Dasaradhi Karunapayonidhi Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu Keerthanalu Telugu Lyrics ॥ దాశరధీ కరుణాపయోనిధినువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమానిరతము నిను భజియించడమా రామకోటి రచియించడమాసీతారామస్వామి నే చేసిన నేరమదేమినీ దయ చూపవదేమి నీ దర్శనమీయవదేమిదాశరధి కరుణాపయోనిధి గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావుశబరి నీకు తోబుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావునీ రాజ్యము రాసిమ్మంటినా నీ దర్సనమే ఇమ్మంటిని కానిఏల రావు…నన్నేల రావు…నన్నేల ఏల రావుసీతా రామస్వామి….రామ రసరమ్య ధామ రమణీయ నామరఘువంశ సోమ రణరంగ భీమరాక్షస విరామ … Read more

Sri Raghunandana Seeta In Telugu – Sri Ramadasu Keerthanalu

॥ Sri Raghunandana Seeta in Telugu ॥ శ్రీ రఘునందన సీతా రమణాశ్రితజన పోషక రామాకారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామాఏ తీరుగ నను దయ జూచెదవో ఇలవంశోత్తమ రామానా తరమా భవసాగరమీదను నళిన దళేక్షణ రామావాసవ కమల బావా సుర వందిత వారధి బంధన రామాభాసురవత సద్గుణములు గల్గిన బధ్రాద్రీశ్వర రామా రామాఏ తీరుగ నను……… – Chant Stotra in Other Languages – Sri Ramadasu Keerthanalu – Sri … Read more

Nanu Brovamani Cheppave Seetamma Talli In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Nanu Brovamani Cheppave Lyrics ॥ కల్యాణి – ఆది ( – త్రిపుట) పల్లవి:ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి న ॥చరణము(లు):ననుబ్రోవమని చెప్పవే నారీశిరోమణిజనకుని కూతుర జనని జానకమ్మ న ॥ ప్రక్కను చేరుక చెక్కిలి నొక్కుచుచక్కగ మరుకేళి సొక్కుచుండెడి వేళ న ॥ ప్రక్కను చేరి చెక్కిలి నొక్కుచుచక్కగా మరుకేలి చొక్కియుండెడి వేలనను బ్రోవమని చెప్పవే న ॥ ఏకాంతరంగుడు శ్రీకాంత నినుగూడిఏకాంతమున నేకశయ్యనున్న వేళ న ॥ అద్రిజవినుతుడు … Read more

Nanu Brovamani Cheppave In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Nanu Brovamani Seetamma Lyrics and Meaning ॥ Pallavi:nanu brovamani cheppa ve seetamma tallinanu brovamani cheppa ve ॥Meaning:Oh Mother Sita, please tell Rama to protect me Charanam:nanu brovamani naree siromanijanakuni kootura janani janakamma ॥Meaning:Oh jewel of womenfolk, Oh daughter of Janaka, Oh mother Janaki please tell him to protect me prakkana cheri … Read more

Chalu Chalu Song In Telugu – Sri Ramadasu

॥ Sri Ramadasu keerthanalu Telugu Lyrics ॥ స స లు గ గ లుగ గ లు ని ని లుస స లు ని ని లుగ గ లు ని ని లుగ మా ద ని సగ సగ సగ మా గ స ని ద ని స గ స ని ద మా గమకములుచాలు చాలు చాలుచాలు చాలు చాలు విరహాలు చాలు చాలుచాలు చాలు … Read more

Allah Aa…… Shree Rama Song In English – Sri Ramadasu Keerthanalu

 ॥ Shubakarudu Suruchirudu Lyrics ॥ Allah aa……Shree Ramaa……..Shubakarudu suruchirudu bavaharudu bagavanthudevadu…Kalyana guna ganudu karuna ghanaa ghanudu yevaduAllah thatvamuna allarumudduga alararu andala chandrudevadu..Ananda nandanudu amrutha rasa chandanudu raama chandrudu kaka inkevvadu Taagara sree raama namamrutham, Aa naamame daatinchu bhava saagaram….2 A murthy moodu murthuluga velasina murthyA murthy mujjagambula moolamavu murthyA murthy shakthi chaithanya murthy…..A murthy nikhilanda … Read more

Allah Aa…… Shree Rama Song In Telugu – Sri Ramadasu Keerthanalu

 ॥ శుభకరుడు సురుచిరుడు Lyrics ॥ అల్లా ఆ…శ్రీ రామ…………….శుభకరుడు సురుచిరుడు బావహరుడు భగవంతుడేవాడుకళ్యాణ గుణగణుడు కరుణ ఘన ఘనుడు ఎవడుఅల్లా తత్వమున అల్లారుముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడుఆనంద నందనుడు అమృత రసచందనుడు రామా చంద్రుడు కాక ఇంకెవ్వడు తాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరముతాగారా శ్రీ రామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరము ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తిఏ మూర్తి ముజ్జగంబుల మూలామవు మూర్తిఏ మూర్తి శక్తి … Read more

Rama Chandraya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramachandraya Janakarajaja Lyrics ॥ మంగళహారతి (నవరోజు – తిశ్ర ఏక) పల్లవి:రామచంద్రాయ జనకరాజజా మనోహరాయమామకాభీష్టదాయ మహిత మంగళం రా ॥ చరణము(లు):కోసలేశాయ మందహాస దాసపోషణాయవాసవాదివినుత సద్వరాయ మంగళం రా ॥ చారుమేఘరూపాయ చందనాది చర్చితాయహారకటకశోభితాయ భూరిమంగళం రా ॥ లలితరత్న కుండలాయ తులసీవనమాలికాయజలదసదృశ దేహాయ చారు మంగళం రా ॥ దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయభావజ గురువరాయ భవ్యమంగళం రా ॥ పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయఅండజవాహనాయ అతులమంగళం రా ॥ విమలరూపాయ వివిధవేదాంత … Read more

Rama Chandraya In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Ramachandraya Lyrics and Meaning ॥ ॥ ramacandraya ॥ ramacandraya janakarajaja manoharayamamakabhistadaya mahita mangalam ॥Meaning:Mangalam (wishing prosperity and happiness) to Ramachandra who won the heart of Janaka’s daughter Sita and who fulfills all our wishes. kosalesaya mandahasa dasaposanayavasavadi vinuta sadvarada mangalam ॥ 1 ॥Meaning:Mangalam to the son of Kousalya who has a … Read more