Nandabalam Bhajare Brindavana In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kalaye Gopalam Kasturitilakam Lyrics ॥ మాయామాళవగౌళ – ఏక (మణిరంగు – త్రిపుట) పల్లవి:నందబాలం భజరే బృందావన వాసుదేవం నం ॥ చరణము(లు):జలజసంభవాది వినుత చరణారవిందంలలిత మోహన రాధావదన నళినమిళిందం నం ॥ నిటలతట స్ఫుటకుటిల నీలాలక బృందంఘటితశోభిత గోపికాధర మకరందం నం ॥ గోదావరీతీర వాసగోపికా కామంఆదిత్యవంశాబ్ధిసోమం భద్రాద్రి శ్రీరామం నం ॥ Other Ramadasu Keerthanas:

Daivamani Miraleka Yinta Talitigaka In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Daivamani Miraleka Yinta Lyrics ॥ పంతువరాళి – ఆట (సింహేంద్రమధ్యమ – త్రిపుట)పల్లవి:దైవమని మీరలేక యింత తాళితిగాక పరాకా శ్రీరామా దై ॥ అను పల్లవి:దేవుడవని నిన్ను దీనతవేడితికావక విడచిన కారణమేమో దై ॥ చరణము(లు):కొలువున నిలిపిన వాడవు నీవుతలపవేమి బడాయి నిలిచిన జీతంబీవోయీకులుకుచు తిరిగేవు సీతాదేవి తురాయిఆలసించకురా నీ బంట నన్నెరుగరా దై ॥ మూల దూరుక తలజూప వదేమ నీ సాటి వారలు నగుదురనక పేదసాదలున్నారని బెదరిమూలమగు … Read more

Deenadayalo Deenadayalo In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Deenadayalo Deenadayalo Lyrics ॥ యమునా – చాపు (యమునాకల్యాణి – త్రిపుట) పల్లవి:దీనదయాళో దీనదయాళో దీనదయాళో పరదేవదయాళో దీ ॥ చరణము(లు):కనకాంబరధర ఘనశ్యామ దయాళో సనకాదిమునిజన వినుత దయాళో దీ ॥ శరధిబంధన రామచంద్ర దయాళో వరదామర బృందానంద దయాళో దీ ॥ నారదముని దేవనాథ దయాళో సారసాక్ష రఘునాథ దయాళో దీ ॥ దశరథసుత లోకాధార దయాళో పశుపతి చాపత్రుటిత దయాళో దీ ॥ ఆగమరక్షిత అమితదయాళో భోగిశయన … Read more

Pritinaina Pranabhitinaina Kalimi In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Pritinaina Pranabhitinaina Kalimi Lyrics ॥ సావేరి – ఆది (కాపి- త్రిపుట) పల్లవి:దినమే సుదినము సీతారామ స్మరణే పావనము ది ॥ చరణము(లు):ప్రీతినైనా ప్రాణభీతినైనా కలిమిచేతనైనా మిమ్మేతీరుగ దలచిన ఆ ది ॥ అర్థాపేక్షను దినము వ్యర్థము కాకుండసార్థకముగ మిమ్ము ప్రార్థనజేసిన ఆ ది ॥ నిరతము మెరుగు బంగారు పుష్పముల రఘువరుని పదముల నమరపూజించిన ఆ ది ॥ మృదంగతాళము తంబురశ్రుతిగూర్చిమృదురాగము కీర్తన పాడినను విన్న ఆ ది … Read more

Dasaratharama Govinda Nannu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Dasaratharama Govinda Nannu Lyrics ॥ కాఫి – చాపు (శంకరాభరణ -ఆది) పల్లవి:దశరథరామ గోవిందా నన్ను దయజూడు పాహిముకుంద ద ॥ అను పల్లవి:దశముఖ సంహార ధరణిజపతి రామశశిధరపూజిత శంఖచక్రధర ద ॥ చరణము(లు):మీపాదములే గతిమాకు మమ్మేలుకోస్వామి పరాకుమాపాలగలిగిన శ్రీపతి యీప్రొద్దు కాపాడిరక్షించు కనకాంబరధర ద ॥ నారాయణ వాసుదేవ నిను నమ్మితి మహానుభావగరుడగమన హరి గజరాజరక్షక పరమపురుష భక్తపాపసంహరణ ద ॥ తారక నామమంత్రము రామదాసులకెల్ల స్వతంత్రముఇరవుగ కృపనేలు … Read more

Darisanamayenu Sriramulavari In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Darisanamayenu Sriramulavari Lyrics ॥ మేచబౌళి – త్రిపుట పల్లవి:దరిశనమాయెను శ్రీరాములవారిదరిశనమాయెను దరిశనమాయెను ద ॥ చరణము(లు):దరిశనమాయెను ధన్యుడనైతినియురమునందు సిరి మెరయుచున్నవాని ద ॥ శుకమునులకు యోగి ప్రభులకు నైననుఅభిముఖుడై యాననము జూపని వాని ద ॥ కండ క్రొవ్వున తను మరచువాని తలచెండెదనని కోదండమెత్తిన వాని ద ॥ పరమభక్తుల కిల సిరులొసగెదననికరమున దాన కంకణము గట్టినవాని ద ॥ స్థిరముగ భద్రాచల రామదాసునిఅరసి బ్రోచెదనని బిరుదు దాల్చిన వాని … Read more

Daksinasasyam Guru Vande Daksinasasyam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Daksinasasyam Guru Vande Daksinasasyam Lyrics ॥ రుద్రప్రియ – ఝంప పల్లవి:దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం ద ॥ చరణము(లు):దక్షధ్వరహరం దాక్షాయణీవరం ద ॥ ఆనందమూర్తిం స్వానందస్ఫూర్తిం ద ॥ వటమూలవాసం కుటిలనిరాసం ద ॥ శశిఖండమౌళిం శంకరకేళిం ద ॥ అరుణాచలేశం కరుణానివేశం ద ॥ అజ్ఞానహరణం ప్రజ్ఞావితరణం ద ॥ సర్వాత్మరూపం శర్వానురూపం ద ॥ శ్రీసుందరేశం భాసురమీశం ద ॥ పుస్తకపాణీం స్వస్తిదవాణిం ద ॥ … Read more

Tharaka Mantramu In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Tharaka Mantramu Lyrics ॥ ధన్యాసి – ఆది పల్లవి:తారక మంత్రము కోరిన దొరికెనుధన్యుడనైతిని ఓరన్నా అను పల్లవి:మీరిన కాలుని దూతలపాలిటిమృత్యువుయని మదినమ్ముక యున్న తా ॥ చరణము(లు):మచ్చికతో నితరాంతరమ్ముల మాయలలో పడబోకన్నాహెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నాముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నావచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు తా ॥ ఎన్నిజన్మములనుండి చూచినను ఏకోనారాయణుడన్నఅన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నాఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నాఅన్నిటికిది కడసారి జన్మము … Read more

Tarlipodamu Cala Daya Yuncandi Ika In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Tarlipodamu Cala Daya Yuncandi Ika Lyrics ॥ పున్నాగవరాళి – ఆది (ఆనందభైరవి – ఆది) పల్లవి:తర్లిపోదము చాలా దయ యుంచండి ఇకమరలి జన్మకు రాము మదిలో నుంచండి త ॥ చరణము(లు):బార్లుగట్టి భక్తవరులు భజనలు చేయగను మూడుఏర్లు గలసినట్టి దారి నెరిగి వేగముగ త ॥ సోహంబనియెడి కత్తి చేగొని అట్టేమోహపాశములనెల్ల మొదటనే ద్రుంచి త ॥ ఈషణత్రయములెల్ల నిలలోనె డించి సంతోష సాగరంబునందే సంచరించుచును త ॥ … Read more

Tammudu Ta Villammulu Dalchi In Telugu – Sri Ramadasu Keerthanalu

Bhadradri Ramadasu Keerthanalu ॥ Tammudu Ta Villammulu Dalchi Lyrics ॥ నాదనామక్రియ – ఆది చరణము(లు):తమ్ముడు తా విల్లమ్ములు దాల్చిగమ్మిదయను ఇరుప్రక్కల జేరినెమ్మి నీకునికనేల భయమ్మనినమ్మికలిచ్చిన నళినాక్షా త ॥ తంటసేయకను రామదాసునిజంటబాయకను వెంటనంటి యేవేళను కృపతో విడువక గాచితికంటికి రెప్పవలె కన్నయ్యా త ॥ ఆధారము: రామదాసు చరిత్రము – యక్షగానము నుండి – Chant Stotra in Other Languages – Sri Ramadasu Keerthanalu – Tammudu Ta Villammulu … Read more