Rama Daivashikhamani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Daivashikhamani Lyrics ॥ తోడి – ఆట పల్లవి:రామా దైవశిఖామణి సురరాజ మనోజ్జ్వల భూమణి రా ॥ అను పల్లవి:తామరసాక్ష సుధీమణీ భవ్యతారక భక్త చింతామణి రా ॥ చరణము(లు):నాడే మిమ్ము వేడుకొంటిగా శరణాగత బిరుదని వింటిగావేడుక మిము బొడగంటిగా నన్ను దిగనాడ వద్దంటిగా రా ॥ చింతసేయగ నేమిలేదుగా ముందుజేసిన గతి తప్పబోదుగాఇంతకు మిక్కిలి రాదుగా నే నితరుల కొలిచేది లేదుగా రా ॥ తమ్ముడు నీవొక జంటను … Read more

Rama Dayajudave Judave In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Dayajudave Lyrics ॥ కల్యాణి – ఆట (ధన్యాసి – ఆది) పల్లవి:రామా దయజూడవే భద్రాచలరామా నను బ్రోవవే సీతా రా ॥ రామా దయజూచి రక్షించి మమ్మేలురామా రణరంగ భీమా జగదభి రా ॥ చరణము(లు):రాజీవదళలోచన భక్తపరాధీనా భవమోచనారాజరాజకుల రాజరాజార్చితరాజిత వైభవ రాజలలామ రా ॥ తాటక సంహరణా మేటికోటి రాక్షసకోటి హరణానీటుగా శ్రీరామకోటి వ్రాసితి నీకుసాటిలేరని సారెసారెకు వేడితి రా ॥ దిక్కు నీవని నమ్మితి నీ … Read more

Ramaho Sitaramaho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaho Sitaramaho Lyrics ॥ అహిరి – ఆది (కేదారగౌళ – ఆది) పల్లవి:రామహో సీతారామహో రామహో సీతారామహో రా ॥ చరణము(లు):రామహో శరణన్న నా మొరాలించి కావవుప్రేమలేదు గదరా నా దుష్కర్మమేమొ తెలియదాయె రా ॥ మ్రొక్కి నిన్ను వేడగా నాదిక్కుజూడవేమి చేతుచక్కనయ్య నీ నా యందు ఎక్కడి వైరము బుట్టె రా ॥ ఎట్టకేలకైన నిన్ను గట్టిగ నమ్మితి నేనుపెట్టుపోతలడుగలేదు పట్టిమాటాడగరాదా రా ॥ నన్ను సంరక్షించుటది ఎన్నరాని … Read more

Ramaho Raghuramaho In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaho Raghuramaho Lyrics ॥ సౌరాష్ట్ర – త్రిపుట పల్లవి:రామహో రఘురామహో హే సీతారామ హో రఘురామ హో రా ॥ చరణము(లు):రామహో భద్రశైలధామ హో భక్తపాలనేమహో సీతాలోలస్వామి హో సత్యశీల హో రా ॥ అగణితగుణధామ అజభవనుత నామనగధర మేఘశ్యామ నత జనాశ్రితకామ రా ॥ శరధిబంధన శౌర్య శతృసంహారధైర్యగురుజనకార్యధుర్య కోమలాంగ సౌందర్య రా ॥ శరదిందునిభానన శతమన్మథసమాననిరుపమానంద ఘననిజదాసావన రామ రా ॥ Other Ramadasu Keerthanas:

Ramasudhambudhidhama Ramanapai In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramasudhambudhidhama Ramanapai Lyrics ॥ సావేరి – చాపు (మధ్యమావతి – త్రిపుట) పల్లవి:రామసుధాంబుధిధామ రామనాపైఎందుకు దయరాదుర సీతా రా ॥ అను పల్లవి:వేమరు వినయముతో వివరించితేనా మనవి వినవేమిరా రా ॥ చరణము(లు):మక్కువ నేనెంతో బతిమాలుకొన్న నీ మనసు కరగదేమిరా రామనిక్కముగా తల్లితండ్రి నీవని నెరనమ్మియున్నానురా రామదిక్కు నీవనియున్న దయజూడవిక మాకు దిక్కెవరున్నారురా రామఎక్కడనున్నావో నా మొరాలకించవింత పరాకేలరా రామ రా ॥ ప్రతిదిన ముదరపోషణ చేయుటే దొడ్డవ్రతమని తిరిగితిరా … Read more

Ramabhadra Ra Ra In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramabhadra Ra Ra Lyrics ॥ శంకరాభరణ – ఆది పల్లవి:రామభద్ర రార శ్రీరమచంద్ర రారాతామరసలోచన సీతాసమేత రారా రా ॥ అను పల్లవి:ముద్దుముద్దు గారగ నవమోహనాంగ రారానిద్దంపు చెక్కిళ్ళవాడ నీరజాక్ష రారా రా ॥ చరణము(లు):చుంచు రవిరేఖతో నీ సొంపు జూతు రారాపంచదార చిలక నాతొ పలుకుదువు రారాపట్టరాని ప్రేమ నా పట్టుకొమ్మ రారాగట్టిగ కౌసల్య ముద్దుపట్టి వేగ రారా రా ॥ నిన్ను మానలేనురా నీలవర్ణ రారాకన్నులపండువుగా కందు … Read more

Ramaprabho Nidaya Namidanu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaprabho Nidaya Namidanu Lyrics ॥ పునాగవరాళి – ఆది పల్లవి:రామప్రభో నీదయ నామీదను రాదేమయా శ్రీరామ చరణము(లు):పామరుడను జడుడను తామసుడను నేనువర్జితంబగు నరపశువను నీ మహత్వమెన్న నెంతటివాడను రా ॥ రామరామయని దలంతు నిరంజన రామ పరుల వేడనంటినీ పదయుగములే నమ్మియుంటిని నన్నరమర చేయవద్దంటిని రా ॥ శ్రీహరి యని వేడుకొంటి మొరలిడి నంతానే కరివరునేలిన దొరవని నమ్మితినిరసించతగదు మందరగిరిధర త్రిభువన సుందర రా ॥ ఇందిరా సుందరీ మనోహర … Read more

Ramaparaku Raghurama In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramaparaku Raghurama Paraku Lyrics ॥ నాదనామక్రియ- తిశ్ర ఏక పల్లవి:రామపరాకు రఘురామ పరాకుస్వామి భద్రశైలధామ పరాకు రా ॥ చరణము(లు):శ్రీవత్స కౌస్తుభసింహ పరాకుశ్రీవల్లభ కారుణ్య పరాకు రా ॥ అక్షయ పాండవపక్ష పరాకుపక్షివాహన భక్తరక్ష పరాకు రా ॥ భద్రేభవరద దాసభద్ర పరాకుచిద్రూప కరుణాసముద్ర పరాకు రా ॥ హీరమాణిక్య కేయూర పరాకుతారహార యశపూర్ణ పరాకు రా ॥ కుంభనికుంభ నిర్దంభ పరాకుగంభీరసమర విజృంభ పరాకు రా ॥ ఖండాఖండ … Read more

Rama Namame Jeevanamu Anyam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Rama Namame Jeevanamu Anyam Lyrics ॥ ఆనందభైరవి – చాపు ( -త్రిపుట)పల్లవి:రామనామమే జీవనము అన్య మేమిరా కృపావనమురామనామ సుధామధురము అది ఏమరక భజియించు మాకిక రా ॥ చరణము(లు):శ్రీలమేలు భయానకము రఘువీరుల పేరే పానకముపాలుమీగడ జారుతేనియ పాలకన్నను మేలిమైనది రా ॥ ఈ రసములెల్ల నీరసము రఘువీరుని కథలెల్ల పాయసముసారెకు మాకు చేకూరెను ఆకలి తీరి తృష్ణ చల్లారెను రా ॥ ఘోరభవసింధు తారకము హృదయారి వర్ణనివారకముసారమౌ ఘనసార … Read more

Ramanamamu Balkave In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramanamamu Balkave Lyrics ॥ పంతువరాళి – ఆది ( – త్రిపుట) పల్లవి:రామనామము బల్కవే పాపపుజిహ్వరామనామము బల్కవే పాపపుజిహ్వ శ్రీ రా ॥ అను పల్లవి:రామనామము నీవు ప్రేమతో బల్కినస్వామి యెల్లప్పుడు కామితార్థములిచ్చు శ్రీ రా ॥ చరణము(లు):మతిలేని వారలలో సీతాపతినిసతతము దలచినను హితవున వారి పూర్వకృతము లెల్లమాన్పి కృపతోడను జూచిఅతులిత సామ్రాజ్యానందమొందజేయు శ్రీ రా ॥ మారసుందరాకారుని వేసారక ఎపుడుకోరి భజించుడి భూరికర్మములనుచేరనియ్యకగొట్టి చెదరగ జేసిపారద్రోలెడి రఘుపతి నిజనామము … Read more