Emayya Rama In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Emayya Rama Lyrics and Meaning ॥ Pallavi:emayya rama brahmendradulaku naina nee maya teliya vasama ॥Meaning: :Oh Rama, is it possible even for Indra, Brahma, and other Gods to comprehend your mysteries? Charanam:kamari vinuta guna dhama kuvalaya daLasyama nanu ganna tandri rama ॥Meaning: :Siva, the enemy of Manmadha adores you. You are … Read more

Charanamule Nammithi In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Charanamu le Nammiti English Lyrics ॥ Pallavi:charanamu le nammiti nee divya charanamule nammiti ॥Meaning: Oh, Rama, I have absolute faith in your divine feet.Charanam:varadhi gattina bhadrachala varada varada nee divya ॥Meaning: :You built a bridge across the sea. Oh, benevolent Lord of Bhadrachala, You bless us with boons. adi Sesha nannara mara … Read more

Antaa Ramamayambee Jagamanta In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu  ॥ Antaa Ramamayambee Lyrics and Meaning ॥ Pallavi:anta ramamayam ee jaga manta rama mayam ॥ Meaning: The whole universe is pervaded by Rama.Charanam:anta rangamuna atma ramundananta roopamuna vintalu salupaga ॥ Meaning: Rama is my conscience. Rama performed astounding deeds in his infinite form. somasooryulunu suralu taralunua mahambudhulu akhila jagambuluandandambulu pindandambulu brahmalu modalu … Read more

Harihara Rama Nannu Ramara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Harihara Rama Nannu Ramara Lyrics ॥ కన్నడ – ఆట (ధన్యాసి – ఆది) పల్లవి:హరిహరిరామ నన్నరమర చూడకునిరతము నీ నామస్మరణ ఏమరను హ ॥ చరణము(లు):దశరథనందన దశముఖమర్దనపశుపతిరంజన పాపవిమోచన హ ॥ మణిమయభూషణ మంజులభాషణరణజయభీషణ రఘుకులపోషణ హ ॥ పతితపావననామ భద్రాచలధామసతతము శ్రీరామదాసునేలుమా రామ హ ॥ Other Ramadasu Keerthanas:

Swami Nannu Raksimpavemi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Swami Nannu Raksimpavemi Lyrics ॥ సురటి – ఆట పల్లవి:స్వామీ నన్ను రక్షింపవేమి సీతారామాస్వామీ నన్ను రక్షింపవేమి స్వా ॥ చరణము(లు):మరువక నిన్నే నమ్మి యుంటి నీ దివ్యనామస్మరణమెప్పుడు చేయుచుంటి సత్కృపనికవరములిచ్చువాడని యుంటి ఎందునైన మీసరివేల్పు లేదని మరిమరి చాటుచుంటి స్వా ॥ రాతి నాతిగ జేసినావు అజామీళునిర్హేతుకంబుగ బ్రోచినావు ప్రహ్లాదునిప్రఖ్యాతి రక్షించినావు ద్రౌపదికి దయచేత చీరలొసగినావునామీద నేమి హేతువోగాని దయసుంతైన రానియ్యవు స్వా ॥ లీలా విభూతి జన్మమున … Read more

Selava Maku Selava In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Selava Maku Selava Lyrics ॥ సౌరాష్ట్ర – ఆదిపల్లవి:సెలవా మాకు సెలవా యీ చెఱకేగ సె ॥ చరణము(లు):సెలవా మాకిక జలజసంభవనుతజలజపత్రనేత్ర సజ్జనమిత్ర శ్రీరామ సె ॥ నీవా నన్నేలుకోవా యిటు వేగరావా సమయముకావ రావయ్యా సె ॥ వాసిగ భద్రాద్రివాస వరరామదాసహృదయ నివాసా రామయ్య సె ॥ Other Ramadasu Keerthanas:

Seeta Rama Swami Ne In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Seetha Rama Swami Lyrics and Meaning ॥ Pallavi:seeta rama swamee nejesina nerambemikhyatiga nee kanja yugamune preetiga dalapa bheda menchitina ॥Meaning:Oh Sita Rama Swamy, what sin did I commit? Did I neglect adoring your lotus feet in a proper manner? Charanam:ranguga na padi vellaku ratnapu tungaramulu ninnadi gitinasangati bangaru saluva paga angeel … Read more

Seeta Rama Swami Ne In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Seetha Rama Swami Ne Chesina Lyrics ॥ సావేరి – చాపు ( – ఆది)పల్లవి:సీతారామస్వామి నే జేసిన నేరంబేమి సీ ॥ ఖ్యాతిగ నీ పదపంకంజములు నేప్రీతిగ దలపక భేదమెంచితినా సీ ॥ చరణము(లు):రంగుగ నాపదివేళ్ళకు రత్నపుటుంగరములు నిన్నడిగితినాసంగతి బంగారుశాలువ పాగాలంగీల్‌ నడికట్లడిగితినాచెంగటి భూసుర పుంగవులెన్నగ చెవులకు చౌకట్లడిగితినాపొంగుచు మువ్వలు ముత్యపు సరములు బాగుగ నిమ్మని యడిగితినా సీ ॥ ప్రేమతో నవరత్నంబులు దాపిన హేమకిరీటం బడిగితినాకోమలమగు నీ … Read more

Ramula Divyanama Smarana In Telugu – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Ramula Divyanama Lyrics ॥ Ragam: Saaveri Talam: Adi Pallaviramula divyanama smarana seyuchunna jalu ॥ghoramaina tapamulanu kora netike manasa ॥ Meaning: Oh, Mind, meditating upon the divine name of Sri Rama is enough. Where is the necessity to perform severe penance?. Anupallavitaraka rama nama dhyanamu jesina jaluveru veru daivamulanu veduka netike manasa … Read more

Sriramula Divyanamasmarana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Sriramula Divya Nama Smarana Lyrics ॥ సావేరి – తిశ్ర ఏక పల్లవి:శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్నఘోరమైన తపములను కోరనేటికే మనసా శ్రీ ॥ అను పల్లవి:తారక శ్రీరామనామ ధ్యానముచేసిన చాలువేరువేరు దైవములను వెదుకనేటికే మనసా శ్రీ ॥ చరణము(లు):భాగవతుల పాదజలము పైన చల్లుకొన్న చాలుభాగీరథికి పొయ్యేననే భ్రాంతి యేటికే మనసాభాగవతుల వాగమృతము పానము చేసిన చాలుబాగు మీరినట్టి యమృతపానమేటికే మనసా శ్రీ ॥ పరుల హింస సేయకున్న పరమధర్మమంతే చాలుపరులను … Read more