॥ Champakapuri Srinivasa Ashtakam Telugu Lyrics ॥
శౌభ్ర-రాజ రాజ-రాజ కఞ్జయోని-వన్దితం
నిత్య-భక్త-పూజితం సుధన్వ-పూజకాఞ్చితమ్ ।
కఞ్జ-చక్ర-కౌస్తుభాసి-రాజితం గదాధరం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౧ ॥
పన్నగారి-యాయినం సుపన్నగేశ-శాయినం
పఙ్కజారి-పఙ్కజేష్ట-లోచనం చతుర్భుజమ్ ।
పఙ్కజాత-శోషకం విపఙ్కజాత-పోషకం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౨ ॥
సర్వలోక-నాయకం సువాఞ్ఛితార్థ-దాయకం
శర్వచాప-భఞ్జకం సగర్వ-రావణాన్తకమ్ ।
పీత-చేల-ధారకం కుచేల-రిక్త-దాయకం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౩ ॥
నారదాది-వన్దితం నౄనార-శైల-భఞ్జితం
నార-సద్మ-వాస-జాత-నార-పూర్వకాయనమ్ ।
నార-తల్లజాలయం కునారకాన్తకాలయం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౪ ॥
కాల-మేఘ-వర్ణకం ప్రకామ-ముక్తి-దాయకం
కాల-కాల-కారకం కుకాల-పాశ-దూరకమ్ ।
రత్న-వర్మ-రాజ-వర్ష్మ-భాను-వృన్ద-భాస్కరం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౫ ॥
దక్ష-శిక్షక-చ్ఛిదం కుహాటకాక్ష-సమ్భిదం
యక్ష-గీత-సేవితం సురక్షణైక-దీక్షితమ్ ।
అక్ష-జాత-మారకం కటాక్ష-దృష్టి-తారకం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౬ ॥
స్వర్ణ-సూత్ర-గుమ్ఫితోరు-సాలికాశ్మ-మాలికం
రత్న-రత్న-రఞ్జితం గదాఞ్చితం కృపాకరమ్ ।
ప్రజ్వలత్కిరీటినం ప్రవిస్ఫురత్-త్రిపుణ్డ్రకం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౭ ॥
వక్త్ర-కాన్తి-వఞ్చితోరు-శారదేన్దుమణ్డలం
కున్ద-దన్త-మిన్దిరేశమక్షరం నిరామయమ్ ।
మన్దహాస-శుభ్రితాశ-కిఙ్కిణీ-లసత్-కటం
చమ్పకాపురీ-నివాస-మానివాసమాశ్రయే ॥ ౮ ॥
శ్రీనివాసమష్టకమ్ భవాబ్ధి-శోక-శోషకం
సర్వపాప-నాశకం సుపుత్ర-పౌత్ర-దాయకమ్ ।
యే పఠన్తి భక్తితః ప్రయాన్తి తే తు సర్వదా
చమ్పకాపురీ-నివాస-మానివాస-సన్నిధిమ్ ॥
ఇతి శ్రీ కమ్భమ్-చోక్కణ్ణ-విరచితం
చమ్పకాపురీ-శ్రీనివాసాష్టకమ్ సమ్పూర్ణమ్ ।
– Chant Stotra in Other Languages –
Champakapuri Srinivasa Ashtakam Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil