Sakalendriyamulara In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Sakalendriyamulara Lyrics ॥ కాంభోజి – జంపె (బేగడ – త్రిపుట) పల్లవి:సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరుప్రకటముగ మాయింటను జానకీపతిపూజ యను పండుగాయెను మీరు స ॥ చరణము(లు):నిరతమును పదునాలుగుభువనములు కుక్షిలోనుంచుకొని నిర్వహించెడి స్వామికిఇరవుగ నా హృదయకమలకర్ణిక మధ్యమున భక్తినుంచికొనియుశరణాగతత్రాణ బిరుదుగల్గిన తండ్రి నను కరుణింపుమనివేడుచునరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరింపచేయువేళ స ॥ తళుకు తళుకున ముద్దు గులుకు జిగికుందనపు నిలువుటంగి దొడిగి నేనలరు ఘుమఘుమ పరిమళించే వనమాలికాహారములు మెడను … Read more

Sreerama Namame Jihvaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Sreerama Namame Jihvaku Lyrics ॥ ధన్యాసి – ఆది (అఠానా – తిశ్ర ఏక)పల్లవి:శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై యున్నది యున్నదిశ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది యున్నది శ్రీ ॥ చరణము(లు):ఘోరమైన పాతకముల గొట్టేనన్నది మిమ్ముజేరకుండ ఆపదల జెండేనన్నది అన్నది శ్రీ ॥ దారి తెలియని యమదూతలను తరిమెనన్నది అన్నది శ్రీమన్నారాయణ దాసులైనవారికి అనువై యున్నది యున్నది శ్రీ ॥ మాయావాదుల పొందిక మానమన్నది అన్నది మీకాయము లస్థిరములని తలపోయుడన్నది అన్నది … Read more

Sri Rama Namam Maruvam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Srirama Namam Maruvam Lyrics ॥ నాదనామక్రియ – చాపు పల్లవి:శ్రీరామనామం మరువాం మరువాంసిద్ధము యమునకు వెరువాం వెరువాం శ్రీ ॥ చరణము(లు):గోవిందునేవేళ గొలుతాం గొలుతాందేవుని గుణములు దలుతాం దలుతాం శ్రీ ॥ విష్ణుకథలు చెవుల విందాం విందాంవేరేకథలు చెవుల మందాం మందాం శ్రీ ॥ రామదాసులు మాకు సారాం సారాంకామదాసులు మాకు దూరాం దూరాం శ్రీ ॥ నారాయణుని మేము నమ్మేం నమ్మేంనరులన్నింక మేము నమ్మాం నమ్మాం శ్రీ ॥ … Read more

Sri Raama Nee Naama Memi Ruchira In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Sri Raama Nee Naama Memi Ruchira Lyrics ॥ గౌళిపంతువరాళి – ఆది (పూరీకళ్యాణి – ఝంప) పల్లవి:శ్రీరామ నీనామ మేమిరుచిరా ఓరామ నీనామ మెంతరుచిరా శ్రీ ॥ చరణము(లు):కరిరాజ ప్రహ్లాద ధరణి విభీషణుల గాచిన నీనామ మేమిరుచిరా శ్రీ ॥ కదళీ ఖర్జూరాది ఫలములకధికమౌ కమ్మన నీనామ మేమిరుచిరా శ్రీ ॥ నవరసములకన్న నవనీతములకంటె నధికమౌ నీనామ మేమిరుచిరా శ్రీ ॥ పనస జంబూ ద్రాక్ష ఫలరసములకంటె నధికమౌ … Read more

Srimadakhilanda Koti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Srimadakhilanda Koti Lyrics ॥ చూర్ణిక (చతుర్వింశతి నామ ప్రతిపాదకము) శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండభాండ తండోపతండ కరండ మండల శాంతోద్దీపిత సగుణనిర్గుణాతీత సచ్చిదానంద పరాత్పర తారకబ్రహ్మాహ్వయ దశదిశాప్రకాశం – సకల చరాచరాధీశం; కమలసంభవ శచీధవ ప్రముఖ నిఖిల బృందారకబృంద వంద్యమాన సందీప్త దివ్యచరణారవిందం – శ్రీముకుందం; తుష్టనిగ్రహ శిష్టపరిపాలనోత్కట కపటనాటకసూత్ర చరిత్రాంచిత బహువిధావతారం – శ్రీరఘువీరం; కౌసల్యాదశరథ మనోరథామందానంద కందళిత నిరూఢ క్రీడావిలోలన శైశవం – శ్రీ కేశవం; విశ్వామిత్ర యజ్ఞవిఘ్నకారణోత్కట తాటకా … Read more

Saranagata Rakshana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Saranagata Rakshana Lyrics ॥ యమునా కల్యాణి – ఏక ( – ఆది) పల్లవి:శరణాగత రక్షణ బిరుదనినే శరణంటి గదయ్యావెరువకుమని యభయంబొసంగవే నను గన్నతండ్రివయ్యా శ ॥ చరణము(లు):కరివరదా సిరులొసగను దశరథకుమార రావయ్యానిరతము నీ నామము జిహ్వకు రుచికరమది యీవయ్యా శ ॥ నరహరి బాలుని గాచిన శ్రీజగన్నాథా వినవయ్యాగరుడవాహనుడవై నా కన్నుల గనుపింపవయ్యా శ ॥ ఆదిదేవ మీ చిత్తము భాగ్యము ఆదరింపవయ్యానీ దాసులకును నే దాసుడ దయయుంచి … Read more

Saranagata Rakshana In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Saranagata Rakshana Lyrics and Meaning ॥ Pallavisaranagata rakshana birudani ne saranamti gadayyaveravakumani abhayambosagave nanu ganna tamdrivayya ॥ Meaning:I sought your shelter, knowing that you possess the title “protector of devotees.”You are my father, I pray for your assurance to free me from all fears. Caranamkari varada sirulosaganu daSaratha kumara ravayyaniratamu nee … Read more

Vereyochana Letike In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Vereyochana Letike Lyrics ॥ ఆహిరి – చాపు పల్లవి:వేరేయోచన లేటికే ముమ్మాటికి వేరేయోచనలేటికే వే ॥ చరణము(లు):ఆపదోద్ధారకుండను మాట నిజమైతే నీ ప్రొద్దునీతని బ్రోచుటే సాక్షి వే ॥ ధ్రువప్రహ్లాదుల ధృడముగ నేలినది ధృఢమైన నితనిదిక్కుజూచుటే సాక్షి వే ॥ దీనజనపాలకుడను మాటస్థిరమైన మానక యీతని మన్నించుటే సాక్షి వే ॥ శరణన్న జనుల నాక్షణమున బ్రోచెడి బిరుదులున్నవతని గాచుటే సాక్షి వే ॥ ఘనమైన భద్రనగమందు గలవేని దనరంగ … Read more

Vandevisnu Devamasiksasthiti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Vandevisnu Devamasiksasthiti Lyrics ॥ రేగుప్తి – రూపక పల్లవి:వందేవిష్ణు దేవమశిక్షాస్థితి హేతుంత్వామధ్యాత్మజ్ఞాని భిరంతర్హృతి భావ్యంహేయాహేయా ద్వంద్వ హీనంపరమేకసత్తామాత్ర సర్వహృదిస్థ దృశ్యరూపం వం ॥ చరణము(లు):ప్రాణాపానౌ నిశ్చలబుద్ధౌ హృదిరుద్యాభిత్యాంసర్వసంశయబంధం విషయౌఘాన్‌నశ్యంతి సంశయంగత మోహాతమోహతంవందేరామం రత్నకిరీటం రవిభాసం వం ॥ మాయాతీతం మాధవమాద్యం జగదీశంనిత్యానందం మోహవినాశం మునివంద్యంయోగధ్యేయం యోగనిదానం పరిపూర్ణంవందేరామం రంజితలోకం రమణీయం వం ॥ భావాభావా ప్రత్యవిహీనంభవముఖైర్యోగాది కైరర్చిత పాదాంబుజయుగ్మంనిత్యశుద్ధం బుద్ధమనంతం ప్రణవం వాక్యంవందేరామం వీరమశేషాసురదాహం వం ॥ త్వంమేనాథా నాథికకాలాఖిల … Read more