Krishna Ashtottara Shatanama Stotram In Telugu

॥ Krishna Ashtottarashatanama Stotram Telugu Lyrics ॥

॥ కృకారాది శ్రీకృష్ణాష్టోత్తరశతనామస్తోత్రమ్ ॥
శ్రీ హయగ్రీవాయ నమః ।
హరిః ఓం

కృష్ణః కృతీ కృపాశీతః కృతజ్ఞః కృష్ణమూర్ధజః ।
కృష్ణావ్యసనసంహర్తా కృష్ణామ్బుధరవిగ్రహః ॥ ౧ ॥

కృష్ణాబ్జవదనః కృష్ణాప్రకృత్యఙ్గః కృతాఖిలః ।
కృతగీతః కృష్ణగీతః కృష్ణగోపీజనామ్బరః ॥ ౨ ॥

కృష్ణస్వరః కృత్తజిష్ణుగర్వః కృష్ణోత్తరస్రజః ।
కృతలోకేశసమ్మోహః కృతదావాగ్నిపారణః ॥ ౩ ॥

కృష్టోలూఖలనిర్భిన్న యమలార్జునభూరుహః ।
కృతగోవర్ధనచ్ఛత్రో కృతాహిఫణతాణ్డవః ॥ ౪ ॥

కృత్తాఘః కృత్తభక్తాఘః కృతదైవతమఙ్గలః ।
కృతాన్తసదనాధీతగురుపుత్రః కృతస్మితః ॥ ౫ ॥

కృతాన్తభగినీవారివిహారీ కృతవిత్ప్రియః ।
కృతగోవత్ససన్త్రాణః కృతకేతరసౌహృదః ॥ ౬ ॥

కృత్తభూమిభరః కృష్ణబన్ధుః కృష్ణమహాగురుః ।
కృష్ణప్రియః కృష్ణసఖః కృష్ణేశః కృష్ణసారధిః ॥ ౭ ॥

కృతరాజోత్సవః కృష్ణగోపీజనమనోధనః ।
కృష్ణగోపీకటాక్షాలి పూజితేన్దీవరాకృతిః ॥ ౮ ॥

కృష్ణప్రతాపః కృష్ణాప్తః కృష్ణమానాభిరక్షణః ।
కృపీటధికృతావాసః కృపీటరుహలోచనః ॥ ౯ ॥

కృశానువదనాధీశః కృశానుహుతఖాణ్డవః ।
కృత్తివాసస్స్మ్యయాహర్తా కృత్తివాసోజ్జ్వరార్దనః ॥ ౧౦ ॥

కృత్తబాణభుజాబృన్దః కృతబృన్దారకావనః ।
కృతాదియుగసంస్థాకృత్కృతసద్ధర్మపాలనః ॥ ౧౧ ॥

కృతచిత్తజనప్రాణః కృతకన్దర్పవిగ్రహః ।
కృశోదరీబృన్దబన్దీమోచకః కృపణావనః ॥ ౧౨ ॥

కృత్స్నవిత్కృత్స్నదుర్ఞ్జేయమహిమా కృత్స్నపాలకః ।
కృత్స్నాన్తరః కృత్స్నయన్తా కృత్స్నహా కృత్స్నధారయః ॥ ౧౩ ॥

కృత్స్నాకృతిః కృత్స్నదృష్టిః కృచ్ఛలభ్యః కృతాద్భుతః ।
కృత్స్నప్రియః కృత్స్నహీనః కృత్స్నాత్మా కృత్స్నభాసకః ॥ ౧౪ ॥

కృత్తికానన్తరోద్భూతః కృత్తరుక్మికచవ్రజః ।
కృపాత్తరుక్మిణీకాన్తః కృతధర్మక్రియావనః ॥ ౧౫ ॥

See Also  Sree Mallikarjuna Mangalasasanam In Telugu

కృష్ణపక్షాష్టమీచన్ద్ర ఫాలభాగమనోహరః ।
కృత్యసాక్షీ కృత్యపతిః కృత్స్నక్రతు ఫలప్రదః ॥ ౧౬ ॥

కృష్ణవర్మలసచ్చక్రః కృపీటజవిభూషణః ।
కృతాఖ్యారూపనిర్వాహః కృతార్థీకృతబాడబః ॥ ౧౭ ॥

కృతవన్యస్రజాభూషః కృపీటజలసత్కరః ।
కృపీటజాలయావక్షాః కృతపాదార్చనామ్బుజః ॥ ౧౮ ॥

కృతిమేతరసౌన్దర్యః కృతిమాశయదుర్లభః ।
కృతతార్క్ష్యధ్వజరధః కృతమోక్షాభిధేయకః ॥ ౧౯ ॥

కృతీకృతద్వాపరకః కృతసౌభాగ్యభూతలః ।
కృతలోకత్రయానన్దః కృతీకృతకలిప్రధః ॥ ౨౦ ॥

కృతోత్తరాగర్భరక్షః కృతధీ కృతలక్షణః ।
కృతత్రిజగతీమోహః కృతదేవద్రుమాహృతిః ॥ ౨౧ ॥

కృత్స్నానన్దః కృత్స్నదుఃఖదూరః కృత్స్నవిలక్షణః ।
కృత్స్నాంశః కృత్స్నజీవాంశః కృత్స్నసత్తః కృతిప్రియః ॥ ౨౨ ॥

॥ ఇతి శ్రీ కృకారాది కృష్ణాష్టోత్తరశతమ్ విశ్వావసు
శ్రావణా బహుల చతుర్థీ స్థిరవాసరే రామేణ లిఖితం
సమర్పితం చ శ్రీ హయగ్రీవాయ ॥

– Chant Stotra in Other Languages –

Sri Vishnu Slokam » Krishna Ashtottara Shatanama Stotram Lyrics in Sanskrit » English » Bengali » Gujarati » Kannada » Malayalam » Odia » Tamil