Durga Saptasati Chandika Dhyanam In Telugu

॥ Durga Saptasati Chandika Dhyanam Telugu Lyrics ॥

॥ శ్రీ చండికా ధ్యానం ॥
ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాధివాసినీమ్ ।
స్ఫురచ్చంద్రకలారత్నముకుటాం ముండమాలినీమ్ ॥

త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్తనీమ్ ।
పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ॥

దధతీం సంస్మరేన్నిత్యముత్తరామ్నాయమానితామ్ ।

యా చండీ మధుకైటభాదిదలనీ యా మాహిషోన్మూలినీ
యా ధూమ్రేక్షణచండముండమథనీ యా రక్తబీజాశనీ ।
శక్తిః శుంభనిశుంభదైత్యదలనీ యా సిద్ధిదాత్రీ పరా
సా దేవీ నవకోటిమూర్తిసహితా మాం పాతు విశ్వేశ్వరీ ॥

– Chant Stotra in Other Languages –

Durga Saptasati Chandika Dhyanam in EnglishSanskritKannada – Telugu – Tamil

See Also  Narayaniyam Saptasiitamadasakam In Telugu – Narayaneyam Dasakam 88