Daksinasasyam Guru Vande Daksinasasyam In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Daksinasasyam Guru Vande Daksinasasyam Lyrics ॥

రుద్రప్రియ – ఝంప

పల్లవి:
దక్షిణాశాస్యం గురు వందే దక్షిణాశాస్యం ద ॥

చరణము(లు):
దక్షధ్వరహరం దాక్షాయణీవరం ద ॥

ఆనందమూర్తిం స్వానందస్ఫూర్తిం ద ॥

వటమూలవాసం కుటిలనిరాసం ద ॥

శశిఖండమౌళిం శంకరకేళిం ద ॥

అరుణాచలేశం కరుణానివేశం ద ॥

అజ్ఞానహరణం ప్రజ్ఞావితరణం ద ॥

సర్వాత్మరూపం శర్వానురూపం ద ॥

శ్రీసుందరేశం భాసురమీశం ద ॥

పుస్తకపాణీం స్వస్తిదవాణిం ద ॥

లలాటనేత్రం లలితాకళత్రం ద ॥

భద్రాచలేశం భక్తార్తినాశం ద ॥

Other Ramadasu Keerthanas:

See Also  Ganesha Kavacham In Telugu