Maha Kailasa Ashtottara Shatanamavali In Telugu – 108 Names

॥ Mahakailasa Ashtottara Shatanamavali Telugu Lyrics ॥

॥ శ్రీశివకైలాసాష్టోత్తరశతనామావలిః ॥
ఓం శ్రీమహాకైలాసశిఖరనిలయాయ నమో నమః ।
ఓం హిమాచలేంద్రతనయావల్లభాయ నమో నమః ।
ఓం వామభాగకలత్రార్ధశరీరాయ నమో నమః ।
ఓం విలసద్దివ్యకర్పూరదివ్యాభాయ నమో నమః ।
ఓం కోటికందర్పసదృశలావణ్యాయ నమో నమః ।
ఓం రత్నమౌక్తికవైడూర్యకిరీటాయ నమో నమః ।
ఓం మందాకినీజలోపేతమూర్ధజాయ నమో నమః ।
ఓం చారుశీతాంశుశకలశేఖరాయ నమో నమః ।
ఓం త్రిపుండ్రభస్మవిలసత్ఫాలకాయ నమో నమః ।
ఓం సోమపావకమార్తాండలోచనాయ నమో నమః ॥ 10 ॥

ఓం వాసుకీతక్షకలసత్కుండలాయ నమో నమః ।
ఓం చారుప్రసన్నసుస్మేరవదనాయ నమో నమః ।
ఓం సముద్రోద్భూతగరలకంధరాయ నమో నమః ।
ఓం కురంగవిలసత్పాణికమలాయ నమో నమః ।
ఓం పరశ్వధద్వయలసద్దివ్యకరాబ్జాయ నమో నమః ।
ఓం వరాభయప్రదకరయుగలాయ నమో నమః ।
ఓం అనేకరత్నమాణిక్యసుహారాయ నమో నమః ।
ఓం మౌక్తికస్వర్ణరుద్రాక్షమాలికాయ నమో నమః ।
ఓం హిరణ్యకింకిణీయుక్తకంకణాయ నమో నమః ।
ఓం మందారమల్లికాదామభూషితాయ నమో నమః ॥ 20 ॥

ఓం మహామాతంగసత్కృత్తివసనాయ నమో నమః ।
ఓం నాగేంద్రయజ్ఞోపవీతశోభితాయ నమో నమః ।
ఓం సౌదామినీసమచ్ఛాయసువస్త్రాయ నమో నమః ।
ఓం సింజానమణిమంజీరచరణాయ నమో నమః ।
ఓం చక్రాబ్జధ్వజయుక్తాంఘ్రిసరోజాయ నమో నమః ।
ఓం అపర్ణాకుచకస్తూరీశోభితాయ నమో నమః ।
ఓం గుహమత్తేభవదనజనకాయ నమో నమః ।
ఓం బిడౌజోవిధివైకుంఠసన్నుతాయ నమో నమః ।
ఓం కమలాభారతీంద్రాణీసేవితాయ నమో నమః ।
ఓం మహాపంచాక్షరీమంత్రస్వరూపాయ నమో నమః ॥ 30 ॥

See Also  Shiva Stuti (Vande Shambhum Umapathim) In English

ఓం సహస్రకోటితపనసంకాశాయ నమో నమః ।
ఓం అనేకకోటిశీతంశుప్రకాశాయ నమో నమః ।
ఓం కైలాసతుల్యవృషభవాహనాయ నమో నమః ।
ఓం నందీభృంగీముఖానేకసంస్తుతాయ నమో నమః ।
ఓం నిజపాదాంబుజాసక్తసులభాయ నమో నమః ।
ఓం ప్రారబ్ధజన్మమరణమోచనాయ నమో నమః ।
ఓం సంసారమయదుఃఖౌఘభేషజాయ నమో నమః ।
ఓం చరాచరస్థూలసూక్ష్మకల్పకాయ నమో నమః ।
ఓం బ్రహ్మాదికీటపర్యంతవ్యాపకాయ నమో నమః ।
ఓం సర్వసహామహాచక్రస్యందనాయ నమో నమః ॥ 40 ॥

ఓం సుధాకరజగచ్ఛక్షూరథాంగాయ నమో నమః ।
ఓం అథర్వఋగ్యజుస్సామతురగాయ నమో నమః ।
ఓం సరసీరుహసంజాతప్రాప్తసారథయే నమో నమః ।
ఓం వైకుంఠసాయవిలసత్సాయకాయ నమో నమః ।
ఓం చామీకరమహాశైలకార్ముకాయ నమో నమః ।
ఓం భుజంగరాజవిలసత్సింజినీకృతయే నమో నమః ।
ఓం నిజాక్షిజాగ్నిసందగ్ధ త్రిపురాయ నమో నమః ।
ఓం జలంధరాసురశిరచ్ఛేదనాయ నమో నమః ।
ఓం మురారినేత్రపూజాంఘ్రిపంకజాయ నమో నమః ।
ఓం సహస్రభానుసంకాశచక్రదాయ నమో నమః ॥ 50 ॥

ఓం కృతాంతకమహాదర్పనాశనాయ నమో నమః ।
ఓం మార్కండేయమనోభీష్టదాయకాయ నమో నమః ।
ఓం సమస్తలోకగీర్వాణశరణ్యాయ నమో నమః ।
ఓం అతిజ్వలజ్వాలామాలవిషఘ్నాయ నమో నమః ।
ఓం శిక్షితాంధకదైతేయవిక్రమాయ నమో నమః ।
ఓం స్వద్రోహిదక్షసవనవిఘాతాయ నమో నమః ।
ఓం శంబరాంతకలావణ్యదేహసంహారిణే నమో నమః ।
ఓం రతిప్రార్తితమాంగల్యఫలదాయ నమో నమః ।
ఓం సనకాదిసమాయుక్తదక్షిణామూర్తయే నమో నమః ।
ఓం ఘోరాపస్మారదనుజమర్దనాయ నమో నమః ॥ 60 ॥

See Also  108 Names Of Nakaradi Narasimha Swamy – Ashtottara Shatanamavali In Bengali

ఓం అనంతవేదవేదాంతవేద్యాయ నమో నమః ।
ఓం నాసాగ్రన్యస్తనిటిలనయనాయ నమో నమః ।
ఓం ఉపమన్యుమహామోహభంజనాయ నమో నమః ।
ఓం కేశవబ్రహ్మసంగ్రామనివారాయ నమో నమః ।
ఓం ద్రుహిణాంభోజనయనదుర్లభాయ నమో నమః ।
ఓం ధర్మార్థకామకైవల్యసూచకాయ నమో నమః ।
ఓం ఉత్పత్తిస్థితిసంహారకారణాయ నమో నమః ।
ఓం అనంతకోటిబ్రహ్మాండనాయకాయ నమో నమః ।
ఓం కోలాహలమహోదారశమనాయ నమో నమః ।
ఓం నారసింహమహాకోపశరభాయ నమో నమః ॥ 70 ॥

ఓం ప్రపంచనాశకల్పాంతభైరవాయ నమో నమః ।
ఓం హిరణ్యగర్భోత్తమాంగచ్ఛేదనాయ నమో నమః ।
ఓం పతంజలివ్యాఘ్రపాదసన్నుతాయ నమో నమః ।
ఓం మహాతాండవచాతుర్యపండితాయ నమో నమః ।
ఓం విమలప్రణవాకారమధ్యగాయ నమో నమః ।
ఓం మహాపాతకతూలౌఘపావనాయ నమో నమః ।
ఓం చండీశదోషవిచ్ఛేదప్రవీణాయ నమో నమః ।
ఓం రజస్తమస్సత్త్వగుణగణేశాయ నమో నమః ।
ఓం దారుకావనమానస్త్రీమోహనాయ నమో నమః ।
ఓం శాశ్వతైశ్వర్యసహితవిభవాయ నమో నమః ॥ 80 ॥

ఓం అప్రాకృతమహాదివ్యవపుస్థాయ నమో నమః ।
ఓం అఖండసచ్ఛిదానందవిగ్రహాయ నమో నమః ।
ఓం అశేషదేవతారాధ్యపాదుకాయ నమో నమః ।
ఓం బ్రహ్మాదిసకలదేవవందితాయ నమో నమః ।
ఓం పృథివ్యప్తేజోవాయ్వాకాశతురీయాయ నమో నమః ।
ఓం వసుంధరమహాభారసూదనాయ నమో నమః ।
ఓం దేవకీసుతకౌంతేయవరదాయ నమో నమః ।
ఓం అజ్ఞానతిమిరధ్వాంతభాస్కరాయ నమో నమః ।
ఓం అద్వైతానందవిజ్ఞానసుఖదాయ నమో నమః ।
ఓం అవిద్యోపాధిరహితనిర్గుణాయ నమో నమః ॥ 90 ॥

See Also  108 Names Of Trivikrama – Ashtottara Shatanamavali In Odia

ఓం సప్తకోటిమహామంత్రపూరితాయ నమో నమః ।
ఓం గంధశబ్దస్పర్శరూపసాధకాయ నమో నమః ।
ఓం అక్షరాక్షరకూటస్థపరమాయ నమో నమః ।
ఓం షోడశాబ్దవయోపేతదివ్యాంగాయ నమో నమః ।
ఓం సహస్రారమహాపద్మమండితాయ నమో నమః ।
ఓం అనంతానందబోధాంబునిధిస్థాయ నమో నమః ।
ఓం అకారాదిక్షకారాంతవర్ణస్థాయ నమో నమః ।
ఓం నిస్తులౌదార్యసౌభాగ్యప్రమత్తాయ నమో నమః ।
ఓం కైవల్యపరమానందనియోగాయ నమో నమః ।
ఓం హిరణ్యజ్యోతివిభ్రాజత్సుప్రభాయ నమో నమః ॥ 100 ॥

ఓం జ్యోతిషాంమూర్తిమజ్యోతిరూపదాయ నమో నమః ।
ఓం అనౌపమ్యమహాసౌఖ్యపదస్థాయ నమో నమః ।
ఓం అచింత్యమహిమాశక్తిరంజితాయ నమో నమః ।
ఓం అనిత్యదేహవిభ్రాంతివర్జితాయ నమో నమః ।
ఓం సకృత్ప్రపన్నదౌర్భాగ్యచ్ఛేదనాయ నమో నమః ।
ఓం షట్త్రింశత్తత్త్వప్రశాదభువనాయ నమో నమః ।
ఓం ఆదిమధ్యాంతరహితదేహస్థాయ నమో నమః ।
ఓం పరానందస్వరూపార్థప్రబోధాయ నమో నమః ।
ఓం జ్ఞానశక్తికృయాశక్తిసహితాయ నమో నమః ।
ఓం పరాశక్తిసమాయుక్తపరేశాయ నమో నమః ॥ 110 ॥

ఓం ఓంకారానందనోద్యానకల్పకాయ నమో నమః ।
ఓం బ్రహ్మాదిసకలదేవవందితాయ నమో నమః । 112 ।

।। శ్రీ మహాకైలాసాష్టోత్తరశతనామావలిః సంపూర్ణా ।।

కామేశ్వరాష్టోత్తరశతనామావలిః చ

– Chant Stotra in Other Languages –

Maha Kailasa Ashtottara Shatanamavali in SanskritEnglishMarathiBengaliGujaratiKannadaMalayalamOdia – Telugu – Tamil