॥

ఇంధ్రియాణామధిష్ఠాత్రి భూతానాం చాఖిలేశు
యా భూతేషు సతతం తస్యై వ్యాప్యై దేవ్యై నమో నమః ॥

చిత్తి రూపేణ యా కృత్స్నం యేతాధ్ వ్యాప్య స్థితా జగత్ ।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ॥
స్తుతా సురైః పూర్వహ్ మభేష్ఠ సమ్శ్రాయా ॥

తధా సురేన్ధ్రేణా ధినేషు సేవిత ।
కరొటు సా నః శుభహేతు రీశ్వ్రతి
శుభాని భాధ్రాంవభిహన్తు చాపదాహ్ ॥
ఓం ధూర్గమాత స్వరూపాయ అపరాజితమాతాయై నమో హమహ్ ॥

ఈ మంత్రమౌను ప్రతి మంగళ ప్రతి రూజు లేక మరియు శుక్రవారము నాదున నిష్ఠ తో మంత్రోచ్చరన్ చేసి అమ్మవారిని పూజ చేయవఎలెను. అలా చేసినప్పుడు మీ చుట్టూ కవచ వలయం యేర్పడి అమ్మవాఋ ఆశీర్వదిస్తుంది

పైన పేర్కొన్న స్తోథ్రామ్‌లను ప్రతిరోజూ లేదా ప్రతి మంగళ, శుక్రవారాల్లో హృదయపూర్వకంగా పఠించినప్పుడు, అజేయమైన తల్లి అపరాజిత మీలో వున్న ప్రతికూల శక్తుల నుండి రక్షణ పొందడానికి మీ చుట్టూ ఒక కవచం మరియు మీలో మరింత శక్తి, ధైర్యం, విశ్వాసం యేర్పరచి అనుగ్రహం పొంధుతారు.

See Also  Shankara Stotram 2 In Telugu

తల్లిని ఆరాధించే భక్తులు ధర్మాన్నే ఆచరించవలేను. అబద్ధం అసత్యం ఆదరాధు.