Ekashloki Navagraha Stotram In Telugu

ఏకశ్లోకీనవగ్రహస్తోత్రమ్
ఆధారే ప్రథమే సహస్రకిరణం తారాధవం స్వాశ్రయే
మాహేయం మణిపూరకే హృది బుధం కణ్ఠే చ వాచస్పతిమ్ ।
భ్రూమధ్యే భృగునన్దనం దినమణేః పుత్రం త్రికూటస్థలే
నాడీమర్మసు రాహు-కేతు-గులికాన్నిత్యం నమామ్యాయుషే ॥

ఇతి ఏకశ్లోకీనవగ్రహస్తోత్రం సమ్పూర్ణమ్ ।

See Also  Agastya Gita In Telugu