Janaki Ramana Kalyana Guna In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Janaki Ramana Kalyana Guna Lyrics ॥ పున్నాగవరాళి – ఆది (కాపి – త్రిపుట) పల్లవి:జానకిరమణ కళ్యాణసజ్జన నిపుణ, కళ్యాణసజ్జన నిపుణ శ్రీరామా జా ॥ చరణము(లు):ఓనమాలు రాయగానే నీనామమే తోచు, నీనామమే తోచు శ్రీరామా జా ॥ ఎందుజూచిన నీదు అందమే గానవచ్చు, అందమే గానవచ్చు శ్రీరామా జా ॥ ముద్దుమోమునుజూచి మునులెల్ల మోహించిరి, మునులెల్ల మోహించిరి శ్రీరామా జా ॥ దుష్టులు నినుజూడ దృష్టితాకును ఏమో, దృష్టితాకును … Read more

Jaya Janaki Ramana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Jaya Janaki Ramana Lyrics ॥ నాట – ఝంప చరణము(లు):జయజానకీరమణ జయ విభీషణశరణజయ సరోరుహచరణ జయ దనుజహరణ జ ॥ జయ త్రిలోకశరణ్య జయ భక్తకారుణ్యజయ గణ్యలావణ్య జయ జగద్గణ్య జ ॥ సకలలోకనివాస సాకేతపురవాసఅకళంక నిజహాస అబ్జముఖహాస జ ॥ శుకమౌనిస్తుతపాత్ర శుభరమ్యచారిత్రమకరకుండలకర్ణ మేఘసమవర్ణ జ ॥ కమనీయకంఠీర కౌస్తుభాలంకారకమలాక్ష రఘువీర కలుషసంహార జ ॥ సమదరిపుజయధీర సకలగుణగంభీరఅమలహృత్సంచార అఖిలార్తిహార జ ॥ రూపనిర్జితమార రుచిసద్గుణశూరభూపదశరథపుత్ర భూభూరహార జ … Read more

Janakatanaya Nadu Manavigaikoni In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Janakatanaya Nadu Manavigaikoni Lyrics ॥ శహానా – చాపు చరణము(లు):జనకతనయ నాదు మనవిగైకొని జగజ్జనకునితో దెల్పవే ఓ జననీపనిపూని ననుపెట్టు బాధలన్నియును పాటించి మహి లెస్సగా ఓ జననీ జ ॥ పండ్రెండేండ్లనుండి పగలురేయి యాపన్నుడై మిమ్ములన్‌ ఓ జననీయెన్నెన్నో విధముల సన్నుతించిన కాని కన్నుల జూడరు ఓ జననీ జ ॥ కన్నీరు లేకుండ నుండు తీరు నాకు ఎన్నడు లేదుగదా ఓ జననీకన్నతండ్రులింత కరుణమాలి భువిని గాచువారలు … Read more

Janakatanaya Nadu Manavigaikoni In English – Sri Ramadasu Keerthanalu

Badrachala Ramadasu Keerthanalu ॥ Janakatanaya Nadu Manavigaikoni Lyrics ॥ ragam: sahanatalam: capu Pallavi:janaka tanaya nadu manavi gaikoni ।jagaj janakunito telpave O janani ॥ janaka anupallavi:pani buni nanubette bagalan nintini ।patinci mahiles saga O janani ॥ janaka Charanam:pamdremdemdlanumdi pagalureyi a । pannudai mimmulanu O janani ।yenneno vidhamula sannutimcinagani । kannula judaru O janani ॥ kanniru lekumda … Read more

Charanamule Nammithi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Charanamule Nammithi Lyrics ॥ కాపీ – ఆది పల్లవి:చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి చ ॥ చరణము(లు):వారధిగట్టిన వరభద్రాచల వరదా వరదా వరదా నీదివ్య చ ॥ ఆదిశేష నన్నరమర చేయకు మయ్యా అయ్యా అయ్యా నీదివ్య చ ॥ వనమున రాతిని వనితగ చేసిన చరణం చరణం చరణం నీదివ్య చ ॥ పాదారవిందమే యాధారమని నేను పట్టితి పట్టితి పట్టితి నీదివ్య చ ॥ వెయ్యారు విధముల … Read more

Govinda Sundaramohana Dinamandara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Govinda Sundaramohana Dinamandara Lyrics ॥ మోహన – చాపు ( – త్రిపుట) పల్లవి:గోవింద సుందరమోహన దీనమందారగరుడవాహన భవబంధాది దుష్కర్మదహన భక్తవత్సల త్రిలోకపావన గో ॥ చరణము(లు):సతిసుతులపై ప్రేమరోసితి సంతతము మీపై భారమువేసితిమదిలోన మిముగనుల జూడగ నెంచిమీదయకెపు డెదురెదురు జూచితి గో ॥ చాలదినములనుండి వేడితినేకాలహరణముచేసి గనలేనైతిమేలు నీనామముబాడితిమేలుగా ముందటి విధమున వేడితి గో ॥ దీనరక్షకుడవని వింటిని నీకనికర మేతీరున గందును మానసమున నమ్మియుందును నామనవి చేకొనవేమందును గో … Read more

Garuda Gamana Rara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Garuda Gamana Rara Lyrics ॥ యమునాకల్యాణి – ఆదిపల్లవి:గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరాపరమపురుష యే వెరపులేకనీ మరుగుజొచ్చితి నరమరసేయకు గ ॥ చరణము(లు):పిలువగానె రమ్మి అభయము తలపగానెయిమ్మికలిమి బలిమి నాకిలలో నీవని పలువరించితి నను గన్నయ్య గ ॥ పాలకడలి శయన దశరథబాల జలజనయనపాలముంచు నను నీటముంచు నీ పాలబడితినిక జాలముచేయక గ ॥ ఏలరావు స్వామి ననునిపు డేలుకోవదేమిఏలువాడవని చాల నమ్మితిని ఏలరావు కరుణాలవాల హరి గ … Read more

Garuda Gamana Rara In English – Sri Ramadasu Keerthanalu

Badrachala Ramadasu Keerthanalu ॥ Garuda Gamana Rara Lyrics ॥ Yamuna Kalyani – Aadi Pallavi:garudagamana rara nanu ni karuna nelukoraparama purusa ye verapu leka ni marugu jocciti nannaramara seyaku Charanam:1) piluvagane rammi nakabhayamu talapagane yimmikalimi balimi na kilalOnivani kalavarincitini naluvanu gannayya ॥ 2) pala kadalishayana dasharatha bala jalaja nayanapalamuncu nanu niLLamuncu nipala baditi nikajalamu seyaku ॥ … Read more

Kodandaramulu Mamugannavaru In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ O Raghuvira ani ne Lyrics ॥ ధన్యాసి – ఆది ( – తిశ్ర ఏక) పల్లవి:కోదండరాములు మముగన్నవారుకుదురుగ మము పెంచి విడనాడలేరు కో ॥ చరణము(లు):ముదముతో గూడుకొని తమ్మునితోడ ఖలులుబాధించు వేళ నాకు భక్తితోడు కో ॥ సీతారామనామములే మా జిహ్వయందు యమదూతల బారద్రోలు దొడ్డమందు కో ॥ పట్టాభిరాముల చేపట్టినాము మేముగట్టిగ యమునికి నామమిడినాము కో ॥ ప్రేమతో భద్రగిరీశ రామదాసునిరామస్వామి వేగ రక్షింపుమయ్యా కో ॥ … Read more