Matripanchakam Of Shankaracharya ॥ మాతృపఞ్చకమ్ ॥ Telugu

INTRODUCTION:- The short poem consisting of five verses (hencecalled panchakam) is attributed to Shankaracharya. The followingabbreviations are used in the comments. 1) BG Bhagavat Gita. (2) BH-Shrimad Bhagavatam. (3) VR-Valmiki Ramayanam. (4) MB-Maha Bharata.ON DEVOTION TO MOTHERJOY AND SORROW:- We all desire happiness and only happiness and thattoo we want it to last all the … Read more

Sri Kalahastiswara Satakam And Meaning In Telugu

॥ Sri Kalahasteeswara Satakam Meaning Telugu Lyrics ॥ శ్రీ విద్యుత్కలితాజవంజవ మహాజీమూత పాపాంబు ధారా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబుఁ గోల్పోయితిన్దేవా! నీ కరుణా శరత్సమయ మింతేచాలు; చిద్భావనాసేవన్‌ దామర తంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా! ॥ 1 ॥సంపదలు అనే మెరుపు తీగలతో కూడిన, సంసారమనే మేఘముల నుండి కురిసిన, పాపములనే నీటిధారల చేత నా మనఃపద్మము కాంతిలేక చిన్నబోయినది. నీ దయ అను శరత్కాలము వచ్చినది. చాలు. ఇంక నా మనఃపద్మము వికసించుటే … Read more

Vallabhapanchaksharastotram In Telugu – వల్లభపఞ్చాక్షరస్తోత్రమ్

॥ వల్లభపఞ్చాక్షరస్తోత్రమ్ Telugu Lyrics ॥ శ్రీవల్లవీవల్లభస్య వియోగాగ్నే కృపాకర ।అలౌకికనిజానన్ద శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౧॥ కృష్ణాధరసుధాధారభరితావయవావృత ।శ్రీభాగవతభావాబ్ధే శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౨॥ భావాత్మకస్వరూపార్తిభావసేవాప్రదర్శక ।భావవల్లభ్యపాదాబ్జ శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౩॥ కరుణాయుతదృక్ప్రాన్తపాతపాతకనాశక ।నిఃసాధనజనాధీశ శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౪॥ మధురాస్యాతిమధురదృగన్త మధురాధర ।స్వరూపమధురాకార శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౫॥ దీనతామాత్రసన్తుష్ట దీనతామార్గబోధక ।దీనతాపూర్ణహృదయ శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౬॥ అఙ్గీకృతకృతానేకాపరాధవిహతిక్షమ ।గృహీతహస్తనిర్వాహ శ్రీవల్లభ తవాస్మ్యహమ్ ॥ ౭॥ అశేషహరిదాసైకసేవితస్వపదామ్బుజ ।అదేయఫలదానర్థం శ్రీవల్లభ తవాస్మ్యహమ్ … Read more

Varahapa~Nchakam Telugu Lyrics ॥ వరాహపఞ్చకమ్ ॥

॥ వరాహపఞ్చకమ్ Telugu Lyrics ॥ ప్రహ్లాద-హ్లాదహేతుం సకల-గుణగణం సచ్చిదానన్దమాత్రంసౌహ్యాసహ్యోగ్రమూర్తిం సదభయమరిశఙ్ఖౌ రమాం బిభ్రతం చ।అంహస్సంహారదక్షం విధి-భవ-విహగేన్ద్రే-న్ద్రాది-వన్ద్యంరక్షో-వక్షోవిదారోల్లస-దమలదృశం నౌమి లక్ష్మీనృసింహమ్॥౧॥ వామాఙ్కస్థ-ధరాకరాఞ్జలిపుట-ప్రేమాతి-హృష్టాన్తరంసీమాతీతగుణం ఫణీన్ద్రఫణగం శ్రీమాన్య-పాదాంబుజమ్।కామాద్యాకరచక్ర-శఙ్ఖసువరోద్ధామాభయోద్యత్కరంసామాదీడ్య-వరాహరూపమమలం హే మానసేమం స్మర॥౨॥ కోలాయ లసదాకల్ప-జాలాయ వనమాలినే।నీలాయ నిజభక్తౌఘ-పాలాయ హరయే నమః॥౩॥ ధాత్రీం శుభగుణపాత్రీమాదాయ అశేషవిబుధ-మోదయ।శేషేతమిమదోషే ధాతుం హాతుం చ శంకినం శంకే॥౪॥ నమోఽస్తు హరయే యుక్తి గిరయే నిర్జితారయే।సమస్త-గురవే కల్పతరవే పరవేదినామ్॥౫॥ ॥ఇతి శ్రీవాదిరాజయతి-కృతం వరాహపఞ్చకం సంపూర్ణమ్॥

Lalitapanchakam 5 Telugu Lyrics ॥ లలితాపఞ్చకమ్ ॥

॥ లలితాపఞ్చకమ్ Telugu Lyrics ॥ ప్రాతః స్మరామి లలితావదనారవిన్దం బిమ్బాధరం పృథులమౌక్తికశోభినాసమ్ ।ఆకర్ణదీర్ఘనయనం మణికుణ్డలాఢ్యం మన్దస్మితం మృగమదోజ్జ్వలభాలదేశమ్ ॥ ౧॥ ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రత్నాఙ్గుళీయలసదఙ్గులిపల్లవాఢ్యామ్ ।మాణిక్యహేమవలయాఙ్గదశోభమానాం పుణ్డ్రేక్షుచాపకుసుమేషుసృణీఃదధానామ్ ॥ ౨॥ ప్రాతర్నమామి లలితాచరణారవిన్దం భక్తేష్టదాననిరతం భవసిన్ధుపోతమ్ ।పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాఙ్కుశధ్వజసుదర్శనలాఞ్ఛనాఢ్యమ్ ॥ ౩॥ ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీం త్రయ్యన్తవేద్యవిభవాం కరుణానవద్యామ్ ।విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాఙ్గమనసాతిదూరామ్ ॥ ౪॥ ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి ।శ్రీశామ్భవీతి జగతాం జననీ పరేతి … Read more

Lord Matru Bhuteshwar Mantra In Telugu

॥ Prayer for safe delivery Telugu Lyrics ॥ ॥ మాత్రుభూతేశ్వర స్తుతిః ॥ మాతృ భూతేశ్వరో దేవో భక్తానామ్ ఇష్ట దాయక ।సుగన్ధ కున్తళా నాథ సుఖ ప్రసవమృచ్చన్తుః ॥ హే శఙ్కర స్మరహర ప్రమథాధినాథమన్నాథ సామ్బ శశిచూడ హర త్రిశూలిన్ ।శమ్బో సుఖ ప్రసవకృత్ భవమే దయాళోశ్రీ మాతృభూత శివ పాలయమామ్ నమస్తే ॥ – Chant Stotra in Other Languages – Lord Matru Bhuteshwar Mantra in Sanskrit … Read more

Shrivenkateshapa~Nchakastotram Telugu Lyrics ॥ శ్రీవేఙ్కటేశపఞ్చకస్తోత్రమ్ ॥

॥ శ్రీవేఙ్కటేశపఞ్చకస్తోత్రమ్ Telugu Lyrics ॥ శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకంశ్రీగిరీశమిత్రమమ్బుజేక్షణం విచక్షణమ్ ।శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరంనాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౧॥ ఉపేన్ద్రమిన్దుశేఖరారవిన్దజామరేన్ద్రబృన్దారకాదిసేవ్యమానపాదపఙ్కజద్వయమ్ ।చన్ద్రసూర్యలోచనం మహేన్ద్రనీలసన్నిభమ్నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౨॥ నన్దగోపనన్దనం సనన్దనాదివన్దితంకున్దకుట్మలాగ్రదన్తమిన్దిరామనోహరమ్ ।నన్దకారవిన్దశఙ్ఖచక్రశార్ఙ్గసాధనంనాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౩॥ నాగరాజపాలనం భోగినాథశాయినంనాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ ।నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధంనాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౪॥ తారహీరక్షీరశార [తారహీరశార] దాభ్రతారకేశకీర్తి [సం]విహార [హారహార] మాదిమధ్య్ [మ] ఆన్తశూన్యమవ్యయమ్ ।తారకాసురాటవీకుఠారమద్వితీయకంనాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ ౫॥ ॥ ఇతి శ్రీవేఙ్కటేశ్వరపఞ్చకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥ … Read more

108 Names Of Bala Tripura Sundari 3 – Ashtottara Shatanamavali 3 In Telugu

॥ Bala Tripura Sundari Ashtottarashata Namavali 3 Telugu Lyrics ॥ ।। శ్రీబాలాత్రిపురసున్దరీఅష్టోత్తరశతనామావలీ ౩ ।।ఓం ఐం హ్రీం శ్రీంశ్రీఅణురూపాయై నమః ।శ్రీమహారూపాయై నమః ।శ్రీజ్యోతిరూపాయై నమః ।శ్రీమహేశ్వర్యై నమః ।శ్రీపార్వత్యై నమః ।శ్రీవరరూపాయై నమః ।శ్రీపరబ్రహ్మస్వరూపిణ్యై నమః ।శ్రీలక్ష్మ్యై నమః ।శ్రీలక్ష్మీస్వరూపాయై నమః ।శ్రీలక్షస్వరూపిణ్యై నమః ॥ ౧౦ ॥ శ్రీఅలక్షస్వరూపిణ్యై నమః ।శ్రీగాయత్ర్యై నమః ।శ్రీసావిత్ర్యై నమః ।శ్రీసన్ధ్యాయై నమః ।శ్రీసరస్వత్యై నమః ।శ్రీశ్రుత్యై నమః ।శ్రీవేదబీజాయై నమః ।శ్రీబ్రహ్మబీజాయై నమః … Read more

108 Names Of Batuka Bhairava In Telugu

॥ About Batuk Bhairav ॥ According to Shiva Purana, Batuk Bhairav is a group of gods worshiped before the beginning of Lord Shiva worship. The gods were originally the childrens of a great Brahman devotee of Lord Shiva. The Brahmin with his sincere worship had satisfied Shiva and granted godly status to the Brahmin’s children. … Read more

108 Names Of Sri Bagala Maa Ashtottara Shatanamavali In Telugu

॥ Bagala Ashtottarashatanamavali Telugu Lyrics ॥ ।। శ్రీబగలాష్టోత్తరశతనామావలీ ।।శ్రీబ్రహ్మాస్త్రరూపిణీదేవీమాతాశ్రీబగలాముఖ్యై నమః ।శ్రీచిచ్ఛక్త్యై నమః ।శ్రీజ్ఞానరూపాయై నమః ।శ్రీబ్రహ్మానన్దప్రదాయిన్యై నమః ।శ్రీమహావిద్యాయై నమః ।శ్రీమహాలక్ష్మ్యై నమః ।శ్రీమత్త్రిపురసున్దర్యై నమః ।శ్రీభువనేశ్యై నమః ।శ్రీజగన్మాత్రే నమః ।శ్రీపార్వత్యై నమః ॥ ౧౦ ॥ శ్రీసర్వమఙ్గలాయై నమః ।శ్రీలలితాయై నమః ।శ్రీభైరవ్యై నమః ।శ్రీశాన్తాయై నమః ।శ్రీఅన్నపూర్ణాయై నమః ।శ్రీకులేశ్వర్యై నమః ।శ్రీవారాహ్యై నమః ।శ్రీఛిన్నమస్తాయై నమః ।శ్రీతారాయై నమః ।శ్రీకాల్యై నమః ॥ ౨౦ ॥ శ్రీసరస్వత్యై … Read more