Pavana Rama Nama Sudharasa Panamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pavana Rama Nama Sudharasa Panamu Lyrics ॥ కాపి- ఆది పల్లవి:పావన రామనామ సుధారసపానముజేసేదెన్నటికోసేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో పా ॥ చరణము(లు):దాసులగని సంతోషమ్మున తన దాసోహమ్మను టెన్నటికోభూసుతకును నతి ప్రాణప్రదంబగు పురుషోత్తము గనుటెన్నటికో పా ॥ చంచలగుణములు మాని సదా నిశ్చలమతి నుండేదెన్నటికోపంచతత్వములు తారకనామము పఠియించుట నా కెన్నటికో పా ॥ ఇనవంశాంబుధి చంద్రుడు కృప నిష్టార్థము లొసగేదెన్నటికోకనకచేలు కరుణాలవాలుని కన్నుల జూచేదెన్నటికో పా ॥ వంచన లేకను … Read more

Palayamam Sri Rukmini Nayaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Palayamam Sri Rukmini Nayaka Lyrics ॥ శ్రీ – ఆది పల్లవి:పాలయమాం శ్రీ రుక్మిణీ నాయక భక్త కామితదాయకనీలవర్ణ తులసీవనమాల నిరుపమశీల బృందావనలోల పా ॥ చరణము(లు):కనకాంబరధర కమనీయ విగ్రహ కాళీయమదనిగ్రహసనకాదిసన్నుత చరణారవింద సచ్చిదానంద గోవింద ముకుంద పా ॥ గోపవేషధర గోవర్ధనోద్ధార గోకులకలహంసపాపాంధకార దివాకర శ్రీకర తాపసమానస సారస హంస పా ॥ నీలాంబరధర నిత్యనిర్వికార నిగమాంత సంచారబాలార్కకోటి ప్రకాశవిలాస రామదాస హృదయాబ్జ నివాసరుక్మిణీ నాయక భక్త కామిత … Read more

Palayamam Sri Rukmini Nayaka In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Palayamam Sri Rukmini Nayaka Lyrics ॥ Sri – Aadi pallavi:palayamam sri rukmini nayaka bhakta kamita dayaka nilavarnatulasi vanamala nirupamasila brumdavanalnla ॥ kanakambara kamaniya vigraha kaLiya mada nigrahasanakadi sannuta charanara vimdasachchidanamda gnvimda mukumdarukmini nayaka bhakta kamita dayaka nilavarna ॥ gnpaveshadhara gnvardhanndhara gnkula kalahamsakarapapamdhakara bhaskara srikara tapasa manasa sarasa hamsanilambaradhara nirvikara nitya nigamamta … Read more

Palayamam Jaya Rama Jaya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Palayamam Jaya Rama Jaya Lyrics ॥ ముఖారి – ఆదిపల్లవి:పాలయమాం జయ రామ జయ భద్రాద్రీశ్వర రామ పా ॥ చరణము(లు):కమలావల్లభ రామజ కబంధ సంహర పా ॥.పరమాత్మనే శ్రీ రామజయ భక్తవరద సీతారామ పా ॥.కమలానాయక రామ జయ కమనీయానన రామ పా ॥ కంబుగ్రీవ రామ జయ కార్ముక పాణే పా ॥ కరిరాజప్రియ రామ జయ కౌస్తుభవక్ష రామ పా ॥ కౌస్తుభభూషణ రామ జయ … Read more

Palayamam Jaya Rama Jaya In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Palayamam Jaya Rama Jaya Lyrics ॥ mukari- Aadi Pallavi:palayamam jaya rama jaya । badradrisvara rama ॥charanam:kamala vallaba rama । kabamdha samhara ॥paramatmave srirama jaya । baktavarada sitarama ॥kamalanayaka rama jaya । kamaniyasana rama ॥kambugriva rama jaya । karmuka pane rama ॥kariraja priya rama jaya । kaustubavaksha rama ॥kaustuba bushana rama jaya … Read more

Nisankalpam Betuvantido Gana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Nisankalpam Betuvantido Gana Lyrics ॥ పూరికల్యాణి – ఆది పల్లవి:నీసంకల్పం బెటువంటిదో గన నెంతవాడరా రామా నీ ॥ వాసి తరిగి నీ దాసజనులు భువి గాసిపడిన యాఘనమెవ్వరిదో నీ ॥ చరణము(లు):బ్రోచిన మరివిడ జూచిన నీ కృపగాచి యుండుగానితోచితోచకను తొడరికరంబుల చాచి పరుల నే యాచనసేయను నీ ॥ పటుతరముగ నీ మటుమాయలకును నెటువలె నోర్తునుచటులతరంబుగ జెలగు భవాంబుధి నెటుదాటుదు నేనెవరిని దూరుదు నీ ॥ భావజరిపునుత పరమపురుష … Read more

Ninnu Nammi Unnavadanu Oh In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ninnu Nammi Unnavadanu Oh Lyrics ॥ నాదనామక్రియ – ఆది (మాయామాళవగౌళ – త్రిపుట) పల్లవి:నిన్నునమ్మియున్నవాడను ఓ రామ ని ॥ చరణము(లు):నిన్ను నమ్మినవాడ పరులను వేడనికమన్ననజేసి పాలింపవే ఓరామా ని ॥ బ్రతిమాలి వ్రతము చెడుటేగాని యిదేమి సుఖమువెతనొందగ జాలనే ఓరామా ని ॥ మానము విడిచి కసుమాల పొట్టకొరకైమానవుల వెంబడింతునే ఓరామా ని ॥ సతతము రక్షించు చతురత నీకున్నప్పుడు మదిచంచలింప నేటికే ఓరామా ని ॥ … Read more

Ninnu Ponichedana Sita Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ninnu Ponichedana Sita Rama Lyrics ॥ మధ్యమావతి – చాపు ( -త్రిపుట) పల్లవి:నిను బోనిచ్చెదనా సీతారామనిన్ను బోనిచ్చెదనా సీతారామ ని ॥ అను పల్లవి:నిన్ను బోనిచ్చెదనా నన్ను రక్షింపక ఏమైనగాని నా కనులాన శ్రీరామా ని ॥ చరణము(లు):రట్టు చేసెద నిన్ను అరికట్టుదునింక మొరబెట్టుకోరా దిక్కు గలిగితే రామ ని ॥ గట్టిగ నీ పదకమలము లెప్పుడుపట్టి నా మదిలో గట్టియుందును శ్రీరామా ని ॥ పడిపడి మీ … Read more

Naaraayana Yanarada Mee In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Naaraayana Yanarada Mee Lyrics ॥ నాదనామక్రియ – త్రిపుట పల్లవి:నారాయణ యనరాదా మీనాలికపై ముల్లు నాటియున్నదా నా ॥ చరణము(లు):పనిలేని వార్తలు నూరు యట్టేపలుమారు వాదించి పలుకుచున్నారుమనసున వెతలెల్ల తీరు మీజననము లీడేర జనులార మీరు నా ॥ ఆలుబిడ్డల పొందు బాసి వట్టిఅడవిలోపల పండుటాకులు మేసిజాలిచెందుట వట్టిగాసిలెస్స సంసారియైయుండి సమబుద్ధిజేసి నా ॥ తొడరి చిక్కులు బుట్టు తాను బుద్ధిబొడమ నీయడు ఒక గడియైనానుఅడలి సంసారములోను చిక్కుబడనేల నీ … Read more

Narayana Narayana Jayagopala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Narayana Narayana Jayagopala Lyrics ॥ శంకరాభరణ – ఆది పల్లవి:నారాయణ నారాయణ జయగోపాల హరే కృష్ణ నా ॥ చరణము(లు):శ్రీకౌస్తుభమణిభూష శృంగార మృదుభాష నా ॥ నందవరకుమార నవనీత దధిచోర నా ॥ కమనీయ శుభగాత్ర కంజాతదళనేత్ర నా ॥ కరుణాపారవార వరుణాలయ గంభీర నా ॥ మంజులకుంజభూష మాయామానుష వేష నా ॥ అజభవనుత కంసారే అచ్యుతకృష్ణ మురారే నా ॥ మురళీగాన వినోద వ్యత్యస్తపాదారవింద నా ॥ … Read more