Mrutyunjaya Manasika Puja Stotram In Telugu

॥ Mrutyunjaya Manasika Puja Stotram Telugu Lyrics ॥

॥ శ్రీ మృత్యుంజయ మానసిక పూజా స్తోత్రం ॥
కైలాసే కమనీయరత్నఖచితే కల్పద్రుమూలే స్థితం
కర్పూరస్ఫటికేందుసుందరతనుం కాత్యాయనీసేవితమ్ ।
గంగాతుంగతరంగరంజితజటాభారం కృపాసాగరం
కణ్ఠాలంకృతశేషభూషణమముం మృత్యుంజయం భావయే ॥ ౧ ॥

ఆగత్య మృత్యుంజయ చంద్రమౌళే వ్యాఘ్రాజినాలంకృత శూలపాణే ।
స్వభక్తసంరక్షణకామధేనో ప్రసీద విశ్వేశ్వర పార్వతీశ ॥ ౨ ॥

భాస్వన్మౌక్తికతోరణే మరకతస్తంభాయుధాలంకృతే
సౌధే ధూపసువాసితే మణిమయే మాణిక్యదీపాంచితే ।
బ్రహ్మేంద్రామరయోగిపుంగవగణైర్యుక్తే చ కల్పద్రుమైః
శ్రీమృత్యుంజయ సుస్థిరో భవ విభో మాణిక్యసింహాసనే ॥ ౩ ॥

మందారమల్లీకరవీరమాధవీపున్నాగనీలోత్పలచమ్పకాన్వితైః ।
కర్పూరపాటీరసువాసితైర్జలైరాధత్స్వ మృత్యుంజయ పాద్యముత్తమమ్ ॥ ౪ ॥

సుగంధపుష్పప్రకరైః సువాసితైర్వియన్నదీశీతలవారిభిః శుభైః ।
త్రిలోకనాథార్తిహరార్ఘ్యమాదరాద్గృహాణ మృత్యుంజయ సర్వవందిత ॥ ౫ ॥

హిమాంబువాసితైస్తోయైః శీతలైరతిపావనైః ।
మృత్యుంజయ మహాదేవ శుద్ధాచమనమాచర ॥ ౬ ॥

గుడదధిసహితం మధుప్రకీర్ణం సుఘృతసమన్వితధేనుదుగ్ధయుక్తమ్ ।
శుభకర మధుపర్కమాహర త్వం త్రినయన మృత్యుహర త్రిలోకవంద్య ॥ ౭ ॥

పంచాస్త్ర శాంత పంచాస్య పంచపాతకసంహర ।
పంచామృతస్నానమిదం కురు మృత్యుంజయ ప్రభో ॥ ౮ ॥

జగత్త్రయీఖ్యాత సమస్తతీర్థసమాహృతైః కల్మషహారిభిశ్చ ।
స్నానం సుతోయైః సముదాచర త్వం మృత్యుంజయానంతగుణాభిరామ ॥ ౯ ॥

ఆనీతేనాతిశుభ్రేణ కౌశేయేనామరద్రుమాత్ ।
మార్జయామి జటాభారం శివ మృత్యుంజయ ప్రభో ॥ ౧౦ ॥

నానాహేమవిచిత్రాణి చీరచీనాంబరాణి చ ।
వివిధాని చ దివ్యాని మృత్యుంజయ సుధారయ ॥ ౧౧ ॥

విశుద్ధముక్తాఫలజాలరమ్యం మనోహరం కాంచనహేమసూత్రమ్ ।
యజ్ఞోపవీతం పరమం పవిత్రమాధత్స్వ మృత్యుంజయ భక్తిగమ్య ॥ ౧౨ ॥

See Also  Sri Mahadeva Stotram In Telugu

శ్రీగంధం ఘనసారకుంకుమయుతం కస్తూరికాపూరితం
కాలేయేన హిమాంబునా విరచితం మందారసంవాసితమ్ ।
దివ్యం దేవమనోహరం మణిమయే పాత్రే సమారోపితం
సర్వాంగేషు విలేపయామి సతతం మృత్యుంజయ శ్రీవిభో ॥ ౧౩ ॥

అక్షతైర్ధవలైర్దివ్యైః సమ్యక్తిలసమన్వితైః ।
మృత్యుంజయ మహాదేవ పూజయామి వృషధ్వజ ॥ ౧౪ ॥

చమ్పకపంకజకురవకకుందైః కరవీరమల్లికాకుసుమైః ।
విస్తారయ నిజమకుటం మృత్యుంజయ పుండరీకనయనాప్త ॥ ౧౫ ॥

మాణిక్యపాదుకాద్వంద్వే మౌనిహృత్పద్మమందిరే ।
పాదౌ సత్పద్మసదృశౌ మృత్యుంజయ నివేశయ ॥ ౧౬ ॥

మాణిక్యకేయూరకిరీటహారైః కాంచీమణిస్థాపితకుండలైశ్చ ।
మంజీరముఖ్యాభరణైర్మనోజ్ఞైరంగాని మృత్యుంజయ భూషయామి ॥ ౧౭ ॥

గజవదనస్కందధృతేనాతిస్వచ్ఛేన చామరయుగేన ।
గలదలకాననపద్మం మృత్యుంజయ భావయామి హృత్పద్మే ॥ ౧౮ ॥

ముక్తాతపత్రం శశికోటిశుభ్రం శుభప్రదం కాంచనదండయుక్తమ్ ।
మాణిక్యసంస్థాపితహేమకుంభం సురేశ మృత్యుంజయ తేఽర్పయామి ॥ ౧౯ ॥

మణిముకురే నిష్పటలే త్రిజగద్గాఢాంధకారసప్తాశ్వే ।
కందర్పకోటిసదృశం మృత్యుంజయ పశ్య వదనమాత్మీయమ్ ॥ ౨౦ ॥

కర్పూరచూర్ణం కపిలాజ్యపూతం దాస్యామి కాలేయసమాన్వితైశ్చ ।
సముద్భవం పావనగంధధూపితం మృత్యుంజయాంగం పరికల్పయామి ॥ ౨౧ ॥

వర్తిత్రయోపేతమఖండదీప్త్యా తమోహరం బాహ్యమథాంతరం చ ।
సాజ్యం సమస్తామరవర్గహృద్యం సురేశ మృత్యుంజయ వంశదీపమ్ ॥ ౨౨ ॥

రాజాన్నం మధురాన్వితం చ మృదులం మాణిక్యపాత్రే స్థితం
హింగూజీరకసన్మరీచిమిలితైః శాకైరనేకైః శుభైః ।
శాకం సమ్యగపూపసూపసహితం సద్యోఘృతేనాప్లుతం
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ విభో సాపోశనం భుజ్యతామ్ ॥ ౨౩ ॥

కూష్మాండవార్తాకపటోలికానాం ఫలాని రమ్యాణి చ కారవల్ల్యా ।
సుపాకయుక్తాని ససౌరభాణి శ్రీకంఠ మృత్యుంజయ భక్షయేశ ॥ ౨౪ ॥

See Also  Goshtheshvara Ashtakam – Hymn To Kottai Ishwara In English

శీతలం మధురం స్వచ్ఛం పావనం వాసితం లఘు ।
మధ్యే స్వీకురు పానీయం శివ మృత్యుంజయ ప్రభో ॥ ౨౫ ॥

శర్కరామిలితం స్నిగ్ధం దుగ్ధాన్నం గోఘృతాన్వితమ్ ।
కదలీఫలసంమిశ్రం భుజ్యతాం మృత్యుసంహర ॥ ౨౬ ॥

కేవలమతిమాధుర్యం దుగ్ధైః స్నిగ్ధైశ్చ శర్కరామిలితైః ।
ఏలామరీచమిలితం మృత్యుంజయ దేవ భుంక్ష్వ పరమాన్నమ్ ॥ ౨౭ ॥

రంభాచూతకపిత్థకణ్ఠకఫలైర్ద్రాక్షారసాస్వాదుమ-
త్ఖర్జూరైర్మధురేక్షుఖండశకలైః సన్నారికేలాంబుభిః ।
కర్పూరేణ సువాసితైర్గుడజలైర్మాధుర్యయుక్తైర్విభో
శ్రీమృత్యుంజయ పూరయ త్రిభువనాధారం విశాలోదరమ్ ॥ ౨౮ ॥

మనోజ్ఞరంభావనఖండఖండితాన్రుచిప్రదాన్సర్షపజీరకాంశ్చ ।
ససౌరభాన్సైంధవసేవితాంశ్చ గృహాణ మృత్యుంజయ లోకవంద్య ॥ ౨౯ ॥

హింగూజీరకసహితం విమలామలకం కపిత్థమతిమధురమ్ ।
బిసఖండాం‍ల్లవణయుతాన్మృత్యుంజయ తేఽర్పయామి జగదీశ ॥ ౩౦ ॥

ఏలాశుంఠీసహీతం దధ్యన్నం చారుహేమపాత్రస్థమ్ ।
అమృతప్రతినిధిమాఢ్యం మృత్యుంజయ భుజ్యతాం త్రిలోకేశ ॥ ౩౧ ॥

జంబీరనీరాంచితశృంగబేరం మనోహరానమ్లశలాటుఖండాన్ ।
మృదూపదంశాన్సహసోపభుంక్ష్వ మృత్యుంజయ శ్రీకరుణాసముద్ర ॥ ౩౨ ॥

నాగరరామఠయుక్తం సులలితజంబీరనీరసంపూర్ణమ్ ।
మథితం సైంధవసహితం పిబ హర మృత్యుంజయ క్రతుధ్వంసిన్ ॥ ౩౩ ॥

మందారహేమాంబుజగంధయుక్తైర్మందాకినీనిర్మలపుణ్యతోయైః ।
గృహాణ మృత్యుంజయ పూర్ణకామ శ్రీమత్పరాపోశనమభ్రకేశ ॥ ౩౪ ॥

గగనధునీవిమలజలైర్మృత్యుంజయ పద్మరాగపాత్రగతైః ।
మృగమదచందనపూర్ణం ప్రక్షాలయ చారు హస్తపదయుగ్మమ్ ॥ ౩౫ ॥

పుంనాగమల్లికాకుందవాసితైర్జాహ్నవీజలైః ।
మృత్యుంజయ మహాదేవ పునరాచమనం కురు ॥ ౩౬ ॥

మౌక్తికచూర్ణసమేతైర్మృగమదఘనసారవాసితైః పూగైః ।
పర్ణైః స్వర్ణసమానైర్మృత్యుంజయ తేఽర్పయామి తాంబూలమ్ ॥ ౩౭ ॥

నీరాజనం నిర్మలదీప్తిమద్భిర్దీపాంకురైరుజ్జ్వలముచ్ఛ్రితైశ్చ ।
ఘణ్టానినాదేన సమర్పయామి మృత్యుంజయాయ త్రిపురాంతకాయ ॥ ౩౮ ॥

విరించిముఖ్యామరబృందవందితే సరోజమత్స్యాంకితచక్రచిహ్నితే ।
దదామి మృత్యుంజయ పాదపంకజే ఫణీంద్రభూషే పునరర్ఘ్యమీశ్వర ॥ ౩౯ ॥

See Also  Shatashatakotisharatparyantam In Telugu

పుంనాగనీలోత్పలకుందజాజీ మందారమల్లీకరవీరపంకజైః ।
పుష్పాంజలిం బిల్వదలైస్తులస్యా మృత్యుంజయాంఘ్రౌ వినివేశయామి ॥ ౪౦ ॥

పదే పదే సర్వతమోనికృంతనం పదే పదే సర్వశుభప్రదాయకమ్ ।
ప్రదక్షిణం భక్తియుతేన చేతసా కరోమి మృత్యుంజయ రక్ష రక్ష మామ్ ॥ ౪౧ ॥

నమో గౌరీశాయ స్ఫటికధవళాంగాయ చ నమో
నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః ।
నమః శ్రీకంఠాయ క్షపితపురదైత్యాయ చ నమో
నమః ఫాలాక్షాయ స్మరమదవినాశాయ చ నమః ॥ ౪౨ ॥

సంసారే జనితాపరోగసహితే తాపత్రయాక్రందితే
నిత్యం పుత్రకలత్రవిత్తవిలసత్పాశైర్నిబద్ధం దృఢమ్ ।
గర్వాంధం బహుపాపవర్గసహితం కారుణ్యదృష్ట్యా విభో
శ్రీమృత్యుంజయ పార్వతీప్రియ సదా మాం పాహి సర్వేశ్వర ॥ ౪౩ ॥

సౌధే రత్నమయే నవోత్పలదలాకీర్ణే చ తల్పాంతరే
కౌశేయేన మనోహరేణ ధవలేనాచ్ఛాదితే సర్వశః ।
కర్పూరాంచితదీపదీప్తిమిలితే రమ్యోపధానద్వయే
పార్వత్యాః కరపద్మలాలితపదం మృత్యుంజయం భావయే ॥ ౪౪ ॥

చతుశ్చత్వారింశద్విలసదుపచారైరభిమతై-
ర్మనః పద్మే భక్త్యా బహిరపి చ పూజాం శుభకరీమ్ ।
కరోతి ప్రత్యూషే నిశి దివసమధ్యేఽపి చ పుమా-
న్ప్రయాతి శ్రీమృత్యుంజయపదమనేకాద్భుతపదమ్ ॥ ౪౫ ॥

ప్రాతర్లింగముమాపతేరహరహః సందర్శనాత్స్వర్గదం
మధ్యాహ్నే హయమేధతుల్యఫలదం సాయంతనే మోక్షదమ్ ।
భానోరస్తమయే ప్రదోషసమయే పంచాక్షరారాధనం
తత్కాలత్రయతుల్యమిష్టఫలదం సద్యోఽనవద్యం దృఢమ్ ॥ ౪౬ ॥

– Chant Stotra in Other Languages –

Mrutyunjaya Manasika Puja Stotram in SanskritEnglish । Kannada – Telugu – Tamil