Ramanamanavi Chekonuma In Telugu – Sri Ramadasu Keerthanalu
భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ramanamanavi Chekonuma Daivaraya Lyrics ॥ అసావేరి – రూపక పల్లవి:రామనామనవి చేకొనుమా దైవరాయ పరాకు చేయకుమాస్వామి భద్రాచలధామ పావనదివ్యనామ గిరిజనుత భీమపరాక్రమ రా ॥ చరణము(లు):దరిలేని జనులనుగాచె బిరుదుబూని విఖ్యాతిగనుగురుతరశ్రమ యింత బాధలను నీ మరుగుజేరితి నన్నరమర చేయక రా ॥ కపట మానసుడని మదిని యెన్నకిపుడు రక్షింపు సమ్మతినిఅపరాధములకునే నాలయమైతిని కృపజూడుము నాదు నెపములెన్నక స్వామీ రా ॥ పతిత పావనమూర్తి నీవేగతియని యుండితి మదిలోన సతతమురామదాసపతివై భద్రాద్రిని … Read more