Ardhanarishvara Ashtottara Shatanamavali In Telugu

॥ Ardhanarishvara Ashtottara Shatanamawali Telugu Lyrics ॥

॥ అర్ధనారీశ్వర్యష్టోత్తరశతనామావలిః ॥
ఓం చాముణ్డికామ్బాయై నమః శ్రీకణ్ఠాయ నమః ।
ఓం పార్వత్యై నమః పరమేశ్వరాయ నమః ।
ఓం మహారాజ్ఞ్యై నమః మహాదేవాయ నమః ।
ఓం సదారాధ్యాయై నమః సదాశివాయ నమః ।
ఓం శివార్ధాఙ్గ్యై నమః శివార్ధాఙ్గాయ నమః ।
ఓం భైరవ్యై నమః కాలభైరవాయ నమః ।
ఓం శక్తిత్రితయరూపాఢ్యాయై నమః మూర్తిత్రితయరూపవతే నమః ।
ఓం కామకోటిసుపీఠస్థాయై నమః కాశీక్షేత్రసమాశ్రయాయ నమః ।
ఓం దాక్షాయణ్యై నమః దక్షవైరిణే నమః ।
ఓం శూలిన్యై నమః శూలధారకాయ నమః ॥ ౧౦ ॥

ఓం హ్రీఙ్కారపఞ్జరశుక్యై నమః హరిశఙ్కరరూపవతే నమః ।
ఓం శ్రీమదగ్నేశజనన్యై నమః షడాననసుజన్మభువే నమః ।
ఓం పఞ్చప్రేతాసనారూఢాయై నమః పఞ్చబ్రహ్మస్వరూపభృతే నమః ।
ఓం చణ్డముణ్డశిరశ్ఛేత్ర్యై నమః జలన్ధరశిరోహరాయ నమః ।
ఓం సింహవాహిన్యై నమః వృషారూఢాయ నమః ।
ఓం శ్యామాభాయై నమః స్ఫటికప్రభాయ నమః ।
ఓం మహిషాసురసంహర్త్ర్యై నమః గజాసురవిమర్దనాయ నమః ।
ఓం మహాబలాచలావాసాయై నమః మహాకైలాసవాసభువే నమః ।
ఓం భద్రకాల్యై నమః వీరభద్రాయ నమః ।
ఓం మీనాక్ష్యై నమః సున్దరేశ్వరాయ నమః ॥ ౨౦ ॥

ఓం భణ్డాసురాదిసంహర్త్ర్యై నమః దుష్టాన్ధకవిమర్దనాయ నమః ।
ఓం మధుకైటభసంహర్త్ర్యై నమః మధురాపురనాయకాయ నమః ।
ఓం కాలత్రయస్వరూపాఢ్యాయై నమః కార్యత్రయవిధాయకాయ నమః ।
ఓం గిరిజాతాయై నమః గిరీశాయ నమః ।
ఓం వైష్ణవ్యై నమః విష్ణువల్లభాయ నమః ।
ఓం విశాలాక్ష్యై నమః విశ్వనాథాయ నమః ।
ఓం పుష్పాస్త్రాయై నమః విష్ణుమార్గణాయ నమః ।
ఓం కౌసుమ్భవసనోపేతాయై నమః వ్యాఘ్రచర్మామ్బరావృతాయ నమః ।
ఓం మూలప్రకృతిరూపాఢ్యాయై నమః పరబ్రహ్మస్వరూపవాతే నమః ।
ఓం రుణ్డమాలావిభూషాఢ్యాయై నమః లసద్రుద్రాక్షమాలికాయ నమః ॥ ౩౦ ॥

See Also  Satvatatantra’S Sri Krishna 1000 Names – Sahasranama Stotram In Sanskrit

ఓం మనోరూపేక్షుకోదణ్డాయై నమః మహామేరుధనుర్ధరాయ నమః ।
ఓం చన్ద్రచూడాయై నమః చన్ద్రమౌలినే నమః ।
ఓం మహామాయాయై నమః మహేశ్వరాయ నమః ।
ఓం మహాకాల్యై నమః మహాకాలాయ నమః ।
ఓం దివ్యరూపాయై నమః దిగమ్బరాయ నమః ।
ఓం బిన్దుపీఠసుఖాసీనాయై నమః శ్రీమదోఙ్కారపీఠగాయ నమః ।
ఓం హరిద్రాకుఙ్కుమాలిప్తాయై నమః భస్మోద్ధూలితవిగ్రహాయ నమః ।
ఓం మహాపద్మాటవీలోలాయై నమః మహాబిల్వాటవీప్రియాయ నమః ।
ఓం సుధామయ్యై నమః విషధరాయ నమః ।
ఓం మాతఙ్గ్యై నమః ముకుటేశ్వరాయ నమః ॥ ౪౦ ॥

ఓం వేదవేద్యాయై నమః వేదవాజినే నమః ।
ఓం చక్రేశ్యై నమః విష్ణుచక్రదాయ నమః ।
ఓం జగన్మయ్యై నమః జగద్రూపాయ నమః ।
ఓం మృడాణ్యై నమః మృత్యునాశనాయ నమః ।
ఓం రామార్చితపదామ్భోజాయై నమః కృష్ణపుత్రవరప్రదాయ నమః ।
ఓం రమావాణీసుసంసేవ్యాయై నమః విష్ణుబ్రహ్మసుసేవితాయ నమః ।
ఓం సూర్యచన్ద్రాగ్నినయనాయై నమః తేజస్త్రయవిలోచనాయ నమః ।
ఓం చిదగ్నికుణ్డసమ్భూతాయై నమః మహాలిఙ్గసముద్భవాయ నమః ।
ఓం కమ్బుకణ్ఠ్యై నమః కాలకణ్ఠాయ నమః ।
ఓం వజ్రేశ్యై నమః వజ్రపూజితాయ నమః ॥ ౫౦ ॥

ఓం త్రికణ్టక్యై నమః త్రిభఙ్గీశాయ నమః ।
ఓం భస్మరక్షాయై నమః స్మరాన్తకాయ నమః ।
ఓం హయగ్రీవవరోద్ధాత్ర్యై నమః మార్కణ్డేయవరప్రదాయ నమః ।
ఓం చిన్తామణిగృహావాసాయై నమః మన్దరాచలమన్దిరాయ నమః ।
ఓం విన్ధ్యాచలకృతావాసాయై నమః విన్ధ్యశైలార్యపూజితాయ నమః ।
ఓం మనోన్మన్యై నమః లిఙ్గరూపాయ నమః ।
ఓం జగదమ్బాయై నమః జగత్పిత్రే నమః ।
ఓం యోగనిద్రాయై నమః యోగగమ్యాయ నమః ।
ఓం భవాన్యై నమః భవమూర్తిమతే నమః ।
ఓం శ్రీచక్రాత్మరథారూఢాయై నమః ధరణీధరసంస్థితాయ నమః ॥ ౬౦ ॥

See Also  1000 Names Of Sri Ramana Maharshi – Sahasranama Stotram In Sanskrit

ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః నిగమాగమసంశ్రయాయ నమః ।
ఓం దశశీర్షసమాయుక్తాయై నమః పఞ్చవింశతిశీర్షవతే నమః ।
ఓం అష్టాదశభుజాయుక్తాయై నమః పఞ్చాశత్కరమణ్డితాయ నమః ।
ఓం బ్రాహ్మ్యాదిమాతృకారూపాయై నమః శతాష్టేకాదశాత్మవతే నమః ।
ఓం స్థిరాయై నమః స్థాణవే నమః ।
ఓం బాలాయై నమః సద్యోజాతాయ నమః ।
ఓం ఉమాయై నమః మృడాయ నమః ।
ఓం శివాయై నమః శివాయ నమః ।
ఓం రుద్రాణ్యై నమః రుద్రాయ నమః ।
ఓం శైవేశ్వర్యై నమః ఈశ్వరాయ నమః ॥ ౭౦ ॥

ఓం కదమ్బకాననావాసాయై నమః దారుకారణ్యలోలుపాయ నమః ।
ఓం నవాక్షరీమనుస్తుత్యాయై నమః పఞ్చాక్షరమనుప్రియాయ నమః ।
ఓం నవావరణసమ్పూజ్యాయై నమః పఞ్చాయతనపూజితాయ నమః ।
ఓం దేహస్థషట్చక్రదేవ్యై నమః దహరాకాశమధ్యగాయ నమః ।
ఓం యోగినీగణసంసేవ్యాయై నమః భృఙ్గ్యాదిప్రమథావృతాయ నమః ।
ఓం ఉగ్రతారాయై నమః ఘోరరూపాయ నమః ।
ఓం శర్వాణ్యై నమః శర్వమూర్తిమతే నమః ।
ఓం నాగవేణ్యై నమః నాగభూషాయ నమః ।
ఓం మన్త్రిణ్యై నమః మన్త్రదైవతాయ నమః ।
ఓం జ్వలజ్జిహ్వాయై నమః జ్వలన్నేత్రాయ నమః ॥ ౮౦ ॥

ఓం దణ్డనాథాయై నమః దృగాయుధాయ నమః ।
ఓం పార్థాఞ్జనాస్త్రసన్దాత్ర్యై నమః పార్థపాశుపతాస్త్రదాయ నమః ।
ఓం పుష్పవచ్చక్రతాటఙ్కాయై నమః ఫణిరాజసుకుణ్డలాయ నమః ।
ఓం బాణపుత్రీవరోద్ధాత్ర్యై నమః బాణాసురవరప్రదాయ నమః ।
ఓం వ్యాలకఞ్చుకసంవీతాయై నమః వ్యాలయజ్ఞోపవీతవతే నమః ।
ఓం నవలావణ్యరూపాఢ్యాయై నమః నవయౌవనవిగ్రహాయ నమః ।
ఓం నాట్యప్రియాయై నమః నాట్యమూర్తయే నమః ।
ఓం త్రిసన్ధ్యాయై నమః త్రిపురాన్తకాయ నమః ।
ఓం తన్త్రోపచారసుప్రీతాయై నమః తన్త్రాదిమవిధాయకాయ నమః ।
ఓం నవవల్లీష్టవరదాయై నమః నవవీరసుజన్మభువే నమః ॥ ౯౦ ॥

See Also  108 Names Of Vighneshvara – Ashtottara Shatanamavali In Odia

ఓం భ్రమరజ్యాయై నమః వాసుకిజ్యాయ నమః ।
ఓం భేరుణ్డాయై నమః భీమపూజితాయ నమః ।
ఓం నిశుమ్భశుమ్భదమన్యై నమః నీచాపస్మారమర్దనాయ నమః ।
ఓం సహస్రామ్బుజారూఢాయై నమః సహస్రకమలార్చితాయ నమః ।
ఓం గఙ్గాసహోదర్యై నమః గఙ్గాధరాయ నమః ।
ఓం గౌర్యై నమః త్రయమ్బకాయ నమః ।
ఓం శ్రీశైలభ్రమరామ్బాఖ్యాయై నమః మల్లికార్జునపూజితాయ నమః ।
ఓం భవతాపప్రశమన్యై నమః భవరోగనివారకాయ నమః ।
ఓం చన్ద్రమణ్డలమధ్యస్థాయై నమః మునిమానసహంసకాయ నమః ।
ఓం ప్రత్యఙ్గిరాయై నమః ప్రసన్నాత్మనే నమః ॥ ౧౦౦ ॥

ఓం కామేశ్యై నమః కామరూపవతే నమః ।
ఓం స్వయమ్ప్రభాయై నమః స్వప్రకాశాయ నమః ।
ఓం కాలరాత్ర్యై నమః కృతాన్తహృదే నమః ।
ఓం సదాన్నపూర్ణాయై నమః భిక్షాటాయ నమః ।
ఓం వనదుర్గాయై నమః వసుప్రదాయ నమః ।
ఓం సర్వచైతన్యరూపాఢ్యాయై నమః సచ్చిదానన్దవిగ్రహాయ నమః ।
ఓం సర్వమఙ్గలరూపాఢ్యాయై నమః సర్వకల్యాణదాయకాయ నమః ।
ఓం రాజరాజేశ్వర్యై నమః శ్రీమద్రాజరాజప్రియఙ్కరాయ నమః ॥ ౧౦౮ ॥

ఇతి అర్ధనారీశ్వర్యష్టోత్తరశతనామావలిః సమాప్తా ।

– Chant Stotra in Other Languages –

Ardhanareeshwara Ashtottara Shatanamavali »108 Names Of Ardhanarishvara Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil