Bucivani Piluvaboduna O Gopala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bucivani Piluvaboduna O Gopala Lyrics ॥ పంతువరాళి – రూపక పల్లవి:బూచివాని పిలువబోదునా ఓ గోపాలకృష్ణా బూ ॥ అను పల్లవి:బూచివాని పిలువబోతె వద్దు వద్దు వద్దనేవుఆ చిచ్చి జోలపాడి ఆయిఊచిన నిదురపోవు బూ ॥ చరణము(లు):మత్తగజముతెచ్చి చిన్నతిత్తిలో నమర్చి నాదునెత్తిమీద బెట్టి నన్ను ఎత్తుకోమనేవు కృష్ణా బూ ॥ అల్లమూరుగాయ పెరుగు అన్నమారగించమంటెతల్లి వెన్నపాలు నాకు తెమ్ము తెమ్ము తెమ్మనేవు బూ ॥ రోటగట్టివేతు కృష్ణా రామదాసవరదా నీవుమాటిమాటికిట్లు … Read more

Bucivani Piluvaboduna O Gopala In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Bucivani Piluvaboduna O Gopala Lyrics ॥ pallavibucivani piluvaboduna o gopalakrusna ॥ anupallavibucivani piluvabote vaddu vaddu vaddanevua cicci jolapadi ayi ucina nidurapovu ॥ Charanammattagajamutecci cinna tittilo namarci nadunettimIda betti nannu ettukomanevu krusna ॥ allamurugaya perugu anna maraginca mantetalli venna palu naku temmu temmu temmanevu ॥ rotagattivetu krusna ramadasuvarada nivumati mati kitlu nannu … Read more

Bidiyamelanika Moksamicci In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bidiyamelanika Moksamicci Lyrics ॥ మధ్యమావతి – ఆట (కేదారగౌళ – ఆది) పల్లవి:బిడియమేలనిక మోక్షమిచ్చి నీవడుగుదాటి పోరా రామాతడవాయెను నేనోర్వలేను దొరతనము దాచుకోరా రామా బి ॥ చరణము(లు):మురియుచు నీధర జెప్పినట్లు విన ముచికుందుడ గాను రామాఅరుదుమీరలని తలచి ఎగురగా హనుమంతుడ గాను రామాసరగున మ్రుచ్చుల మాటలు విన జాంబవంతుడను గాను రామాబిరబిర మీ వలలోబడ నేనా విభీషణుడ గాను రామా బి ॥ మాయలచేత వంచింపబడగ నే మహేశుడను … Read more

Bahukalamunaku Sri Bhadracalasesunaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Bahukalamunaku Sri Bhadracalasesunaku Lyrics ॥ కాంభోజి – ఆది పల్లవి:బహుకాలమునకు శ్రీభద్రాచలశేషునకు పాదసేవకుడనైతిఅహహ నా జన్మము సఫలమాయె నేటికినిఅనుమానములు దీరె నికను తగను బ ॥ చరణము(లు):తల్లి గర్భమునందు మల మూత్రముల మునిగి ధరణిపై జన్మించితికల్లలాడుచు పాపకర్మము లొడిగట్టి కామపురుషులను జేరితి నీవేగతి బ ॥ కోపుడను పాపుడను గుణహీనుడను నేను క్రూరుడను కుత్సితుడనురాపుచేయక నన్ను రక్షింపదలచు శ్రీరామచంద్రునకు భారమాయింకను బ ॥ అఖిలలోకంబులకు నాధారమైయున్న యాది పురుషోత్తముండుసకియతో గూడిన … Read more

Pratyaksamuganu Ivela In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pratyaksamuganu ivela Lyrics ॥ సావేరి – ఆది పల్లవి:ప్రత్యక్షముగాను ఈవేళ బ్రతికించితివయ్యాసత్యము సత్యము నీవే నాదైవము రామచంద్రా ప్ర ॥ చరణము(లు):ఝుమ్మను చీకటిలో వాన ఝరఝర గురియగనుఇమ్ము సొమ్ములనిమ్మంటిని గుమ్మని దలచగానుసొమ్మసిల్లుచును నా చిత్తము సొలసి జిల్లుమనగానమ్మదగిన నాదైవము నీవని నమ్మినందుకిపుడు ప్ర ॥ ఉబ్బలిలో దారినెరుగక తబ్బిబ్బు నడువగనుఅబ్బురముగ నాకు చోరులు ముందుగనబడి యొరదీయగాగొబ్బున వస్త్రముచే నాపై దెబ్బవేయరాగఅబ్బాయనగా శ్రీరామాయని నే శరణంటిని యపుడు ప్ర ॥ అంత … Read more

Poyyetappudu Ventaradu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Poyyetappudu ventaradu Lyrics ॥ నాదనామక్రియ – ఆది పల్లవి:పొయ్యేటప్పుడు వెంటరాదుగా పుచ్చినవక్కైనవెయ్యారులుదాచుకొనియు నర్థులకియ్యలేని లోభుల కయ్యయ్యో పొ ॥ చరణము(లు):ఇచ్చిన మాత్రంబిచ్చును దైవము హెచ్చడిగిన రాదువచ్చేటప్పుడు వెంటనేమైన తెచ్చుకొన్నదిలేదు పొ ॥ హెచ్చుగనిది తెలియని పామరులు దురాశను తగులుకొనియిచ్చట నార్జించిన ధనమెచ్చట కెత్తుకపొయ్యే రయ్యయ్యో పొ ॥ తనువును రక్షించుటకై మూలమూలలందును ధనము దాచెదరుతనువును సుతబాంధవులు స్థిరమనితలచి గానగలేరు పొ ॥ తలతురు వారలు పశుసుతాదులు తనవని భ్రమసేరుతనవారెక్కడ తానెక్కడనో … Read more

Pahi Rama Prabho In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Pahi Rama Prabho Lyrics ॥ pahiramaprabho pahiramaprabho pahi bhadradri vaidehi ramaprabhosrimanmaha gunastomamabhiramaminama kirtanalu varnintura ramaprabho indirahrdayaravindadhirudha sundarakara sananda ramaprabhoendunejuda misundaranandamunu kandunokannulimpapoda sriramaprabhopunyacharitralavanya karunyagambhiryadaksinya sriramachandrakandarpajanakanayanduranjali sadanandundu vai pujalandu ramaprabho impuga jevulakunvindu ga nikathal kanduga mimmi sopondaramaprabhovandanamu chesimunulandaru ghanulai rivindalai nattigovinda ramaprabhobrndara kadibrndarchita padaravindamula nisandarsitananda ramaprabhotallivinivematandrivinive madatavunivu mabhrataramaprabho vallavadharalainagolla bhamalagudi yullamalarangaranjilli ramaprabhomallarangambunandella mallulajiriyallakamsuni … Read more

Pahi Rama Prabho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pahi Rama Prabho Lyrics ॥ నాదనామక్రియ – ఏక (మధ్యమావతి – ఝంప) చరణము(లు):పాహిరామప్రభో పాహిరామప్రభోపాహిభద్రాద్రి వైదేహిరామప్రభో పా ॥ శ్రీమన్మహాగుణస్తోమాభిరామ మీనామకీర్తనలు వర్ణింతు రామప్రభో పా ॥ సుందరాకార హృన్మందిరోద్ధార సీతేందిరా సంయుతానంద రామప్రభో పా ॥ ఇందిరా హృదయారవిందాదిరూఢసుందారాకార ఆనంద రామప్రభో పా ॥ ఎందునేజూడ మీసుందరాననముకందునో కన్నులింపొంద రామప్రభో పా ॥ పుణ్యచారిత్రలావణ్య కారుణ్య గాంభీర్య దాక్షిణ్య శ్రీరామచంద్రప్రభో పా ॥ కందర్పజనక నాయందు రంజిల … Read more

Pahimaam Sriraamayante Palukanaitivi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pahimaam Sriraamayante Palukanaitivi Lyrics ॥ యదుకులకాంభోజి – ఆది పల్లవి:పాహిమాం శ్రీరామయంటే పలుకనైతివి నీస్నేహ మిట్టిదని నే చెప్పనోహో హోహో హోహో ఓహో పా ॥ చరణము(లు):ఇబ్బంది నొందిన యా కరి బొబ్బపెట్టినంతలోనెగొబ్బున గాచితివట జాగుసేయక ఎంతోనిబ్బరముతోనే నీకు కబ్బమిచ్చి వేడుకొన్నతబ్బిబ్బు జేసెదవు రామా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా పా ॥ సన్నుతించిన వారినెల్ల మున్ను దయతో బ్రోచితివనిపన్నగశాయి విని నే విన్నవించితినివిన్నపము వినక యెంతో కన్నడ జేసెదవు రామయెన్నటికి నమ్మరాదు రన్న … Read more

Pavana Rama Nama Sudharasa Panamu In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Pavana Rama Nama Sudharasa Panamu Lyrics and Meaning ॥ Pallavi:pavana rama nama sudharasa panamu chesedennatikosevinchi ya srihari padambulee chittam nunche dennatiko ॥Meaning:I don’t know when can I be able to drink nectarine essence of Rama’s pious name and when would I worship and keep Hari’s sacred feet in my mind always. … Read more