Kamalanayana Vasudeva Karivarada In Telugu – Sri Ramadasu Keerthanalu

భద్రాచల రామదాసు కీర్తనలు

॥ Kamalanayana Vasudeva Karivarada Lyrics ॥

ఝంఝోటి – రూపక

పల్లవి:
కమలనయన వాసుదేవ కరివరద మాంపాహీ
అమలమృదుల నళిన వదనాచ్యుత ముదం దేహీ క ॥

చరణము(లు):
జారచోర మేరుధీర సాధుజనమందార
పారరహిత ఘోరకలుష భవజలధివిధుర క ॥

నారదాది గానలోల నందగోపబాల
వారిజాసనానుకూల మానిత గుణశీల క ॥

కామజనక శ్యామసుందర కనకాంబరధరణా
రామదాసవందిత శ్రీరాజీవాద్భుత చరణా క ॥

– Chant Stotra in Other Languages –

Sri Ramadasu Keerthanalu – Kamalanayana Vasudeva Karivarada Lyrics in English

Other Ramadasu Keerthanas:

See Also  1000 Names Of Sri Dakshinamurti – Sahasranamavali 2 Stotram In Telugu