Shiva Gitimala – Shiva Ashtapadi In Telugu

॥ Lord Siva Gitimala and Ashtapadi Telugu Lyrics ॥ ॥ ప్రథమః సర్గః ॥ధ్యానశ్లోకాః –సకలవిఘ్ననివర్తక శఙ్కరప్రియసుత ప్రణతార్తిహర ప్రభో ॥ మమ హృదమ్బుజమధ్యలసన్మణీరచితమణ్డపవాసరతో భవ ॥ ౧ ॥ విధివదనసరోజావాసమాధ్వీకధారావివిధనిగమవృన్దస్తూయమానాపదానా ।సమసమయవిరాజచ్చన్ద్రకోటిప్రకాశామమ వదనసరోజే శారదా సన్నిధత్తామ్ ॥ ౨ ॥ యదనుభవసుధోర్మీమాధురీపారవశ్యంవిశదయతి మునీనాత్మనస్తాణ్డవేన ।కనకసదసి రమ్యే సాక్షిణీవీక్ష్యమాణఃప్రదిశతు స సుఖం మే సోమరేఖావతంసః ॥ ౩ ॥ శర్వాణి పర్వతకుమారి శరణ్యపాదేనిర్వాపయాస్మదఘసన్తతిమన్తరాయమ్ ।ఇచ్ఛామి పఙ్గురివ గాఙ్గజలావగాహ-మిచ్ఛామిమాం కలయితుం శివగీతిమాలామ్ ॥ ౪ ॥ … Read more

Shachinandana Vijaya Ashtakam In Telugu

॥ Shachinandana Vijaya Ashtakam Telugu Lyrics ॥ శ్రీశచీనన్దనవిజయాష్టకమ్గదాధర యదా పరః స కిల కశ్చనాలోకితోమయా శ్రితగయాధ్వనా మధురమూర్తిరేకస్తదా ।నవామ్బుద ఇవ బ్రువన్ ధృతనవామ్బుదో నేత్రయో-ర్లుఠన్ భువి నిరుద్ధవాగ్విజయతే శచీనన్దనః ॥ ౧ ॥ అలక్షితచరీం హరీత్యుదితమాత్రతః కిం దశాంఅసావతిబుధాగ్రణీరతులకమ్పసమ్పాదికామ్ ।వ్రజన్నహహ మోదతే న పునరత్ర శాస్త్రేష్వితిస్వశిష్యగణవేష్టితో విజయతే శచీనన్దనః ॥ ౨ ॥ హా హా కిమిదముచ్యతే పఠ పఠాత్ర కృష్ణం ముహు-ర్వినా తమిహ సాధుతాం దధతి కిం బుధా ధాతవః ।ప్రసిద్ధ ఇహ … Read more

Shivanamavalya Ashtakam In Telugu

॥ Shiva Naamavali Ashtakam Telugu Lyrics ॥ ॥ శ్రీశివనామావల్యష్టకమ్ ॥ హే చన్ద్రచూడ మదనాన్తక శూలపాణేస్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో ।భూతేశ భీతభయసూదన మామనాథంసంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౧ ॥ హే పార్వతీహృదయవల్లభ చన్ద్రమౌలేభూతాధిప ప్రమథనాథ గిరీశచాప ।హే వామదేవ భవ రుద్ర పినాకపాణేసంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౨ ॥ హే నీలకణ్ఠ వృషభధ్వజ పఞ్చవక్త్రలోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ ।హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాంసంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష ॥ ౩ ॥ … Read more

Shachitanaya Ashtakam In Telugu

॥ Shachitanayashtakam Telugu Lyrics ॥ ॥ శచీతనయాష్టకమ్॥ ఉజ్జ్వలావరణగౌరవరదేహంవిలసితనిరవధిభావవిదేహమ్ ।త్రిభువనపావనకృపాయాః లేశంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౧॥ గద్గదాన్తరభావవికారందుర్జనతర్జననాదవిశాలమ్ ।భవభయభఞ్జనకారణకరుణంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౨॥ అరుణామ్బరధరచారుకపోలంఇన్దువినిన్దితనఖచయరుచిరమ్ ।జల్పితనిజగుణనామవినోదంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౩॥ విగలితనయనకమలజలధారంభూషణనవరసభావవికారమ్ ।గతిఅతిమన్థరనృత్యవిలాసంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౪॥ చఞ్చలచారుచరణగతిరుచిరంమఞ్జీరరఞ్జితపదయుగమధురమ్ ।చన్ద్రవినిన్దితశీతలవదనంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౫॥ ధృతకటిడోరకమణ్డలుదణ్డందివ్యకలేవరముణ్డితముణ్డమ్ ।దుర్జనకల్మషఖణ్డనదణ్డంతం ప్రణమామి చ శ్రీశచీతనయమ్ ॥ ౬॥ భూషణభూరజ అలకావలితంకమ్పితబిమ్బాధరవరరుచిరమ్ ।మలయజవిరచిత ఉజ్జ్వలతిలకంతం ప్రణమామి చ … Read more

Maa Gayatri Chalisa In Telugu

॥ Mata Gayatri Chalisa Telugu Lyrics ॥ హ్రీం శ్రీం క్లీం మేధా ప్రభా జీవన జ్యోతి ప్రచండ ।శాంతి కాంతి జాగృత ప్రగతి రచనా శక్తి అఖండ ॥ 1 ॥ జగత జననీ మంగల కరనిం గాయత్రీ సుఖధామ ।ప్రణవోం సావిత్రీ స్వధా స్వాహా పూరన కామ ॥ 2 ॥ భూర్భువః స్వః ఓం యుత జననీ ।గాయత్రీ నిత కలిమల దహనీ ॥ 3 ॥ అక్షర చౌవిస పరమ … Read more

Ikshvaku Kula Tilaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ikshvaku Kula Tilaka Lyrics ॥ Pallavi:ఇక్ష్వాకు కులతిలక ఇకనైన పలుకవే రామచంద్రనన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్ర ॥ Charanam:చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర ॥ భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్ర ॥ శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్ర ॥ లక్ష్మణునకు … Read more

Rama Chandrulu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Chandrulu Lyrics ॥ పల్లవి: రామ చంద్రులు నాపై చలము చేసి నారు సీతమ్మ చెప్ప వమ్మ ॥ చరణములు: కట కట విన డేమి సేయుదు కఠిన చిత్తును మనసు కరుగదకర్మములు యెటు లుండు నో కదా ధర్మ మే నీ కుండు నమ్మ ॥ దిన దినము నీ చుట్టు దీనత తో తిరుగ దిక్కెవ్వ రింక మాకోయమ్మ ॥ దీన పోషకు డనుచు వేడితి దిక్కు … Read more

Nee Sankalpam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Nee Sankalpam Lyrics ॥ పల్లవి:నీ సంకల్పం బెటు వంటిదో గన నెంత వాడరా రామ నీవాసి తరిగి నీ దాస జనులు భువి కాశ పడిన యా ఘన మెవ్వరిదో నీ ॥ చరణములు:బ్రోచిన మరి విడ జూచిన నీ క్రుప గాచి యుండు గానితోచీ తోచకను తొడరి కరంబుల చాచి పరుల నే యాచన సేయను నీ ॥ పటు తరముగ నీ మటు మాయలకును నెటువలె నోర్తునుచటుల … Read more

Ennaganu Ramabhajana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ennaganu Rama Bhajana Lyrics ॥ పల్లవి:ఎన్నగాను రామభజన కన్న మిక్కిలున్నదా ఎ ॥ అను పల్లవి:సన్నుతించి శ్రీరామచంద్రు తలచవే మనస?కన్నవిన్నవారి వేడుకొన్న నేమిఫలము మనస? ఎ ॥ చరణము(లు):రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పిరామరామరామ యనుచు రమణియొకతె పల్కగాప్రేమమీర భద్రాద్రిధాముడైన రామవిభుడుకామితార్థము ఫలములిచ్చి కైవల్యమొసగలేదా? ఎ ॥ శాపకారణము నహల్య చాపరాతి చందమాయెపాపమెల్ల బాసె రామపదము సోకినంతనేరూపవతులలో నధిక రూపురేఖలను కలిగియుతాపమెల్ల తీరి రామతత్త్వమెల్ల తెలుపలేదా? ఎ ॥ … Read more

Takkuvemi Manaku In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Takkuvemi Manaku Lyrics ॥ పల్లవి తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకుప్రక్కతోడుగా భగవతుడు మనచక్రధారియై చెంతనెయుండగ ॥ చరణములుముత్చుసోమకుని మును జంపినయామత్స్యమూర్తి మన పక్షముండగను ॥ సురలకొరకు మందరగిరి మోసినకూర్మావతారుని కౄప మనకుండగ ॥ దురాత్మునా హిరణ్యాక్షు ద్రుంచినవరాహమూర్తి మనవాడై యుండగ ॥ భూమి స్వర్గమును పొందుగ గొలిచినవామనుండు మనవాడై యుండగ ॥ ధరలో క్షత్రియులను దండించినపరశురాముడు మనపాలిట నుండగ ॥ దశగ్రీవు మును దండించినయాదశరథరాముని దయ మనకుండగ ॥ ఇలలో యదుకుల … Read more