Anandalahari In Telugu

॥ Anandalahari Telugu Lyrics ॥

॥ ఆనందలహరీ ॥
భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి ।
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతి-
స్తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః ॥ ౧ ॥

ఘృతక్షీరద్రాక్షామధుమధురిమా కైరపి పదైః
విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయః ।
తథా తే సౌందర్యం పరమశివదృఙ్మాత్రవిషయః
కథంకారం బ్రూమః సకలనిగమాగోచరగుణే ॥ ౨ ॥

ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా ।
స్ఫురత్కాంచీ శాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతికిశోరీమవిరతమ్ ॥ ౩ ॥

విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
నదద్వీణానాదశ్రవణవిలసత్కుండలగుణా
నతాంగీ మాతంగీ రుచిరగతిభంగీ భగవతీ
సతీ శంభోరంభోరుహచటులచక్షుర్విజయతే ॥ ౪ ॥

నవీనార్కభ్రాజన్మణికనకభూషణపరికరై-
ర్వృతాంగీ సారంగీరుచిరనయనాంగీకృతశివా ।
తటిత్పీతా పీతాంబరలలితమంజీరసుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ ॥ ౫ ॥

హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః ।
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా ॥ ౬ ॥

సపర్ణామాకీర్ణాం కతిపయగుణైః సాదరమిహ
శ్రయంత్యన్యే వల్లీం మమ తు మతిరేవం విలసతి ।
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతి కిల కైవల్యపదవీమ్ ॥ ౭ ॥

విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజననీ
త్వమర్థానాం మూలం ధనదనమనీయాంఘ్రికమలే ।
త్వమాదిః కామానాం జనని కృతకందర్పవిజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషీ ॥ ౮ ॥

See Also  Durga Ashtakam In English

ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస-
స్త్వయా తు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా ।
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః ॥ ౯ ॥

కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే ।
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీపరికరైః ॥ ౧౦ ॥

మహాంతం విశ్వాసం తవ చరణపంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే ।
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ॥ ౧౧ ॥

అయః స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిలితమ్ ।
తథా తత్తత్పాపైరతిమలినమంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ ॥ ౧౨ ॥

త్వదన్యస్మాదిచ్ఛావిషయఫలలాభే న నియమ-
స్త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే ।
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన-
స్త్వదాసక్తం నక్తందివముచితమీశాని కురు తత్ ॥ ౧౩ ॥

స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల-
త్త్వదాకారం చంచచ్ఛశధరకలాసౌధశిఖరమ్ ।
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి ॥ ౧౪ ॥

నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః ।
మహేశః ప్రాణేశస్తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా ॥ ౧౫ ॥

వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూర్భుజగనివహో భూషణవిధిః
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపో-
ర్యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా ॥ ౧౬ ॥

See Also  Sri Dayananda Mangalashtakam In Telugu

అశేషబ్రహ్మాండప్రళయవిధినైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః ।
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే ॥ ౧౭ ॥

త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే ।
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసివాసేన గిరిశః ॥ ౧౮ ॥

విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్ ।
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్ ॥ ౧౯ ॥

వసంతే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలిసుభగే ।
సఖీభిః ఖేలంతీం మలయపవనాందోలితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి ॥ ౨౦ ॥

– Chant Stotra in Other Languages –

Ananda Lahari in EnglishSanskritKannada – Telugu – Tamil