Gayatri Ashtakam Vaa Stotram In Telugu

॥ Gayatri Ashtakam vaa Stotram Telugu Lyrics ॥

॥ గాయత్రీ అష్టకమ్ వా స్తోత్రమ్ ॥
సుకల్యాణీం వాణీం సురమునివరైః పూజితపదామ్ ।
శివామాద్యాం వన్ద్యాం త్రిభువనమయీం వేదజననీమ్ ।
పరం శక్తిం స్రష్టుం వివిధవిధ రూపాం గుణమ్యీం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౧ ॥

విశుద్ధాం సత్త్వస్థామఖిల దురవస్థాదిహరణీం
నిరాకారాం సారాం సువిమల తపో మూర్తిమతులామ్ ।
జగజ్జ్యేష్ఠాం శ్రేష్ఠామసురసురపూజ్యాం శ్రుతినుతాం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౨ ॥

తపో నిష్ఠాభీష్టాంస్వజనమనసన్తాపశమనీం
దయామూర్తిం స్ఫూర్తిం యతితతి ప్రసాదైకసులభామ్ ।
వరేణ్యాం పుణ్యాం తాం నిఖిల భవ బన్ధాపహరణీం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౩ ॥

సదారాధ్యాం సాధ్యాం సుమతి మతి విస్తారకరణీం
విశోకామాలోకాం హృదయగత మోహాన్ధహరణీమ్ ।
పరాం దివ్యాం భవ్యామగమభవసిన్ధ్వేక తరణీం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౪ ॥

అజాం ద్వైతాం త్రైతాం వివిధగుణరూపాం సువిమలాం
తమో హన్త్రీం-తన్త్రీం శ్రుతి మధురనాదాం రసమయీమ్ ।
మహామాన్యాం ధన్యాం సతతకరుణాశీల విభవాం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౫ ॥

జగద్ధాత్రీం పాత్రీం సకల భవ సంహారకరణీం
సువీరాం ధీరాం తాం సువిమల తపో రాశి సరణీమ్ ।
అనేకామేకాం వై త్రిజగసదధిష్ఠానపదవీం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౬ ॥

ప్రబుద్ధాం బుద్ధాం తాం స్వజనమతి జాడ్యాపహరణాం
హిరణ్యాం గుణ్యాం తాం సుకవిజన గీతాం సునిపుణీమ్ ।
సువిద్యాం నిరవద్యామమల గుణగాథాం భగవతీం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౭ ॥

See Also  Sri Chandrashekhara Bharati Ashtakam In Bengali

అనన్తాం శాన్తాం యాం భజతి బుధ వృన్దః శ్రుతిమయీం
సుగేయాం ధ్యేయాం యాం స్మరతి హృది నిత్యం సురపతిః ।
సదా భక్త్యా శక్త్యా ప్రణతమతిభిః ప్రీతివశగాం
భజేఽమ్బాం గాయత్రీం పరమసుభగానన్దజననీమ్ ॥ ౮ ॥

శుద్ధ చిత్తః పఠేద్యస్తు గాయత్ర్యా అష్టకం శుభమ్ ।
అహో భాగ్యో భవేల్లోకే తస్మిన్ మాతా ప్రసీదతి ॥ ౯ ॥

– Chant Stotra in Other Languages –

Gayatri Ashtakam vaa Stotram in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil