Namanavini Vini Vega Prananatha In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Namanavini Vini Vega Prananatha Lyrics ॥ యదుకుల కాంభోజి – ఆది పల్లవి:నామనవిని విని వేగ ప్రాణనాథారామదాసుని వదలించుము ప్రాణనాథా నా ॥ చరణము(లు):ప్రాచ్ఛాయ నేమ్లేచ్ఛుడు ప్రాణనాథాతుచ్ఛతుచ్ఛ వాక్యము లాడెనయ్య ప్రాణనాథా నా ॥ దాసుని లక్ష పైకము దెమ్మనుచు ప్రాణనాథాఎంతో శిక్ష చేయుచునాడయ్య ప్రాణనాథా నా ॥ శరణన్న రక్షింతునని ప్రాణనాథాశరణాగత బిరుదువహించిన ప్రాణనాథా నా ॥ తురక పైకము చెల్లించను ప్రాణనాథాఎంతో త్వరితముగ వేంచేయుడీ ప్రాణనాథా నా … Read more

Natappulanni Ksamiyincumi Jagannatha In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Natappulanni Ksamiyincumi Jagannatha Lyrics ॥ అసావేరి – ఆది పల్లవి:నాతప్పులన్ని క్షమియించుమీ జగన్నాథ నీవాడ రక్షింపుమీ నా ॥ అను పల్లవి:పాతకుడని ఎంచక పోషించు దాతవనుచు నీపదములే నమ్మితి నా ॥ ఈయెడ నానేరమెంచక హితవున ద్వేషములెంచకు మ్రొక్కెద చరణము(లు):చేయరాని పనులెన్నోజేసితి కాయతీగకు ఎక్కువకాదుగదా నా ॥ కడుపున బుట్టిన తనయుడు ఎంత దుడుకుతనము జేసినగానికొడుకా రమ్మని చేకొనుగాని నూతిలోపడద్రోయునా ఎంత తండ్రి ఎవరైన నా ॥ దాసుని మనవిని … Read more

Narahari Nammaka Narulanu Nammite In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Narahari Nammaka Narulanu Nammite Lyrics ॥ జంఝాటి – ఆట (ఝంఝోటి- ఆది) పల్లవి:నరహరిని నమ్మక నరులను నమ్మితె నరజన్మమీడేరునా ఓ మనసా న ॥ అను పల్లవి:చెఱకులుండగ వెఱ్ఱి చెఱకులు నమలితె జిహ్వకు రుచిపుట్టునా ఓమనసా న ॥ చరణము(లు):కాళులుండగ మోకాళ్ళతో నడచితె కాశికిపోవచ్చునా ఓమనసానీళ్ళుండగ నుమ్మి నీళ్ళను మ్రింగితే నిండుదాహము దీరునా ఓమనసా న ॥ కొమ్మయుండగ గొయ్యబొమ్మను గలసితె కోరిక కొనసాగునాఓమనసాఅమ్మయుండగ పెద్దమ్మను యడిగితె నర్థము … Read more

Na Moralakimpavemayya O Rama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Na Moralakimpavemayya O Rama Lyrics ॥ ఆరభి – చతురశ్ర ఏక పల్లవి:నా మొరాలకింపవేమయ్య ఓ రామ రామనా మొరాలకింపవేమి నా ॥ అను పల్లవి:నా మొరాలకింపవేమి న్యాయమా ప్రపంచమందుస్వామి నీకన్న నన్ను సంతరించు వారలెవరు నా ॥ చరణము(లు):ఉన్నవిధము విన్నవించితి నా హృదయమందునిన్ను మఱువకెప్పుడునుంచితికన్నతండ్రివైన నీకు కఠినహృదయమైతే నేనుకన్నవిన్నవారినెల్ల యిపుడు గాచి గొల్వలేను నా ॥ మ్రొక్కగానే మోడిసేతురా నా పాపమెల్లనుగ్గడింప నూరకుందురాదిక్కు ఎవరు లేరు నీవె దిక్కటుంచు … Read more

Namminavarini Mosamuceeyuta In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Namminavarini Mosamuceeyuta Lyrics ॥ భైరవి – తిశ్ర ఏక చరణము(లు):నమ్మినవారిని మోసముచేయుట న్యాయముగాదుర నాతండ్రిసమ్మతమౌనా చూచేవారికి చక్కన గాదుర రఘునాథా న ॥ విన్నారంటే పరులందరు నిను విడనాడుదురే రఘునాథాఅన్నా నీకిది చిహ్నము గాదుర ఆదుకోవలెనురా రఘునాథా న ॥ నిన్నా నేడా నిన్ను కొలిచేది నీకేల తెలియదు రఘునాథాఎన్నాళ్ళీ కష్టము పడుదు నిక తాళనురా రఘునాథా న ॥ డబ్బులకై నేను దెబ్బలు పడినది దబ్బర గాదుర రఘునాథానిబ్బరముగ … Read more

Nandabalam Bhajare Brindavana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kalaye Gopalam Kasturitilakam Lyrics ॥ మాయామాళవగౌళ – ఏక (మణిరంగు – త్రిపుట) పల్లవి:నందబాలం భజరే బృందావన వాసుదేవం నం ॥ చరణము(లు):జలజసంభవాది వినుత చరణారవిందంలలిత మోహన రాధావదన నళినమిళిందం నం ॥ నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందంఘటితశోభిత గోపికాధర మకరందం నం ॥ గోదావరీతీర వాసగోపికా కామంఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం ॥ Other Ramadasu Keerthanas:

Daivamani Miraleka Yinta Talitigaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Daivamani Miraleka Yinta Lyrics ॥ పంతువరాళి – ఆట (సింహేంద్రమధ్యమ – త్రిపుట)పల్లవి:దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా దై ॥ అను పల్లవి:దేవుడవని నిన్ను దీనతవేడితికావక విడచిన కారణమేమో దై ॥ చరణము(లు):కొలువున నిలిపిన వాడవు నీవుతలపవేమి బడాయి నిలిచిన జీతంబీవోయీకులుకుచు తిరిగేవు సీతాదేవి తురాయిఆలసించకురా నీ బంట నన్నెరుగరా దై ॥ మూల దూరుక తలజూప వదేమ నీ సాటి వారలు నగుదురనక పేదసాదలున్నారని బెదరిమూలమగు … Read more

Deenadayalo Deenadayalo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Deenadayalo Deenadayalo Lyrics ॥ యమునా – చాపు (యమునాకల్యాణి – త్రిపుట) పల్లవి:దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో దీ ॥ చరణము(లు):కనకాంబరధర ఘనశ్యామ దయాళో సనకాదిమునిజన వినుత దయాళో దీ ॥ శరధిబంధన రామచంద్ర దయాళో వరదామర బృందానంద దయాళో దీ ॥ నారదముని దేవనాథ దయాళో సారసాక్ష రఘునాథ దయాళో దీ ॥ దశరథసుత లోకాధార దయాళో పశుపతి చాపత్రుటిత దయాళో దీ ॥ ఆగమరక్షిత అమితదయాళో భోగిశయన … Read more

Pritinaina Pranabhitinaina Kalimi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pritinaina Pranabhitinaina Kalimi Lyrics ॥ సావేరి – ఆది (కాపి- త్రిపుట) పల్లవి:దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ది ॥ చరణము(లు):ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమిచేతనైనా మిమ్మేతీరుగ దలచిన ఆ ది ॥ అర్థాపేక్షను దినము వ్యర్థము కాకుండసార్థకముగ మిమ్ము ప్రార్థనజేసిన ఆ ది ॥ నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘువరుని పదముల నమరపూజించిన ఆ ది ॥ మృదంగతాళము తంబురశ్రుతిగూర్చిమృదురాగము కీర్తన పాడినను విన్న ఆ ది … Read more

Dasaratharama Govinda Nannu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Dasaratharama Govinda Nannu Lyrics ॥ కాఫి – చాపు (శంకరాభరణ -ఆది) పల్లవి:దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద ద ॥ అను పల్లవి:దశముఖ సంహార ధరణిజపతి రామశశిధరపూజిత శంఖచక్రధర ద ॥ చరణము(లు):మీపాదములే గతిమాకు మమ్మేలుకోస్వామి పరాకుమాపాలగలిగిన శ్రీపతి యీప్రొద్దు కాపాడిరక్షించు కనకాంబరధర ద ॥ నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభావగరుడగమన హరి గజరాజరక్షక పరమపురుష భక్తపాపసంహరణ ద ॥ తారక నామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రముఇరవుగ కృపనేలు … Read more