Kaliyuga Vaikuntamu Bhadracala In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kaliyuga Vaikuntamu Bhadracala Lyrics ॥ ఆనంద భైరవి – రూపక (- త్రిపుట) పల్లవి:కలియుగ వైకుంఠము భద్రాచలనిలయము సేవింతము సేవింతము క ॥ అను పల్లవి:అలివేణులారా మీరానందముగ వేగవిలసితమైనట్టి వేడుకచూడరె క ॥ చరణము(లు):కాంచన సౌధములు మానికములు మించిన దూలములువజ్రములు చెక్కించిన స్తంభములుపగడములని భ్రమియించు ద్వారములుఅంచయాన మరియెంచ లేరు గాదెమంచి పచ్చలు కూర్చిన వాకిళ్ళు క ॥ బంగారు గోపురములు దేవళముల వెలుగు మాణిక్యములు భేరిమృదంగాది నాదములు భాగవతుల సంకీర్తనలురంగైన … Read more

Kalaye Gopalam Kasturitilakam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kalaye Gopalam Kasturitilakam Lyrics ॥ సావేరి – ఆట ( – ఆది) చరణము(లు):కలయె గోపాలం కస్తూరితిలకం సుఫాలం గోపాలంకుండలరుచిరకపోలం జలజసన్నిభకాంతి కాంతంజగన్నాథపుర నిశాంతం క ॥ అనుపమరూపం మహితమణి కనకకలాపం గోపాలంవిగతగోప వనితానుతాపం మునిమనోజతరణింవనజసన్నిభచరణం క ॥ అమితద్విజాతం కరాంబుజం నవనీతం గోపాలంకమలభవ భవమునిగీతం వివిధ కుసుమాలంకారంవిమల బృందావనహారం క ॥ భాసిత భానుం భద్రాద్రినివాసనిధానం శ్రీరామందివ్యానంద భాసురగానం రాసకేళి విరాజమానంరామదాస స్తుతి నిధానం క ॥ Other … Read more

Karuna Judave O Yamma In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Karuna Judave O Yamma Lyrics ॥ సౌరాష్ట్ర – త్రిపుట పల్లవి:కరుణ జూడవే ఓ యమ్మకాకుత్స్థరాముని కొమ్మ క ॥ అను పల్లవి:శరణంటి ననుగానవమ్మజనకతనయ సీతమ్మ క ॥ చరణము(లు):సరసిజాసను గన్నసాధ్వి నీమహిమలనెన్నగాతరమే యింద్రాదులకైనా తథ్యమిది యని స్మృతులచే విన్నా క ॥ కలకంఠి నీ ముద్దులమోము కనుగొంటి నాదే భాగ్యముఎలనాగ నే నోచిననోము ఎన్న ఎవరి శక్యము ఓ యమ్మ క ॥ పతితపావననామ నీ భానువంశాబ్ధి సోమునిక్షితివిజయుని … Read more

Kamalanayana Vasudeva Karivarada In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kamalanayana Vasudeva Karivarada Lyrics ॥ ఝంఝోటి – రూపక పల్లవి:కమలనయన వాసుదేవ కరివరద మాంపాహీఅమలమృదుల నళిన వదనాచ్యుత ముదం దేహీ క ॥ చరణము(లు):జారచోర మేరుధీర సాధుజనమందారపారరహిత ఘోరకలుష భవజలధివిధుర క ॥ నారదాది గానలోల నందగోపబాలవారిజాసనానుకూల మానిత గుణశీల క ॥ కామజనక శ్యామసుందర కనకాంబరధరణారామదాసవందిత శ్రీరాజీవాద్భుత చరణా క ॥ – Chant Stotra in Other Languages – Sri Ramadasu Keerthanalu – Kamalanayana … Read more

Kata Kata Nidu Sankalpa Mettido Gani In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kata Kata Nidu Sankalpa Mettido Gani Lyrics ॥ కాంభోజి – ఏక (-త్రిపుట)పల్లవి:కటకటనీదు సంకల్పమెట్టిదోగానినేనెంతవాడనురా రామ క ॥ నిటలాక్షుడు తొల్లి నీమాయ గనలేకతటుకున నీ వలదగిలెను గనుక క ॥ చరణము(లు):శరణన్న మునులను బిరబిర బ్రోచెడుబిరుదు గలిగిన దొరవే ఓ రామపరిపరివిధముల మొరలిడ వినక నన్నరమరచేసిన హరి నిన్నేమందు క ॥ భావజజనక నా భావమెరుగ వేవేగమున జూడవే ఓ రామదేవాదిదేవ దేవ దీనశరణ్యనీవే దిక్కని నిక్కము … Read more

Kanti Nedu Ma Ramula Kanugonti In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Kanti Nedu Ma Ramula Kanugonti Lyrics ॥ శంకరాభరణ – చాపు (మేచబౌళి – ఝంప)పల్లవి:కంటినేడు మా రాములను కనుగొంటినేడు కం ॥ చరణము(లు):కంటి నేడు భక్తగణముల బ్రోచు మాఇంటి వేలుపు భద్రగిరినున్నవాని కం ॥ చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడైకొలువుతీరిన మా కోదండరాముని కం ॥ తరణికులతిలకుని ఘననీలగాత్రునికరుణా రసము గురియు కందోయి గలవాని కం ॥ హురు మంచి ముత్యాల సరములు మెరయగామురిపెంపు చిరునవ్వుమోము గలిగినవాని కం ॥ ఘల్లు … Read more

O Raghuvira Ani Ne In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ O Raghuvira ani ne Lyrics ॥ మధ్యమావతి – ఆది పల్లవి:ఓ రఘువీరా యని నేబిలిచిననోహో యనరాదా రామసారెకు వేసారి నా మది యన్యముచేరదు యేరా ధీరా ఓ ॥ చరణము(లు):నీటజిక్కి కరిమాటికి వేసరినాటకధర నీ పాటలు బాపగమేటి మకరితల మీటి కాచుదయయేటికి నాపై నేటికిరాదో ఓ ॥ మున్ను సభను నాపన్నత వేడుచునిన్ను కృష్ణయని యెన్నగ ద్రౌపదికెన్నొ వలువలిడి మన్నన బ్రోచినవెన్నుడ నామొర వింటివొ లేదో ఓ ॥ … Read more

Oh Raghunandana Rara Ragava In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Oh Raghunandana Rara Ragava Lyrics ॥ కానడ -ఆది పల్లవి:ఓ రఘునందన రారా రాఘవ శ్రీరఘునందన రారా రామఆశ్రిత సముదయ మందర రామ శ్రీరఘునందన రారా ఓ ॥ చరణము(లు):యాది యుంచుమీ నామీదను నీకే దయ రావలెగాక రామపాదములకు నే మ్రొక్కెద నాకు ప్రత్యక్షము కారాదా రామ ఓ ॥ నీ కారుణ్యము తోను నేను నిర్వహింపతలచెదను రామనీకే మరులు కొన్నాను నీనిద్దంపు మోము చూచెద రామ ఓ ॥ … Read more

Elagu Taḷudu Nemi Setura In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Elagu Taḷudu Nemi Setura Lyrics ॥ బేగడ – ఏక (- చాపు) పల్లవి:ఏలాగుతాళుదు నేమిసేతురా రామాఈ జాలిచేతను తాళజాలనురా రామా ఏ ॥ చరణము(లు):దీనజనులకెల్ల దిక్కునీవే రామామనమున నిన్ను నేమరవనో రామా ఏ ॥ పావనమూర్తియో పట్టాభిరామాకావవే ఈవేళ కౌసల్యరామా ఏ ॥ శరణని నీమరుగు జేరితిరామాశరణంటె కాచేది బిరుదు రఘురామా ఏ ॥ చెప్పరాని ప్రేమ నెందుదాతుర రామాఆపన్నరక్షకుడ నాపాలి శ్రీరామా ఏ ॥ నీ సొమ్మునేననుట … Read more

Ela Dayarado Ramayya In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు ॥ Ela Dayarado Ramayya Lyrics ॥ పున్నాగవరాళి – ఆట ( – ఆది) పల్లవి:ఏల దయరాదో రామయ్యఏల దయ రాదో రామయ్య నీకు ఏ ॥ అను పల్లవి:శ్రీమేలుకై పాటుబడితినని యేల యీ యభాండము చాలుచాలును ఏ ॥ చరణము(లు):బ్రహ్మగూర్చెగదే అహోపరబ్రహ్మ కావగదే రామబ్రహ్మజనక భవబ్రహ్మేంద్రాదులుబ్రహ్మానందము పాలైనారట ఏ ॥ పాపములచేత రామయ నేనోపలేను గద రామశ్రీపతి యేప్రాపులేకను నీప్రాపె గోరితి భక్తపాపహరణ హరి ఏ ॥ తలపగ జాల … Read more