Vande Raghurama Subhanama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Vande Raghu Rama Subhanama Lyrics ॥ మోహన – చాపు (- త్రిపుట) పల్లవి:వందే రఘురామా శుభనామ శుభనామతులసీదళ దామాభిరామా శ్రీరామ వం ॥ చరణము(లు):కనకమణిమయహార సుకుమార సుకుమారపంక్తిరథ మహితకుమారా సువిహారఅరిసూర భూధరధీర కల్మషదూరపాలితవానర దారుణ కారణ మురహరణ రఘువీర నీరదాభ విమల శరీర నిర్వికార వం ॥ వందితానిమేషా సత్యభావ సీతాననభక్తపోష బుధతోష దళితదోష సజ్జనపోషమానుషవేష సంగరభీషణ దాససుపోషణ నిజతోషరత్నభూష రమ్యవేష సురాంభోజపుంజ ప్రత్యూష సుమానస భృంగ మునిరాజవేష … Read more

Vandanamu Raghunayaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Vandanamu Raghunayaka Lyrics ॥ ఖమాఛ్‌ – త్రిపుట పల్లవి:వందనము రఘునాయక ఆనందము శ్రీరఘునాయకాపొందుగ పాదారవిందము కనుగొందునా రఘునాయకా వం ॥ చరణము(లు):ఎవరేమన్నారు రఘునాయకా నే వెరువజాల రఘునాయకానవనీతచోర నీ నామమె గతి యని నమ్మితి రఘునాయకా వం ॥ మన్ననతో రఘునాయకా నా మనవిని వినుమా రఘునాయకాసన్నుతింపజాల తండ్రి సరసిజదళనేత్ర నిన్ను రఘునాయకా వం ॥ చపలచిత్తుడ రఘునాయకా నన్ను చేపట్టుమి రఘునాయకావిపరీతగుణముల నిడుమల పడితిని ఉపాయమెరుగను రఘునాయకా వం … Read more

Vandanamu Raghunayaka In English – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Vandanamu Raghunayaka Lyrics ॥ taalam: triputa pallavivandanamu raghunayaka anandamu raghunayaka caranamevare mannanu raghunayaka ne veruvajala raghunayakanavanitacora ni namame gati yani nammiti raghu nayaka mannanato raghunayaka na- manavi vinuma raghayakasannutimajala tanri sarasijadaLa netra ninnu raghayaka cittuda raghunayaka nannu cepattumi raghunayakaviparita gunamula nidumala paditini upaya meruganu raghunayaka dasaposaka raghunayaka nivu datavu raghunayakavasiga bhadracala … Read more

Ravayya Bhadrachalarama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ravayya Bhadrachala Rama Lyrics ॥ బిలహరి – చాపు (- ఆది) పల్లవి:రావయ్య భద్రాచలరామ శ్రీరామారావయ్య జగదభిరామ లలామా రా ॥ అను పల్లవి:కేవలభక్తి విలసిల్లునాభావము దెలిసిన దేవుడవైతే రా ॥ చరణము(లు):ప్రొద్దున నిన్ను పొగడుచు నెల్లప్పుడుపద్దుమీరకను భజనలు చేసెదగద్దరితనమున ప్రొద్దులు పుచ్చకముద్దులు గులుకుచు మునుపటివలె రా ॥ నన్నుగన్నతండ్రీ మదిలో నీకన్న నితరులను గొలిచెదనా ఆపన్నరక్షకా పర దినకర కులరత్నాకర పూర్ణసుధాకర రా ॥ అంజలిజేసెద నరమరలేకకంజదళాక్ష కటాక్షము … Read more

Ravayya Abhayamu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ravayya Abhayamu Lyrics ॥ నీలాంబరి – త్రిపుటచరణము(లు):రావయ్య అభయము లియ్యవయ్య స్వామి పరాకేలనయ్య నీకు శ్రీరామయ్యభావజ జనక నాబాధలన్నియు మాన్పిఏ విధముననైనను యేలెడి దొర నీవే రా ॥ కావుకావుమని కాకాసురుడు రాగకాచి రక్షించిన ఘనుడవు నీవు కావేదేవదేవోత్తమ దీనదయాపరకావవే యీవేళ కరుణాసాగర రా ॥ అన్న నాపై నీవలుగుటేమి రామన్న రావన్న నా మనవిని వినుమన్న ఓయన్నఅన్నన్న నా నేరమెన్నుటేమన్నా నీకన్నను మన్నింపనెవరున్నారన్నా రా ॥ పతితులలో పరమపతితుడనంటినిపతితపావన … Read more

Ramula Divyanamasmarana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramula Divyanamasmarana Lyrics ॥ సావేరి – ఆది పల్లవి:రాముల దివ్యనామస్మరణ జేయుచున్న జాలుఘోరమైన తపములను కోరనేటికే మనసా తారకశ్రీరామనామ ధ్యానము గానముజేసివేరుదైవములను వెదుకనేటికే మనసా రా ॥ చరణము(లు):భాగవతుల పాదజలము పయిన జల్లుకొన్న జాలుబాగుమీరినట్టి యమృతపానమేటికే మనసా రా ॥ పరుల హింసచేయకున్న పరమధర్మ మంతేచాలుపరులను రక్షింతునని పల్కనేటికే మనసా రా ॥ దొరకని పరుల ధనము దోచకయుండిన చాలుగురుతుగాను గోపురము గట్టనేటికే మనసా రా ॥ పరగ దీనజనులందు … Read more

Ramunivaramainaramu Itaradula In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramunivaramainaramu Itaradula Lyrics ॥ నాదనామక్రియ – చాపు (యదుకులకాంభోజి – ఆది) పల్లవి:రామునివారమైనారము ఇతరాదుల గణనసేయము మేము రా ॥ అను పల్లవి:ఆ మహామహుడు సహాయుడై విభవముగా మమ్ము చేపట్ట రా ॥ చరణము(లు):యమకింకరుల జంకించెదము పూనియమునినైన ధిక్కరించెదముఅమరేంద్రవిభవము అది యెంతమాత్రముకమలజునైన లక్ష్యము చేయకున్నాము రా ॥ గ్రహగతులకు వెరువబోము మాకుగలదు దైవానుగ్రహబలముఇహపరములకు మాకిక నెవ్వరడ్డముమహి రామబ్రహ్మమంత్రము పూనియున్నాము రా ॥ రాముడు త్రిభువన దేవదేవుడురామతీర్థాల దైవలరాయడురామదాసుల నెల్ల శుభదాయియై … Read more

Ramuni Varamu Makemi In English – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramuni Varamu Makemi Lyrics ॥ ragam: AnaNdaBairavitalam: Adi pallaviramuni varamu makemi vicaramu anupallavisvami nide bharamu dasharathi nivadharamu caranam 1telisi teliya neramu madevunide yupakaramutalacina shriramu madi pulakankurapUramu ghorandhakaramu samsaramu nissaramushriramula yavataramu madi cintincuta vyaparamu entento vistaramu avatala yoyyaramuento srungaramu ma siteshuni yavataramu itarula sevakoramu raghupatine namminaramuati rajasula jeramu ma ramuni dasulainamu – … Read more

Ramuni Varamu Makemi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramuni Varamu Makemi Lyrics ॥ ఆనందభైరవి – ఆది పల్లవి:రామునివారము మాకేమి విచారముస్వామి నీదేభారము దాశరథి నీవాధారము రా ॥ చరణము(లు):తెలిసి తెలియనేరము మా దేవునిదే యుపకారముతలచిన శరీరము మది పులకాంకురపూరము రా ॥ ఘోరాంధకారము సంసారము నిస్సారముశ్రీరాముల యవతారము మదిచింతించుట వ్యాపారము రా ॥ ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారముఎంతో శృంగారము మా సీతేశుని యవతారము రా ॥ ఇతరుల సేవ కోరము రఘుపతినే నమ్మినారముఅతిరాజసుల జేరము మా … Read more

Ramude Galadu Napali In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramude Galadu Napali Lyrics ॥ నాదనామక్రియ – ఏకపల్లవి:రాముడే గలడు నాపాలి శ్రీరాముడే గలడురాముడార్తి విరాముడాభావ భీముడానంద ధాముడైన శ్రీ రా ॥ చరణము(లు):నల్లని రూపు దాసులనేలు చల్లని చూపు నుల్లమున రంజిల్లకృప వెదజల్లుచు విలసిల్లు సీతా రా ॥ తమ్ముడును తాను విల్లునమ్ములు దాల్చిదయతో రమ్మిఇరుపార్శ్వముల జేరి లెమ్మి నీకు భయమ్ములేదన రా ॥ మీరు చిరునవ్వు జిగి ముడివీడు జారుసిగపువ్వు పౌరులకు బంగారుతమ్ములు చేరు పదముల దారి … Read more