Melaina Chitikena Vrelu In Telugu – Sri Ramadasu Keerthanalu
భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Melaina Chitikena Vrelu Lyrics ॥ ఆనందభైరవి – రూపక పల్లవి:మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు ॥ చరణము(లు):బాలత్వముననేను బావినీళ్ళకుపోయికాలుబెట్టగ చిన్న తేలుపొడిచెనయ్య మే ॥ చలివచ్చెనని నొప్పిచేత దీనివేడిమి పాపిష్టి ఘాతయీలాగునైన నే నేలాగు తాళుదు మూలమైన గురుమూర్తి పాదములాన మే ॥ మిక్కిలి సలుపుచున్నది రాముగ్రక్కున నాదరించినదివెక్కసపెట్టుచు కడతేరనీయదు మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను మే ॥ దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులుచేసినరీతి చేసెదవాపుడమిలోపల భద్రగిరి రామదాసుని … Read more